లారెన్స్ ఇల్లు మరియు అతని ఫ్యామిలీ పిక్స్ వైరల్…!

సినిమా ఇండస్ట్రీకి ఒక బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్ గా వచ్చాడు… తరువాత కొరియోగ్రాఫర్ గా … తరువాత నటుడుగా… దర్శకుడుగా .. ఇలా అంచలంచలుగా ఎదిగాడు మన లారెన్స్. రాఘవేంద్ర స్వామి భక్తుడు కాబట్టి … రాఘవ లారెన్స్ గా పేరు మార్చుకున్నాడు. లారెన్స్ చూడటానికి నల్లగా ఉంటాడు కానీ… అతని మనసు హిమమంత తెలుపు అనే చెప్పాలి. ఎంతో మంది అందాలను చేరదీసాడు. వికలాంగులను కూడా ఆదరిస్తున్నాడు. ఎంతో మండి క్యాన్సర్ పేషెంట్లకు ఫ్రీగా వైద్యం చేయించాడు.

అనారోగ్యం పాలైన చిన్న పిల్లలకు కూడా వైద్యం చేయించి వారికి ప్రాణదానం చేసాడు. వారందరి దీవెనల వల్లే అనుకుంట లారెన్స్.. ఈ రోజున ఇంత గొప్ప పొజిషన్లో ఉన్నాడు. లారెన్స్ హీరోగా చేసినా… డైరెక్షన్ చేసినా.. వరుస విజయాలను అందుకుంటున్నాడు. ఇదిలా ఉండగా…లారెన్స్ కు తెలుపు రంగు అంటే ఇష్టం. అందుకే అతని ఇల్లు కూడా తెల్లగానే డిజైన్ చేయించుకున్నాడు. చెన్నై లో ఉన్న ఇతని విలాసవంతమైన ఇల్లు చూస్తే మతులు పోగొట్టేలా ఉంది అనే కామెంట్స్ చెయ్యడం గ్యారెంటీ.

ఇతని ఇంట్లోనే ఆఫీస్ రూమ్ ను ఏర్పాటు చేసుకున్నాడు లారెన్స్. విశాలమైన హాల్, బెడ్ రూమ్స్ కు సంబంధించిన పిక్స్ మనం చూడొచ్చు. అంతేకాదు రాఘవేంద్ర స్వామి ఆలయాన్ని కూడా కట్టించాడు లారెన్స్.అతని భార్య, తల్లి మరియు లారెన్స్ తమ్ముడి ఫోటోలను కూడా మనం గమనించ వచ్చు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కెయ్యండి..!

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

Most Recommended Video

మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
మన తెలుగు సినిమాలు ఏవేవి బాలీవుడ్లో రీమేక్ అవ్వబోతున్నాయంటే?
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus