Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Lawrence, Rajinikanth: చంద్రముఖి 2 మొదటి షెడ్యూల్ చిత్రీకరణ అక్కడే?

Lawrence, Rajinikanth: చంద్రముఖి 2 మొదటి షెడ్యూల్ చిత్రీకరణ అక్కడే?

  • July 15, 2022 / 07:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Lawrence, Rajinikanth: చంద్రముఖి 2 మొదటి షెడ్యూల్ చిత్రీకరణ అక్కడే?

2005 వ సంవత్సరంలో రజనీకాంత్, ప్రభు, జ్యోతిక నయనతార ప్రధాన పాత్రలలో తెరకెక్కిన చిత్రం చంద్రముఖి. ఈ సినిమా అప్పట్లో సౌత్ ఇండియాను షేక్ చేసింది. సౌత్ ఇండియాలోనే సూపర్ హిట్ చిత్రంగా నిలిచిన ఈ సినిమాకి సీక్వెల్ చిత్రాన్ని ప్రకటించారు. ఈ క్రమంలోనే చంద్రముఖి 2సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కావడంతో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధమయింది. చంద్రముఖి సినిమాలో రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించగా ఈ సినిమా సీక్వెల్ చిత్రంలో రజనీకాంత్ పాత్రను రాఘవ లారెన్స్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్ పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో లారెన్స్ స్వయంగా రజనీకాంత్ ను కలిసి ఆయన కాళ్ళకు నమస్కారం చేస్తూ అతని ఆశీర్వాదం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను రాఘవ లారెన్స్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. లారెన్స్ ఇదివరకే కాంచన, గంగ, ముని వంటి హర్రర్ త్రిల్లర్ సినిమాలలో నటించడం వల్ల చంద్రముఖి సినిమాలో రజనీకాంత్ పాత్రలో లారెన్స్ నటించడంతో ఈ సినిమాలో లారెన్స్ పాత్ర ఎలా ఉండబోతుందని

అభిమానులు సైతం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఇక ఈ సినిమాలో రాఘవ పాత్రకు సపోర్టింగ్ క్యారెక్టర్ లో కమెడియన్ వడివేలు నటిస్తున్నారు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కావడంతో ఫస్ట్ షెడ్యూల్ చిత్రీకరణకు ప్లాన్ చేశారు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ చిత్రీకరణ కర్ణాటకలోని మైసూర్ లో మొదటి షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకోనుంది. 15 రోజులపాటు ఫస్ట్ షెడ్యూల్ చిత్రీకరణ ఇక్కడే జరగనుంది.

లైకా సమస్త వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వాసు దర్శకత్వం వహించగా ఈ సినిమాలో హీరోయిన్లుగా త్రిష, లక్ష్మీ మీనన్, అనుష్క శెట్టి వంటి వారి పేర్లు వినబడుతున్నాయి. ఇకపోతే ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందించనున్నారు.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chandramuki 2
  • #Lawrence
  • #Raghava Lawrence
  • #Rajinikanth

Also Read

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

Dacoit Collections: మొదటి వీకెండ్ 50 శాతం పైనే రికవరీ సాధించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: మొదటి వీకెండ్ 50 శాతం పైనే రికవరీ సాధించిన ‘డెకాయిట్’.. కానీ

LIK Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎల్ ఐ కె’

LIK Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎల్ ఐ కె’

Raakaasaa Collections: 2వ వీకెండ్ కూడా బాగానే క్యాష్ చేసుకున్న ‘రాకాస’… కానీ

Raakaasaa Collections: 2వ వీకెండ్ కూడా బాగానే క్యాష్ చేసుకున్న ‘రాకాస’… కానీ

Biker Collections: 2వ వీకెండ్ యావరేజ్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 2వ వీకెండ్ యావరేజ్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

related news

Ashwath Marimuthu: రజనీ, కమల్‌కి కథ చెప్పా.. కానీ ఎందుకో చేయలేదు.. యంగ్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Ashwath Marimuthu: రజనీ, కమల్‌కి కథ చెప్పా.. కానీ ఎందుకో చేయలేదు.. యంగ్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Thalaivar 173: రజనీకాంత్‌ సినిమా కోసం 83 గెటప్‌లు రెడీ చేసిన డైరక్టర్‌.. ఎందుకంటే?

Thalaivar 173: రజనీకాంత్‌ సినిమా కోసం 83 గెటప్‌లు రెడీ చేసిన డైరక్టర్‌.. ఎందుకంటే?

trending news

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

19 hours ago
Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

22 hours ago
Dacoit Collections: మొదటి వీకెండ్ 50 శాతం పైనే రికవరీ సాధించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: మొదటి వీకెండ్ 50 శాతం పైనే రికవరీ సాధించిన ‘డెకాయిట్’.. కానీ

1 day ago
LIK Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎల్ ఐ కె’

LIK Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎల్ ఐ కె’

1 day ago
Raakaasaa Collections: 2వ వీకెండ్ కూడా బాగానే క్యాష్ చేసుకున్న ‘రాకాస’… కానీ

Raakaasaa Collections: 2వ వీకెండ్ కూడా బాగానే క్యాష్ చేసుకున్న ‘రాకాస’… కానీ

1 day ago

latest news

Agadha: ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ‘అగధ’

Agadha: ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ‘అగధ’

11 mins ago
Little Hearts Mouli : లిటిల్ హార్ట్స్ మౌళి ‘దొంగ నా కొడుకు’ అంట.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే ?

Little Hearts Mouli : లిటిల్ హార్ట్స్ మౌళి ‘దొంగ నా కొడుకు’ అంట.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే ?

20 hours ago
Theaters: మే 1 నుండీ థియేటర్లు బంద్!

Theaters: మే 1 నుండీ థియేటర్లు బంద్!

20 hours ago
Jana Nayagan: ‘జన నాయగన్‌’ లీక్‌..  రంగంలోకి ఎడిటర్స్‌ యూనియన్‌.. ఏమైందంటే?

Jana Nayagan: ‘జన నాయగన్‌’ లీక్‌.. రంగంలోకి ఎడిటర్స్‌ యూనియన్‌.. ఏమైందంటే?

20 hours ago
Venu Thottempudi : కూతురు వయసున్న అమ్మాయితో రొమాన్స్ నా వల్ల కాదు : వేణు తొట్టెంపూడి

Venu Thottempudi : కూతురు వయసున్న అమ్మాయితో రొమాన్స్ నా వల్ల కాదు : వేణు తొట్టెంపూడి

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version