“కల్కి” అనంతరం ప్రభాస్ (Prabhas) ఫుల్ లెంగ్త్ హీరోగా రూపొంది, ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా “రాజా సాబ్” (The RajaSaab). మారుతి దర్శకత్వం వహించిన ఈ హారర్ & ఫ్యాంటసీ ఎంటర్టైనర్ భారీ బడ్జెట్ తో రూపొందించబడింది. ప్రభాస్ ను చాన్నాళ్ల తర్వాత కామెడీ జోనర్ లో చూడనుండడం ఈ సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్. మరి మారుతి & ప్రభాస్ కలిసి “రాజా సాబ్”తో ఏమేరకు మెప్పించగలిగారు? అనేది చూద్దాం..!! The RajaSaab Movie Review […]