Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

  • September 21, 2026 / 06:02 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

హీరోగారూ.. సినిమాలో కాస్త పేస్‌ తగ్గుతోంది.. ఏం చేద్దాం? డైరక్టర్‌ గారూ.. థియేటర్‌లో జనం ఊగాలి.. ఏం చేద్దామంటారు? సినిమా వైబ్‌ కాస్త డౌన్‌ ఉంది మాస్టారూ.. ఏం చేద్దాం మరి.. ఈ ప్రశ్నలకు ఒకప్పుడు ఏం సమాధానం వచ్చేదో తెలియదు కానీ.. ఇప్పుడు అయితే ఒకే ఒక సమాధానం ఓ హిట్‌ ‘సింగిల్‌’/ పాట పట్టు అని ఆ మధ్య ఫిల్మీ ఫోకస్‌లో అంటే.. అలా ఎలా సాధ్యం అని అనుకున్నారు కొందరు.

KA13

కానీ మేం చెప్పేది నిజం అనేలా.. ఇప్పుడు హిట్‌ సింగిల్‌ ఇప్పుడు సిల్వర్‌ స్క్రీన్‌ మీదన సందడి చేయబోతోంది. ఈసారి కూడా ఇది దేవుడి పాటే కావడం గమనార్హం. కొన్ని ఏళ్ల క్రితం ‘ధమకా’ సినిమాలో పల్సర్‌ బైక్‌ రమణ పాట పెట్టేసి వైబ్‌ పట్టేసిన రవితేజ.. ఇటీవల ‘ఇరుముడి’ సినిమాలో ‘మల్లెపూల పల్లకి..’ అని సాగే అయ్యప్ప స్వామి పాటను పెట్టేశారు. దీంతో థియేటర్లలో ప్రేక్షకులు పూనకాలు వచ్చినట్లు డ్యాన్స్‌ చేసి సినిమాకు హిట్‌ మార్కులు వేసేశారు.

ఇప్పుడు ఇలాంటి ప్రయత్నమే చేశారు నాని – శ్రీకాంత్‌ ఓదెల. ‘ప్యారడైజ్‌’ సినిమా కోసం ‘ఏష నాగుల..’ అంటూ సాగే ఈ పాటను ఏరి కోరి పెట్టారు విజయం సాధించారు. వీరికి ఫాలో అవుతూ.. కిరణ్‌ అబ్బవరం ఓ హిట్‌ సింగిల్‌ సాంగ్‌ను పట్టుకున్నారని సమాచారం. త‌నే డైరెక్ట్ చేస్తూ నటిస్తున్న సినిమా కోసం ఫోక్ సాంగ్ ‘ర‌ఘుకుల తిలక రారా.. ’ అనే పాట రైట్స్‌ తీసుకున్నారట. ఈ పాటకు సంగీత దర్శకుడు భీమ్స్ సొగసులు  అద్దే పనిలో ఉన్నారట.

అయితే అప్పటికే హిట్‌ అయిన పాట‌ను తన సినిమాలో వాడుకోవడం, ఆ పాటను సినిమాను ట్రెండింగ్‌లోకి తీసుకురావ‌డం కిర‌ణ్‌కు కొత్త కాదు. ‘కేర్యాంప్’ సినిమాలో ‘ఇదేమిటమ్మా మాయ..’ అనే పాటను ఎలా వాడుకున్నారో అంతా చూశారు. కాబట్టి ఇప్పుడు ‘రఘుకుల తిలకా రారా..’ పాటను అలానే వాడేస్తారన్నమాట.

 ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Irumudi
  • #KA 13
  • #Kiran Abbavaram
  • #paradise

Also Read

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

related news

Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

5 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

7 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

1 day ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

8 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

10 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

1 day ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version