Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » ‘ఎన్టీఆర్ ఫ్యాన్స్’కి బ్యాడ్ న్యూస్!!!

‘ఎన్టీఆర్ ఫ్యాన్స్’కి బ్యాడ్ న్యూస్!!!

  • March 11, 2016 / 09:35 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘ఎన్టీఆర్ ఫ్యాన్స్’కి బ్యాడ్ న్యూస్!!!

దాదాపుగా ఎన్నో ఫ్లాప్స్ తరువాత ఎన్టీఆర్ కు భారీ హిట్స్ వచ్చాయి…టెంపర్ తో మాస్ ను మెస్మరైస్ చేసిన ఎన్టీఆర్, ఆ తరువాత నాన్నకు ప్రేమతో సినిమాతో క్లాస్ హిట్ ను అందుకున్నాడు. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘జనతా గ్యారేజ్’ సినిమాలో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే పక్కా మాస్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ ఆ సినిమాలో నటిస్తాడు అన్న సస్పెన్స్ అందరి మదిలో ఉంది. అదే క్రమంలో వెబ్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఎన్టీఆర్ మళ్లీ రాజమౌళితో జతకట్టనున్నాడు అని తెలుస్తుంది.

అయితే ఆ సినిమా పేరు “గరుడ”అని, ఆ సినిమా టాలీవుడ్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతుంది అని వార్తలు వచ్చాయి. ఇక ఆ విషయం విన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. కానీ అనుకోని విధంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ షాక్ తిన్నారు. విషయం ఏమిటంటే….సినీ సర్కిల్స్ నుంచి వస్తున్న వార్తల ప్రకారం ఆ సినిమాలో తారక్ ను తప్పించి హృతిక్ రోషన్ కు అవకాశం ఇస్తున్నాడు రాజమౌళి.

ఎందుకా మార్పు అంటే…హృతిక్ రోషన్ తో తీస్తే ఇంటర్నేషనల్ వైడ్ ఫేమస్ అయ్యే అవకాశం ఉందని భావించిన రాజమౌళి సినిమాలో హృతిక్ రోషన్ నే ప్రిఫర్ చేస్తున్నాడట. అయితే ఇది ఓ రకంగా ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ ను నిరాశ కలిగించినా సరే, వాళ్ళని కూల్ చేసేందుకు….రాజమౌళి ఎన్.టి.ఆర్ తో మరో సినిమా కచ్చితంగా ఉంటుందని చెబుతున్నట్లు ఫిల్మ్ నగర్ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న సమాచారం.

https://www.youtube.com/watch?v=LVybi1RvFqA

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #garuda movie
  • #janatha garage
  • #koratala siva
  • #NTR
  • #Rajamouli

Also Read

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

related news

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

trending news

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

1 hour ago
Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

22 hours ago

latest news

Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

35 mins ago
Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

1 hour ago
Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

2 hours ago
Anand Deverakonda: ఆ ఒక్కటి తప్ప.. అంతా నా జీవితంలో జరిగిందే: ఆనంద్‌ దేవరకొండ

Anand Deverakonda: ఆ ఒక్కటి తప్ప.. అంతా నా జీవితంలో జరిగిందే: ఆనంద్‌ దేవరకొండ

3 hours ago
Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version