Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » బాహుబలి 3 సినిమా పేరు చెప్పగానే షాక్ తిన్న ప్రభాస్

బాహుబలి 3 సినిమా పేరు చెప్పగానే షాక్ తిన్న ప్రభాస్

  • June 22, 2017 / 06:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాహుబలి 3 సినిమా పేరు చెప్పగానే షాక్ తిన్న ప్రభాస్

బాహుబలి చిత్రాలు సాధించిన రికార్డులు, కలక్షన్ల గురించి.. ప్రపంచం మొత్తం తెలిసింది. కానీ మూవీ థియేటర్ లోకి రావడం వెనుక పడిన కష్టం చిత్ర బృందానికి మాత్రమే తెలుస్తుంది. ముఖ్యంగా ప్రభాస్ తన సినీ కెరీర్ లో పది సినిమాలు చేయగల సమయాన్ని ఈ రెండు చిత్రాలకు కేటాయించారు. అందుకు తగ్గ ప్రతిఫలం తక్కినందుకు ప్రభాస్ సంతోషంగానే ఉన్నారు. బాహుబలి మూడో పార్ట్ తీద్దామ్ అంటే మాత్రం షాక్ తింటున్నారు. దగ్గుబాటి రానా బులితెరలో చేస్తున్న ‘నెంబర్ వన్ యారీ విత్ రానా’ షో కి రాజమౌళి గెస్ట్ గా వచ్చారు. ఈ షోలో జక్కన్న.. ప్రభాస్ కు ఫోన్ కాల్ చేశారు. ప్రభాస్ తో బాహుబలి3 గురించి రాజమౌళి ప్రతిపాదిస్తూ.. బాహుబలి3 గురించి డిస్కస్ చేద్దాం అన్నాడు.

అంతే ఒక్కదెబ్బకు షాక్ తినేసిన ప్రభాస్.. ‘అమ్మ.. నీ.. ” అంటూ నవ్వేశాడు. ఫోన్ కాల్ కావడంతో.. ఈ ప్రభాస్ ఫీలింగ్ చూసేందుకు అవకాశం లేకపోయినా.. రియాక్షన్ తీరు చూస్తే మాత్రం ప్రభాస్ ఎంతగా షాక్ తిన్నాడో అర్ధమయింది. ప్రభాస్ నుంచి వచ్చిన రియాక్షన్ చూసి రాజమౌళి, రానాలు నవ్వేశారు.  బాహుబలి రెండు భాగాల కోసం ఐదేళ్లు కేటాయిస్తే.. ఇప్పుడు బాహుబలి3 అనగానే దానికోసం ఎన్నేళ్లు పడుతుందో అనే ఆలోచన ప్రభాస్ లో షాక్ కి కారణం అయి ఉంటుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Baahubali
  • #Baahubali - 2
  • #baahubali 3
  • #Director Rajamouli
  • #No 1 yaari show

Also Read

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Mana ShankaraVaraprasad Garu Collections: ఇప్పటికీ డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

related news

The RajaSaab Collections: థియేటర్స్ లేక 3వ వారం చేతులెత్తేసిన ‘ది రాజాసాబ్’

The RajaSaab Collections: ‘ది రాజాసాబ్’… ఇంకొక్క రోజే ఛాన్స్

Prabhas: దెబ్బకు డార్లింగ్ ఫ్యాన్స్ సైలెంట్.. ఓటీటీలో ఇంకెన్ని తిప్పలో

Fauji: ముందుగా ‘ఫౌజీ’ రావడం అవసరమా?

Fauji: ముందుగా ‘ఫౌజీ’ రావడం అవసరమా?

Prabhas: షూటింగ్‌లో ఫుడ్‌ పెట్టడం కాదు ప్రభాసూ.. ఈ ఫుడ్‌ ఆర్డర్‌లు కూడా ఆపాలి!

The RajaSaab Collections: ‘ది రాజాసాబ్’ వసూళ్లు.. వృధా పోరాటం

trending news

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

4 hours ago
Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

6 hours ago
Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

16 hours ago
Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

16 hours ago
Mana ShankaraVaraprasad Garu Collections: ఇప్పటికీ డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu Collections: ఇప్పటికీ డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

17 hours ago

latest news

Singeetam Srinivasa Rao : #SSR61 – ఇది ఎపిక్ రికార్డ్

20 hours ago
Anil Ravipudi : అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ లో హీరోయిన్ ఆమేనా..? రిస్క్ చేస్తున్నాడా..?

21 hours ago
Varanasi: ‘వారణాసి’ సాదాసీదా అనౌన్స్‌మెంట్‌.. పోస్టర్‌లో ఇది గమనించారా? రెండు పార్టుల పేర్లు ఇవేనా?

1 day ago
Boyapati Srinu: ఆ హీరో ప్రశాంత్‌ వర్మని ఓకే చేయలేదు.. ఇప్పుడు బోయపాటికి యస్‌ చెబుతాడా?

Aadarsha Kutumbam: టీమ్‌ని మార్చేస్తున్న త్రివిక్రమ్‌.. వెంకటేశ్‌ సినిమా అనుకున్న టైమ్‌కి అవుతుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version