Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Rajamouli: ఆ హీరోకు జక్కన్న వెన్నుపోటు పొడిచారా?

Rajamouli: ఆ హీరోకు జక్కన్న వెన్నుపోటు పొడిచారా?

  • February 1, 2022 / 08:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajamouli: ఆ హీరోకు జక్కన్న వెన్నుపోటు పొడిచారా?

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ విషయంలో చేస్తున్న మార్పులు ఇతర సినిమాలకు ఇబ్బందికరంగా మారాయి. మొదట మార్చి 18 లేదా ఏప్రిల్ 28 తేదీలలో సినిమాను రిలీజ్ చేస్తానని చెప్పిన రాజమౌళి ఆ తర్వాత మార్చి 25వ తేదీకి రిలీజ్ డేట్ ను మార్చారు. రాజమౌళి తీసుకున్న నిర్ణయం వల్ల తెలుగులో అదే తేదీకి రిలీజ్ కావాల్సిన రామారావ్ ఆన్ డ్యూటీ సినిమాకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. తాజాగా రామరావ్ ఆన్ డ్యూటీ మేకర్స్ మార్చి 25వ తేదీ లేదా ఏప్రిల్ 15వ తేదీన తమ సినిమాను రిలీజ్ చేస్తామని ప్రకటించారు.

ఆర్ఆర్ఆర్ మార్చి 25వ తేదీన రిలీజ్ కానుండగా కేజీఎఫ్ ఛాప్టర్2 ఏప్రిల్ 14వ తేదీకి ఫిక్స్ కాగా ఈ సినిమాలపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్న నేపథ్యంలో ఆ సినిమాలకు పోటీగా తన సినిమాను రిలీజ్ చేయడానికి రవితేజ ధైర్యం చేస్తారో లేదో చూడాల్సి ఉంది. మరోవైపు కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ కు కూడా జక్కన్న భారీ షాకిచ్చారు. శివకార్తికేయన్ నటించిన డాన్ సినిమాను మార్చి 25వ తేదీన రిలీజ్ చేయాలని ఆ సినిమా మేకర్స్ భావించగా ఆర్ఆర్ఆర్ ఎంట్రీతో ఆ సినిమా రిలీజ్ డేట్ మార్పు అనివార్యమైంది.

చెన్నైలో జరిగిన ఆర్ఆర్ఆర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు శివ కార్తికేయన్ గెస్ట్ గా హాజరైన సంగతి తెలిసిందే. అయితే ఆ హీరోకు భారీ షాక్ ఇస్తూ రాజమౌళి మార్చి 25వ తేదీన రిలీజ్ డేట్ ను ప్రకటించి వెన్నుపోటు పొడిచాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ కామెంట్ల గురించి జక్కన్న ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ డేట్ వల్ల ప్రతిసారి ఇతర సినిమాలకు ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం గమనార్హం.

ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ మళ్లీ మారితే మాత్రం నెటిజన్ల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. చరణ్, తారక్ అభిమానులు ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ కొరకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director SS Rajamouli
  • #Rajamouli
  • #siva karthikeyan
  • #SS Rajamouli

Also Read

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

related news

Maheshbabu: మా ముగ్గురిలో కామన్‌ పాయింట్ అదే: మహేష్‌బాబు

Maheshbabu: మా ముగ్గురిలో కామన్‌ పాయింట్ అదే: మహేష్‌బాబు

Varanasi: రెండు పార్టులు, పురాణాలు.. ‘వారణాసి’పై రాజమౌళి క్లారిటీలు

Varanasi: రెండు పార్టులు, పురాణాలు.. ‘వారణాసి’పై రాజమౌళి క్లారిటీలు

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

Varanasi X Godzilla: ‘గాడ్జిల్లా’ అంటే రాజమౌళికి భయం లేదా? అందుకే అలా చేశారా?

Varanasi X Godzilla: ‘గాడ్జిల్లా’ అంటే రాజమౌళికి భయం లేదా? అందుకే అలా చేశారా?

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

Varanasi: ‘వారణాసి’ సాదాసీదా అనౌన్స్‌మెంట్‌.. పోస్టర్‌లో ఇది గమనించారా? రెండు పార్టుల పేర్లు ఇవేనా?

Varanasi: ‘వారణాసి’ సాదాసీదా అనౌన్స్‌మెంట్‌.. పోస్టర్‌లో ఇది గమనించారా? రెండు పార్టుల పేర్లు ఇవేనా?

trending news

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

6 hours ago
2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

8 hours ago
Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

9 hours ago
Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

9 hours ago
Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

12 hours ago

latest news

Aishwarya Rajesh : సెట్ లో చెఫ్ గా మారిపోయిన ఐశ్వర్య రాజేష్ !

Aishwarya Rajesh : సెట్ లో చెఫ్ గా మారిపోయిన ఐశ్వర్య రాజేష్ !

8 hours ago
Varanasi: ‘వారణాసి’ బిజినెస్ లెక్కలకు డిస్ట్రిబ్యూటర్లు ఫ్లాట్

Varanasi: ‘వారణాసి’ బిజినెస్ లెక్కలకు డిస్ట్రిబ్యూటర్లు ఫ్లాట్

10 hours ago
Prabhas: స్పిరిట్.. ప్రభాస్ అలెర్ట్ అవ్వాల్సిందే..

Prabhas: స్పిరిట్.. ప్రభాస్ అలెర్ట్ అవ్వాల్సిందే..

10 hours ago
NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

10 hours ago
Allu Arjun: అల్లు అర్జున్ రెమ్యునరేషన్.. ఎక్కడి నుంచి ఎక్కడివరకు?

Allu Arjun: అల్లు అర్జున్ రెమ్యునరేషన్.. ఎక్కడి నుంచి ఎక్కడివరకు?

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version