Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Rajamouli: ‘బాహుబలి3’ ప్రాజెక్టు పై రాజమౌళి ఆసక్తికరమైన వ్యాఖ్యలు..!

Rajamouli: ‘బాహుబలి3’ ప్రాజెక్టు పై రాజమౌళి ఆసక్తికరమైన వ్యాఖ్యలు..!

  • December 16, 2021 / 05:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajamouli: ‘బాహుబలి3’ ప్రాజెక్టు పై రాజమౌళి ఆసక్తికరమైన వ్యాఖ్యలు..!

దర్శకధీరుడు రాజమౌళి… టాలీవుడ్ గురించి ప్రపంచమంతా మాట్లాడుకునేలా చేసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్లోనే కాకుండా అన్ని చిత్ర పరిశ్రమలు ఆశ్చర్యపోయేలా ‘బాహుబలి’ ని రూపొందించి… దానిని ప్రమోట్ చేసి శంకర్ వంటి దర్శకుడినే మించిపోయాడు. ఇప్పుడు వరుసగా టాలీవుడ్లో పాన్ ఇండియా సినిమాలు రూపొందుతున్నాయి అంటే అది ఆయన చలవే అని చెప్పాలి. ‘బాహుబలి పార్ట్ 1’ ను మించి ‘బాహుబలి 2’ బ్లాక్ బస్టర్ అయ్యింది. విజువల్స్ పరంగా కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు ఈ సిరీస్ కొత్త అనుభూతిని పంచింది.

‘బాహుబలి’ తరహాలోనే జక్కన్న ‘ఆర్ఆర్ఆర్’ ను కూడా రూపొందించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 7న అది ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక విడుదలకి నెల రోజుల నుండే ‘ఆర్.ఆర్.ఆర్’ ను ఓ రేంజ్లో ప్రమోట్ చేస్తున్నాడు రాజమౌళి. ఎన్టీఆర్, రాంచరణ్ లకి నిమిషం గ్యాప్ కూడా ఇవ్వకుండా దేశమంతా తిప్పేస్తున్నాడు. ఇదిలా ఉండగా.. రాజమౌళి తన తర్వాతి ప్రాజెక్టుల్లో ‘బాహుబలి 3’ కూడా ఉండొచ్చని చెప్పుకొచ్చాడు.రాజమౌళి మాట్లాడుతూ ” ‘బాహుబలి 3’ తీయడానికి ఆస్కారం ఉంది.

ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో ‘బాహుబలి 3’ ప్లాన్ చేస్తాను. ప్రస్తుతానికి ఇంతే చెప్పగలను. ఇంతకు మించి చెబితే ఫోకస్ ఛేంజ్ అయిపోతుంది. అందుకే ఇప్పుడేమి చెప్పలేను” అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ‘బాహుబలి'(సిరీస్) పూర్తయిన టైములో ‘ఈగ’ సీక్వెల్ ఉంటుందని రాజమౌళి స్వయంగా చెప్పాడు. అటు తర్వాత ‘విక్రమార్కుడు’ సీక్వెల్ కూడా చెయ్యాలని ఉందని చెప్పాడు. కానీ ఇప్పుడు వాటి ఊసే లేకపోగా.. ‘బాహుబలి3’ గురించి చెప్పుకొచ్చాడు.

Bharat Ane Nenu Crushed Baahubali 2

ఒక్కో సినిమాని 2ఏళ్ళు 3ఏళ్ళు తీసే రాజమౌళి.. మహేష్ సినిమాని ఎన్నేళ్లు చెక్కుతాడో అని అంతా ఆశ్చర్యపోతుంటే… ఇప్పుడు ‘బాహుబలి3’ అని మరో ఆసక్తికరమైన వార్తని చెప్పాడు.

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!

Most Recommended Video

మహేష్ టు నవీన్… ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన హీరోల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!
అఘోరా గెటప్‌ టాలీవుడ్‌ హీరోలకు కలిసొచ్చిందా!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Baahubali
  • #baahubali 3
  • #Rajamouli
  • #SS Rajamouli

Also Read

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

related news

Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

Nikhil: రాజమౌళి ‘శాపం’ నిజమేనా? నిఖిల్‌ ఏమన్నాడంటే?

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

trending news

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

4 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

6 hours ago
Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

7 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

9 hours ago
Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

1 day ago

latest news

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

3 hours ago
Amazon Prime: పెద్ద లిస్టే రిలీజ్‌ చేసిన అమెజాన్‌ ప్రైమ్‌.. ఇన్‌ ఫ్రంట్‌ ఎంటర్‌టైన్మెంట్ ఫెస్టివలే!

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

Dsp – Ustaad: టాలీవుడ్‌ టాక్‌: ఆ పాటలే దేవిశ్రీప్రసాద్‌ని ‘ఉస్తాద్‌’కి దూరం చేశాయా?

5 hours ago
Gaddar Awards: గద్దర్‌ అవార్డులు – 2025 హైలైట్స్‌.. ఈవెంట్‌లో ఎవరేం మాట్లాడారంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version