Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » మహేష్ – రాజమౌళి.. ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్

మహేష్ – రాజమౌళి.. ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్

  • February 10, 2021 / 09:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్ – రాజమౌళి.. ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్

దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం RRR సినిమాను నెవర్ బిఫోర్ అనేలా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో చేస్తున్న ఆ సినిమాపై అంచనాలు రోజురోజుకు తారా స్థాయికి చేరుతున్నాయి. ఇక ఆ తరువాత జక్కన్న సూపర్ స్టార్ మహేష్ బాబుతో మరో బిగ్ బడ్జెట్ సినిమా ఏ రేంజ్ లో తెరకెక్కిస్తాడనేది అందరిలో ఆసక్తిని కలిగిస్తోంది. ఆ కాంబినేషన్ పై అఫీషియల్ క్లారిటీ ఇచ్చినప్పటి నుంచి రోజుకో రూమర్ వైరల్ అవుతోంది.

ఇక సినిమా బ్యాక్ డ్రాప్ ఏమిటనే విషయంలోకి వెళితే.. జక్కన్న మొదటి సారి గూఢచారి లెవెల్లో సినిమా తీయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు టాక్ వచ్చింది. ఇక ఇప్పుడు మరో కొత్త కథ వైరల్ అవుతోంది. అడవి నేపధ్యంగా సాగే అడ్వెంచ‌ర‌స్ చిత్రంగా ఉంటుంద‌ని, ఇప్పటివరకూ ఎవరు కూడా టచ్ చేయని కాన్సెప్ట్ లో సినిమాను తెరకెక్కించనున్నట్లు టాక్ వస్తోంది. సినిమాలో యాక్షన్ సీన్స్ తో పాటు విజువల్ ఎఫెక్ట్స్ జక్కన్న మార్క్ కు తగ్గట్లు ఉంటాయని సమాచారం.

Rajamouli New Plans For Mahesh Babu Movie1

ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో రాజమౌళి మహేష్ ను ఎలా చూపిస్తాడనేది చర్చనీయాంశంగా మారింది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని కాంబినేషన్ మాత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేయగలదని చెప్పవచ్చు. ఇక వచ్చే ఏడాది సంక్రాంతి అనంతరం వీరి ప్రాజెక్టు సెట్స్ పైకి రావచ్చని సమాచారం.

Most Recommended Video

వామ్మో.. సుమంత్ ఇన్ని హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడా..!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
ఈ 10 మంది బుల్లితెర సెలబ్రిటీలు 30 ఏళ్ళ వయసొచ్చినా పెళ్లి చేసుకోలేదట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #mahesh
  • #Mahesh Babu
  • #Rajamouli
  • #RRR movie
  • #Sarkar Vaari Paata

Also Read

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

related news

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

trending news

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

3 hours ago
The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

11 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

14 hours ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

14 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

16 hours ago

latest news

Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

4 hours ago
Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

5 hours ago
Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

9 hours ago
Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

11 hours ago
Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version