Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » రాజమౌళి మీద ఉన్న గౌరవంతో ఎప్పుడు పిలిచినా ఒకే అంటున్న ప్రభాస్!

రాజమౌళి మీద ఉన్న గౌరవంతో ఎప్పుడు పిలిచినా ఒకే అంటున్న ప్రభాస్!

  • November 5, 2018 / 11:58 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రాజమౌళి మీద ఉన్న గౌరవంతో ఎప్పుడు పిలిచినా ఒకే అంటున్న ప్రభాస్!

తెలుగులో ఈ మధ్యనే కొంచం ముల్టీస్టార్ సినిమాలు కూడా వస్తున్నాయి. అయితే ఒక టాప్ డైరెక్టర్, టాప్ హీరోలతో కలసి ఒక సినిమా చేస్తే ఆ క్రేజ్ మాములుగా ఉండదు. అలాంటిదానికే రంగం సిద్ధం చేసాడు డైరెక్టర్ రాజమౌళి. బాహుబలి వంటి సినిమా తరువాత రాజమౌళి ఏ సినిమా ఎవరితో తీస్తాడనే ఆసక్తి అందరిలో ఉండగా, అందరిని సప్రైజ్ చేస్తూ జూనియర్ ఎన్టీయార్, రామ్ చరణ్ లతో మల్టీ స్టార్ సినిమాకి శ్రీకారం చుట్టి మరింత అంచనాలను సినిమా రిలీజ్ కి ముందే పెంచేసాడు. అయితే డైరెక్టర్ రాజమౌళి రామ్ చరణ్ కి మగధీర వంటి ఇండస్ట్రీ హిట్ ఇవ్వగా, ఎన్టీయార్ తో చేసిన వరుస హిట్ సినిమాల గురించి అందరికి తెలిసిందే.

ఇక విషయంలోకి వెళితే, హీరో ప్రభాస్ కి బాహుబలి వంటి సూపర్ సక్సెస్ ని ఇచ్చి ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ కి క్రేజ్ వచ్చేలా చేసాడు డైరెక్టర్ రాజమౌళి. వీరి కాంబినేషన్ లో అంతకుముందు వచ్చిన ఛత్రపతి సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఆ సినిమా నుండే వీరిమధ్య స్నేహం అనేది ఉంది. అయితే ఎన్టీయార్, రామ్ చరణ్ లతో తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్ ఈ నెల 11 నుండి ప్రారంభించనున్నారు. రాజమౌళి గారు ఈ సినిమా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా ప్రభాస్ ని పిలువగా దానికి ఆయన ఒకే చెప్పారని తెలుస్తుంది.

ఇక ఈ నెల 11 న లాంచ్ అవ్వనున్న ఈ సినిమాకు రాజమౌళి గారి తండ్రి విజయేంద్రప్రసాద్ కథ అందించగా, ఈ భారీ మల్టీ స్టార్ సినిమాని డీవీవీ దానయ్య గారు నిర్మిస్తున్నారు. కథానాయికలు, ప్రధాన పాత్రధారులు ఎవరు అనే విషయాలను త్వరలో వెల్లడించనున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #NTR
  • #Prabhas
  • #Rajamouli
  • #Ram Charan

Also Read

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

related news

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Prabhas: ప్రభాస్‌ చెప్పింది సరదాగా ఉంది… ‘స్విగ్గీలో’ అలా ఎలా ఇస్తారు?

Allu Party: అల్లు వారి బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ పార్టీలో Mr C & ఉప్సీ… ఫొటో వైరల్‌

Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ వెనుక ఇంత కథ ఉందా?

trending news

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

20 mins ago
Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

46 mins ago
Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

1 hour ago
Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

22 hours ago

latest news

Nilave: రూ.11కే టికెట్‌.. ప్రమోషనల్‌ స్టంట్‌ అదిరింది… ఇండస్ట్రీ ఓకే అంటుందా?

2 hours ago
KH x RK… జీవితంలో ఒక్కసారే చూడగలిగే కాంబో సెట్‌.. డీటెయిల్స్‌ ఇవే!

3 hours ago
Meena : తనపై వస్తున్న రూమర్లపై ఓ రేంజ్ లో ఫైర్ అయిన నటి మీనా.. ఏమన్నారంటే..?

Meena : తనపై వస్తున్న రూమర్లపై ఓ రేంజ్ లో ఫైర్ అయిన నటి మీనా.. ఏమన్నారంటే..?

22 hours ago
Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

23 hours ago
Kalyan Ram : బింబిసార 2 ఇప్పట్లో లేనట్టేనా..?

Kalyan Ram : బింబిసార 2 ఇప్పట్లో లేనట్టేనా..?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version