Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » RRR Movie: ఆ హీరోను రంగంలోకి దింపుతున్న జక్కన్న!

RRR Movie: ఆ హీరోను రంగంలోకి దింపుతున్న జక్కన్న!

  • November 21, 2021 / 07:08 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

RRR Movie: ఆ హీరోను రంగంలోకి దింపుతున్న జక్కన్న!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ కావడానికి 45 రోజుల సమయం మాత్రమే ఉంది. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఖర్చు విషయంలో రాజీ పడకుండా ఆర్ఆర్ఆర్ సినిమాను నిర్మించారు. ఆర్ఆర్ఆర్ మూవీతో బాహుబలి సిరీస్ సినిమాలను మించిన విజయాన్ని సొంతం చేసుకోవాలని రాజమౌళి అనుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కోసం జక్కన్న ఎంతో శ్రమిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోహీరోయిన్లను ఈ సినిమా కోసం రాజమౌళి రంగంలోకి దించబోతున్నారని సమాచారం.

రాజమౌళి సల్మాన్ ఖాన్ ను ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కోసం సంప్రదించారని సల్మాన్ ఖాన్ రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్, చరణ్ లకు సన్నిహితుడు కావడంతో ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ విషయంలో సానుకూలంగా స్పందించారని సమాచారం. త్వరలో ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో సల్మాన్ పాల్గొంటున్నారని అధికారక ప్రకటన రానుంది. కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించగా ఇప్పటికే విడుదలైన ఆర్ఆర్ఆర్ పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అతి త్వరలో ఈ సినిమా నుంచి మరో సాంగ్ రిలీజ్ కానుంది.

ఆర్ఆర్ఆర్ సంచలన విజయాన్ని సొంతం చేసుకోవాలని అటు ఎన్టీఆర్ అభిమానులు, ఇటు చరణ్ అభిమానులు కోరుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ భారీ సక్సెస్ సాధిస్తే భవిష్యత్తులో మరిన్ని మల్టీస్టారర్ సినిమాలు తెరకెక్కే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. 550 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఆర్ఆర్ఆర్ తెరకెక్కగా నిర్మాతకు ఈ సినిమాతో భారీగానే లాభాలు వచ్చాయని సమాచారం. ఎన్నో విజయవంతమైన సినిమాలను నిర్మించిన దానయ్య ఆర్ఆర్ఆర్ తో నిర్మాతగా ఇండస్ట్రీ హిట్ ను సొంతం చేసుకుంటానని భావిస్తున్నారు.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #NTR
  • #Rajamouli
  • #Ram Charan
  • #RRR movie

Also Read

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

trending news

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

1 hour ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

11 hours ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

13 hours ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

23 hours ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

24 hours ago

latest news

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

8 hours ago
Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

9 hours ago
Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

1 day ago
Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version