Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » రమ్యకృష్ణకు బహిరంగంగా క్షమాపణ చెప్పిన రాజమౌళి

రమ్యకృష్ణకు బహిరంగంగా క్షమాపణ చెప్పిన రాజమౌళి

  • April 11, 2017 / 01:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రమ్యకృష్ణకు బహిరంగంగా క్షమాపణ చెప్పిన రాజమౌళి

గర్వించదగ్గ సినిమా తీసినందుకు తెలుగు జాతి మొత్తం రాజమౌళి కి ధన్యవాదాలు చెబుతుంటే అయన మాత్రం బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాలో ప్రధాన పాత్రలన్నింటికీ మంచి పేరు వచ్చింది. ముఖ్యంగా రాజమాత శివగామిని మహిళలందరూ ఓన్ చేసుకున్నారు. అందుకు కారణం రమ్యకృష్ణ నటన. నరసింహ సినిమాలో నీలాంబరి పాత్రతో దక్షిణాది ప్రేక్షకులను మెప్పించిన ఈమె శివగామిగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకుంది. అయితే మొదట శివగామి పాత్రకు రమ్యకృష్ణను అనుకోలేదట. శ్రీదేవితో చేయిద్దామని ప్రయత్నం చేశారని, ఆమె భారీగా రెమ్యునరేషన్‌ అడగడంతో వెనకడుగువేసినట్లు రాజమౌళి తాజాగా బయటపెట్టారు.

చెన్నైలో జరిగిన ఆడియో విడుదల కార్యక్రమంలో రాజమౌళి మాట్లాడుతూ ‘‘శివగామి’ పాత్ర కోసం మొదట వేరేవారిని అనుకున్నా. రమ్యకృష్ణగారు అందుబాటులో ఉన్నా.. వేరే వారి కోసం ప్రయత్నించా. అందుకు సిగ్గుపడుతున్నా. ఈ విషయంలో ఆమెకు క్షమాపణ చెబుతున్నా. ఆవిడ అద్భుత నటనతో శివగామి పాత్రను పండించారు’ అని వెల్లడించారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Anushka
  • #Actress Tamannah
  • #Baahubali
  • #Baahubali - 2
  • #Baahubali - 2 censor

Also Read

Anil Ravipudi, Ram: మనసులో మాట చెప్పిన అనిల్‌.. రైటర్‌గా కాంబినేషన్‌ ఫట్‌.. మరి డైరక్టర్‌గా?

Pawan Kalyan: రెండు ప్రాజెక్ట్‌లు.. ముగ్గురు దర్శకులు.. నలుగురు నిర్మాతలు.. ఒక్కరే పవన్‌.. వర్కవుట్‌ అవుతుందా?

Samantha: సమంత జిమ్ పిక్స్ పై నెటిజన్ కామెంట్స్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన సామ్..!

Mastiii 4 Review in Telugu: మస్తీ 4 సినిమా రివ్యూ & రేటింగ్!

The Family Man Season 3 Review in Telugu: ది ఫ్యామిలీ మ్యాన్: సీజన్ 3 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Raju Weds Rambai Collections: రాజు వెడ్స్ రాంబాయి మూవీ హైప్ ఓకే.. కలెక్షన్ల సంగతి ఏంటి??

related news

Mythri Ravi: మైత్రి నిర్మాత డేరింగ్‌ స్టేట్‌మెంట్‌.. అంత పెద్ద బ్యానర్‌ నుండి ఇలాంటి నిర్ణయమా?

Kaantha Collections: మొదటి సోమవారం బాగా డౌన్ అయిన ‘కాంత’ కలెక్షన్స్

Prem Rakshith, Prabhas: ఓకే చేశాడు సర్‌.. ఆ స్టార్‌ కొరియోగ్రాఫర్‌ సినిమాలో ప్రభాసే నటిస్తాడా?

Prabhas, Prem Rakshith: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో మూవీ కన్ఫర్మ్ చేసుకున్న “నాటు నాటు” కొరియోగ్రాఫర్..!

Spirit: ‘స్పిరిట్’ ఈ నెలలోనే.. క్లారిటీ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగా

Chiranjeevi: ‘స్పిరిట్’ లో చిరంజీవి..? క్లారిటీ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగా

trending news

Anil Ravipudi, Ram: మనసులో మాట చెప్పిన అనిల్‌.. రైటర్‌గా కాంబినేషన్‌ ఫట్‌.. మరి డైరక్టర్‌గా?

Anil Ravipudi, Ram: మనసులో మాట చెప్పిన అనిల్‌.. రైటర్‌గా కాంబినేషన్‌ ఫట్‌.. మరి డైరక్టర్‌గా?

1 day ago
Pawan Kalyan: రెండు ప్రాజెక్ట్‌లు.. ముగ్గురు దర్శకులు.. నలుగురు నిర్మాతలు.. ఒక్కరే పవన్‌.. వర్కవుట్‌ అవుతుందా?

Pawan Kalyan: రెండు ప్రాజెక్ట్‌లు.. ముగ్గురు దర్శకులు.. నలుగురు నిర్మాతలు.. ఒక్కరే పవన్‌.. వర్కవుట్‌ అవుతుందా?

1 day ago
Samantha: సమంత జిమ్ పిక్స్ పై నెటిజన్ కామెంట్స్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన సామ్..!

Samantha: సమంత జిమ్ పిక్స్ పై నెటిజన్ కామెంట్స్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన సామ్..!

1 day ago
Mastiii 4 Review in Telugu: మస్తీ 4 సినిమా రివ్యూ & రేటింగ్!

Mastiii 4 Review in Telugu: మస్తీ 4 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
The Family Man Season 3 Review in Telugu: ది ఫ్యామిలీ మ్యాన్: సీజన్ 3 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

The Family Man Season 3 Review in Telugu: ది ఫ్యామిలీ మ్యాన్: సీజన్ 3 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Sankranti: ‘రాజు’ గారి ప్లాన్ మారింది.. పండగ రేసులో వెనకడుగు?

51 mins ago
Manchu Manoj: సినిమా పరిశ్రమలో మరో ఆర్ట్‌ పట్టుకున్న మంచు మనోజ్‌.. పేరేంటి, పనేంటి?

2 hours ago
Tollywood: ఇంకేంటి మరి… టికెట్‌ రేట్లు తగ్గిస్తున్నారా? స్నాక్స్‌ ధరలు కంట్రోల్‌ చేస్తున్నారా?

3 hours ago
Janhvi Kapoor: జాన్వీ డ్రెస్‌ ధర మరో పేలింది.. అందగత్తె డ్రెస్‌కి అంత ధర పెట్టాలా? ఎంతో తెలుసా?

Dharmendra: బాలీవుడ్ ‘హీమ్యాన్’.. సీనియర్ స్టార్ ధర్మేంద్ర మృతి

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version