Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Aishwarya Rajinikanth: ఐశ్వర్య రెండవ పెళ్లి చేసుకోబోయేది ఆ హీరోనేనా..!

Aishwarya Rajinikanth: ఐశ్వర్య రెండవ పెళ్లి చేసుకోబోయేది ఆ హీరోనేనా..!

  • July 10, 2023 / 01:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Aishwarya Rajinikanth: ఐశ్వర్య రెండవ పెళ్లి చేసుకోబోయేది ఆ హీరోనేనా..!

టాలీవుడ్ , కోలీవుడ్ మరియు బాలీవుడ్..ఇలా ఎక్కడ చూసిన ఈమధ్య కాలం లో పెళ్లిళ్ల వార్తల కంటే కూడా విడాకులు తీసుకుంటున్న వారే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఎంతో ఘాడం గా ప్రేమించుకున్న ఈ ప్రేమికులు చిన్న చిన్న కారణాలతోనే విడాకులు దాకా తెచ్చుకోవడం అనేది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం. రీసెంట్ తమిళ క్రేజీ హీరో ధనుష్ – ఐశ్వర్య విడాకులు కూడా అలాంటిదే. వివాహం జరిగి , దశాబ్దం కి పైగానే దాటి, చెట్టంత కొడుకులు ఉన్నప్పటికీ కూడా వీళ్లిద్దరు విడాకులు తీసుకోవడం రీసెంట్ టైం లో సంచలనం కి గురి చేసిన విషయం.

ఐశ్వర్య (Aishwarya Rajinikanth) సూపర్ స్టార్ రజినీకాంత్ కి కూతురు అవుతుంది అనే విషయం అందరికీ తెలిసిందే. ధనుష్ కి తన కెరీర్ ప్రారంభం లో కోలీవుడ్ లో రజినీకాంత్ అల్లుడు అనే బ్రాండ్ ఇమేజి బాగా ఉపయోగపడింది. వీళ్లిద్దరి మధ్య ఉన్న అనుబంధం మామా అల్లుడు లాగ కాకుండా తండ్రి కొడుకులు లాగ ఉంటారు. వీళ్లిద్దరు విడిపోయిన తర్వాత రజినీకాంత్ వీళ్ళని కలపడానికి చాలా ప్రయత్నాలే చేసాడు కానీ వీళ్లిద్దరు కలవడానికి ఒప్పుకోలేదు.

అయితే ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త ఏమిటంటే ఐశ్వర్య రజినీకాంత్ ప్రస్తుతం ఒక కోలీవుడ్ యంగ్ హీరోతో డేటింగ్ లో ఉన్నట్లు గా వార్తలు వినిపిస్తున్నాయి. చెన్నై లోని ఒక ప్రముఖ రిసార్ట్ తో వీళ్లిద్దరు కలిసి కనిపించడం తో ఈ రూమర్స్ కి పురుడు పోసుకుంది. ఇద్దరు పిల్లలకు తల్లి అయినా ఐశ్వర్య మరొకరిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే రజినీకాంత్ ఫ్యాన్స్ నుండి రియాక్షన్ ఎలా ఉంటుంది?, పాజిటివ్ గా ఉంటుంది, నెగటివ్ గా కూడా ఉంటుంది అని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఒకవేళ చేసుకుంటే కూడా అందులో ఎలాంటి తప్పు లేదని కొంతమంది నెటిజెన్స్ అంటున్నారు. ఒక వయస్సు వచ్చిన తర్వాత మన కాస్త సుఖాలు పంచుకోవడానికి కచ్చితంగా ఒకరు కావాలి. మగవాళ్ళు చేసుకుంటున్నప్పుడు ఆడవాళ్లు చేసుకోవడం లో తప్పేమి ఉంది, కాబట్టి ఐశ్వర్య రెండవ పెళ్లి చేసుకోవడం లో ఎలాంటి తప్పు లేదని అంటున్నారు. మరి ఆమె పెళ్లి చేసుకోబొయ్యేది ఎవరో చూడాలి.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aishwarya
  • #Aishwarya Rajinikanth
  • #Rajinikanth

Also Read

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

related news

Kamal: మా ఇద్దరి మధ్య అసూయ ఎందుకుంటుంది? కాంట్రవర్శీకి క్లారిటీ ఇచ్చిన కమల్‌

Kamal: మా ఇద్దరి మధ్య అసూయ ఎందుకుంటుంది? కాంట్రవర్శీకి క్లారిటీ ఇచ్చిన కమల్‌

Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

trending news

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

16 mins ago
Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

2 hours ago
Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

7 hours ago
Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

22 hours ago
Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

24 hours ago

latest news

విజయ్‌ దారిలో మరో కోలీవుడ్‌ స్టార్‌ హీరో.. ఆ మాటలకు అర్థం ఇదేనా?

విజయ్‌ దారిలో మరో కోలీవుడ్‌ స్టార్‌ హీరో.. ఆ మాటలకు అర్థం ఇదేనా?

1 hour ago
Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

1 day ago
This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

1 day ago
Peddi: అనుకున్నదే నిజం… ‘పెద్ది’లో నాలుగో ఆట.. చెప్పేసిన బొమన్‌ ఇరానీ

Peddi: అనుకున్నదే నిజం… ‘పెద్ది’లో నాలుగో ఆట.. చెప్పేసిన బొమన్‌ ఇరానీ

1 day ago
Toxic: సెట్‌లో ఎవరికీ హలో కూడా చెప్పొద్దన్నారట… ఇలా కూడా అంటారా?

Toxic: సెట్‌లో ఎవరికీ హలో కూడా చెప్పొద్దన్నారట… ఇలా కూడా అంటారా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version