Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Rajinikanth: గూస్‌బంప్స్‌… రజనీ, లోకేశ్‌ సినిమా ఫిక్స్‌ అట… క్లారిటీ ఇచ్చిన నటుడు!

Rajinikanth: గూస్‌బంప్స్‌… రజనీ, లోకేశ్‌ సినిమా ఫిక్స్‌ అట… క్లారిటీ ఇచ్చిన నటుడు!

  • July 18, 2023 / 04:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajinikanth: గూస్‌బంప్స్‌… రజనీ, లోకేశ్‌ సినిమా ఫిక్స్‌ అట… క్లారిటీ ఇచ్చిన నటుడు!

లోకేశ్ సినిమాటిక్‌ యూనివర్స్‌… ప్రస్తుతం సౌత్‌లోనే కాదు, మొత్తంగా దేశంలోనే మోస్ట్‌ డిస్కష్డ్‌ టాపిక్స్‌లో ఇదొకటి. ఎందుకంటే లార్జర్‌ దేన్‌ లైఫ్‌ సినిమాలు అలవాటుపడిన మనకు… అంతకుమించిన సినిమాలు వచ్చే అడ్డా అది. యువ దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ ఈ విశ్వాన్ని క్రియేట్‌ చేస్తున్నాడు. తమిళ యువ స్టార్‌ హీరోలతో తన విశ్వాన్ని ప్రారంభించిన లోకేశ్‌… ఇప్పుడు దాన్ని సౌత్‌ మొత్తానికి విస్తరింపజేస్తున్నాడు. అంతేకాదు సీనియర్‌ స్టార్‌ హీరోలను ఇందులోకి తీసుకొస్తున్నాడు.

మొన్నటికి మొన్న ఎల్‌సీయూలోకి కమల్‌ హాసన్‌ రాగా… ఇప్పుడు రజనీకాంత్‌ కూడా పక్కా అంటున్నారు. ఈ మేరకు లోకేశ్ సినిమాల్లో నటించే ఓ నటుడు క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం ‘లియో’ సినిమా పనుల్లో బిజీగా ఉన్న లోకేశ్‌ త్వరలో రజనీకాంత్‌తో సినిమా చేస్తాడు అని అంటున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయని చెప్పుకొచ్చారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే తలైవా 171వ సినిమా ఇదే అవుతుంది అని అంటున్నారు. ఒకవేళ ఇదే జరిగితే..

ఆ తర్వాత తెలుగు సీనియర్‌ స్టార్‌ హీరోలు కూడా ఈ విశ్వంలోకి వచ్చే అవకాశం ఉంది. ‘ఖైదీ’, ‘మాస్టర్‌’, ‘విక్రమ్‌’ తదితర చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌. ఇప్పుడు రజనీ సినిమా చేస్తారని నటుడు బాబు ఆంటోనీ చెప్పాడు. ఈ మేరకు త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయని చెబుతున్నాయి కోలీవుడ్‌ వర్గాలు. కథలు వేరైనా ఒక సినిమాలోని పాత్రలను మరో సినిమాతో లింక్‌ చేస్తూ ‘సినిమాటిక్‌ యూనివర్స్‌’ని క్రియేట్‌ చేశారు లోకేశ్‌.

మరి రజనీకాంత్‌తో (Rajinikanth) చేయబోయే చిత్రాన్ని ఏం చేస్తారు, ఎలా లింక్‌ చేస్తారో చూడాలి. ఇక రజనీకాంత్‌ విషయానికొస్తే.. ‘లాల్‌ సలామ్‌’ సినిమా చిత్రీకరణను ఇటీవల పూర్తి చేసుకున్న తలైవా విహార యాత్రకు మాల్దీవులు వెళ్లారు. విష్ణు విశాల్‌ ప్రధాన పాత్రధారిగా రూపొందుతున్న ఈ సినిమాలో రజనీకాంత్‌ కీలక పాత్ర పోషించారు. మరోవైపు నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ‘జైలర్‌’ ఆగస్టు 10న విడుదలవుతుంది. ఆ సమయానికి రజనీ స్వదేశానికి వచ్చి ప్రచారం చేస్తారు అని అంటున్నారు.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Lokesh Kangaraj
  • #Lokesh Kangaraj
  • #Rajinikanth
  • #Super Star Rajinikanth

Also Read

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

related news

Dhanush: శాక్రిఫైస్‌ స్టార్‌ ధనుష్‌.. సీనియర్‌ కోసం మరోసారి వాయిదా

Dhanush: శాక్రిఫైస్‌ స్టార్‌ ధనుష్‌.. సీనియర్‌ కోసం మరోసారి వాయిదా

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Rajini – Kamal: రూమర్లకు.. ట్రోలర్లకు.. చోటు లేకుండా మొత్తం చెప్పేసిన రజనీకాంత్‌

Rajini – Kamal: రూమర్లకు.. ట్రోలర్లకు.. చోటు లేకుండా మొత్తం చెప్పేసిన రజనీకాంత్‌

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

trending news

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

2 hours ago
Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

13 hours ago
I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

1 day ago

latest news

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

4 hours ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

6 hours ago
Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

7 hours ago
H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

8 hours ago
Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version