Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » బీజేపీ తరుపున రజనీ ప్రచారం..?

బీజేపీ తరుపున రజనీ ప్రచారం..?

  • April 2, 2016 / 10:14 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బీజేపీ తరుపున రజనీ ప్రచారం..?

తమిళనాడులో ప్రస్తుతం ఎన్నికల వాతావరణం నడుస్తోంది. ఈ ఎన్నికల సందర్భంగా సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కబాలి చిత్ర విడుదల కూడా వాయిదా పడింది. అయితే ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) తరుపున రజనీకాంత్ ప్రచారం చేయనున్నట్లు తమిళనాట వార్తలు వినవస్తున్నాయి. ఈ మేరకు మూడు ప్రధాన వేదికల్లో రజనీ ప్రసంగించేలా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి. మురళీధరరావు ఇప్పటికే ఆయన్ను ఒప్పించారని సమాచారం. మరోవైపు జయలలిత వైపే తమిళ ఓటర్లు మొగ్గుచూపుతున్నారని ఆమె మళ్ళీ ప్రభుత్వ ఏర్పాటు దాదాపు ఖాయమేనని వార్తలు వినవస్తున్న నేపధ్యంలో రజనీ చేత బీజేపీ ప్రచారం చేయిస్తుండటం ఆ పార్టీకి కలిసి వస్తుందా లేదా అన్నది ఎన్నికల ఫలితాల వరకు వేచిచూడాలి. కాగా ప్రస్తుతం రోబో 2.0 షూటింగ్ లో బిజీగా ఉన్నారు రజినీ.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #BJP Party
  • #kabali
  • #Modi
  • #Rajinikanth
  • #Robo 2

Also Read

Allu Arjun: ఈ మాత్రం దానికే పరువు నష్టం దావా అవసరమా బన్నీ

Anil Ravipudi: ‘శ్రీమతి లలిత రెడ్డి’.. అనిల్ రావిపూడి ఇలాంటి టైటిల్ పెడతాడా?

This Week Releases: ఈ వారం ఏకంగా 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Allu Arjun: అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాల్సిందేనట

Mana ShankaraVaraprasad Garu Collections: ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చినా వసూళ్ళు తగ్గడం లేదుగా

Manchu Vishnu: మంచు విష్ణు- ప్రభుదేవా.. ఎక్కడ వరకు వచ్చింది?

related news

Rajinikanth: వా తలైవా వా.. పారిశుద్ధ్య కార్మికురాలిని ఇంటికి పిలిచి సన్మానించి

Shah Rukh Khan: బాలయ్య ప్లేస్లో షారుఖ్.. రిటర్న్ గిఫ్ట్ కోసమైనా చేయాల్సిందేనా..?

Hum Mein Shehenshah Kaun: రీరిలీజ్‌ అవ్వాల్సిన టైమ్‌కి రిలీజ్‌.. 37 ఏళ్లకు నార్త్‌ – సౌత్‌ మల్టీస్టారర్‌ విడుదల

trending news

Allu Arjun: ఈ మాత్రం దానికే పరువు నష్టం దావా అవసరమా బన్నీ

Allu Arjun: ఈ మాత్రం దానికే పరువు నష్టం దావా అవసరమా బన్నీ

4 mins ago
Anil Ravipudi: ‘శ్రీమతి లలిత రెడ్డి’.. అనిల్ రావిపూడి ఇలాంటి టైటిల్ పెడతాడా?

Anil Ravipudi: ‘శ్రీమతి లలిత రెడ్డి’.. అనిల్ రావిపూడి ఇలాంటి టైటిల్ పెడతాడా?

3 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం ఏకంగా 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

4 hours ago
Allu Arjun: అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాల్సిందేనట

Allu Arjun: అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాల్సిందేనట

7 hours ago
Mana ShankaraVaraprasad Garu Collections: ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చినా వసూళ్ళు తగ్గడం లేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చినా వసూళ్ళు తగ్గడం లేదుగా

9 hours ago

latest news

Ilayaraja Biopic: ఇళయరాజా బయోపిక్‌.. ఆయన సినిమా నుండి తప్పుకున్నాడా?

2 hours ago
Vels Production: థియేటర్ల విషయంలో ప్రముఖ నిర్మాణ సంస్థకు టోకరా.. నిందితులు అరెస్టు

Mrunal Thakur : మృణాల్ – సిద్దాంత్ ల మధ్య సంథింగ్ సంథింగ్ ??

Mrunal Thakur : మృణాల్ – సిద్దాంత్ ల మధ్య సంథింగ్ సంథింగ్ ??

7 hours ago
Suriya: 20 ఏళ్ల నాటి సినిమా గురించి ఆసక్తికర విషయం చెప్పిన సూర్య…

8 hours ago
Alia Bhatt: ఉదయాన్నే దానికి దూరంగా ఉండాలనుకుంటా.. కానీ కుదరడం లేదు

Alia Bhatt: ఉదయాన్నే దానికి దూరంగా ఉండాలనుకుంటా.. కానీ కుదరడం లేదు

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version