Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Rajinikanth: సంక్రాంతికి రెడీ అవుతున్న మరో స్టార్‌ హీరో… పొంగల్‌ ఫైట్‌ మరింత టైట్‌

Rajinikanth: సంక్రాంతికి రెడీ అవుతున్న మరో స్టార్‌ హీరో… పొంగల్‌ ఫైట్‌ మరింత టైట్‌

  • February 25, 2026 / 05:50 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajinikanth: సంక్రాంతికి రెడీ అవుతున్న మరో స్టార్‌ హీరో… పొంగల్‌ ఫైట్‌ మరింత టైట్‌

ఈ ఏడాది సంక్రాంతి తెలుగు బాక్సఫీస్‌ దగ్గర ఎలాంటి పరిస్థితి నెలకొందో మీరు చూసే ఉంటారు. రెండు పెద్ద సినిమాలు, మూడు చిన్న సినిమాలు కలిపి మొత్తం ఐదు సినిమాలు ఆ సీజన్‌లో విడుదలయ్యాయి. అందులో ఒక్క సినిమా తప్ప అన్ని సినిమాలు ఆశించిన విజయాన్నే అందుకున్నాయి. అయితే రెండు సినిమాలు ఆఖరి వరకు పొంగల్‌ బరిలోకి దిగి ఆఖరులో తెలుగులో విడుదల కాలేదు. అందులో ఒకటి పూర్తిగా ఎక్కడా రిలీజ్‌ కాలేదు. మరొకటి అలా తమిళంలో విడుదలై అలా వెళ్లిపోయింది.

Rajinikanth

ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది ఆ రెండు సినిమాలేంటో. తమిళ సినిమా పరిశ్రమకు చెందిన ‘జన నాయకుడు’, ‘పరాశక్తి’. రెండూ పెద్ద సినిమాలే అయినా మన దగ్గర సినిమాల తాకిడి ఎక్కువగా ఉండటంతో తెలుగువైపు ప్రచార సమయంలో చూడలేదు. కానీ వచ్చే ఏడాది ఆ పరిస్థితి ఉండదు అనిపిస్తోంది. ఎందుకంటే ఈసారి సంక్రాంతి బరిలో రజనీకాంత్‌ ఉండబోతున్నారు అని సమాచారం. అన్నీ అనుకున్నట్లుగా జరిగతితే తలైవా 173వ సినిమా పొంగల్‌ ఫైట్‌కి రెడీనట.

kamal about movie with rajini

కమల్‌ హాసన్‌ నిర్మాణంలో రజనీకాంత్‌ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు యువ దర్శకుడు సిబి చక్రవర్తి దర్శకత్వం వహిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం నాటకీయ పరిణామాల మధ్య అనౌన్స్‌ అయిన ఈ సినిమా అప్‌డేట్స్‌ కొన్ని వచ్చాయి. ఈ సినిమా చిత్రీకరణ ఏప్రిల్‌ ద్వితీయార్ధంలో ఉంటుంది అని సమాచారం. ఐదారు నెలల్లో సినిమా చిత్రీకరణ పూర్తి చేయాలని టీమ్‌ ప్లాన్‌ చేస్తోందట. అదే జరిగితే సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్‌ చేస్తారు అని చెబుతున్నారు.

ఎందుకంటే మనకు సంక్రాంతి సీజన్‌ ఎలాగో తమిళనాటా అంతే. అందుకే ఆ సీజన్‌ మీద కన్నేశారు తలైవా అండ్‌ కో. అంటే ఈ సినిమా తెలుగులోనూ వస్తుంది. ఇప్పటికే తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్‌, నాగార్జున 2027 పొంగల్‌ సీజన్‌ కోసం కర్చీఫ్‌లు వేసేశారు. మరి తలైవా వస్తే ఏమవుతుందో చూడాలి. అయినా ఇప్పుడు ఉన్న కర్చీఫ్‌లు ఎన్ని రోజులు అక్కడే ఉంటాయి అనేది ప్రశ్నే.

తిరుపతిలో 15 నిమిషాల దర్శనం వ్యాఖ్యలపై శివానీ క్లారిటీ

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kamal Hassan
  • #Rajinikanth

Also Read

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

related news

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Atlee: అట్లీ చేస్తానంటున్న కమల్‌ హాసన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. ‘రాకా’ కంటే పెద్దగా అంటూ..

Jailer 2: ‘బ్రేకింగ్‌ బ్యాడ్‌’ రిఫరెన్సులేనా? లేక కథ అక్కడి నుండి తెచ్చారా?

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

trending news

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

10 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

13 hours ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

6 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

7 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

8 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

9 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version