Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Shivani Nagaram : తిరుపతిలో 15 నిమిషాల దర్శనం వ్యాఖ్యలపై శివానీ క్లారిటీ

Shivani Nagaram : తిరుపతిలో 15 నిమిషాల దర్శనం వ్యాఖ్యలపై శివానీ క్లారిటీ

  • February 25, 2026 / 05:06 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shivani Nagaram : తిరుపతిలో 15 నిమిషాల దర్శనం వ్యాఖ్యలపై శివానీ క్లారిటీ

తిరుమల అంటే హిందువులకు అపారమైన భక్తి, విశ్వాసాల కేంద్రము. దేశం నలుమూలల నుంచే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు వెంకటేశ్వరస్వామివారి దర్శనార్థం ఇక్కడికి వస్తుంటారు. రెండు సెకన్ల దర్శనభాగ్యం కోసం గంటల తరబడి క్యూలైన్లలో నిలబడటం అక్కడ సాధారణమే. అలాంటి పవిత్ర క్షేత్రానికి సంబంధించి ఇటీవల హీరోయిన్ శివాని నాగారం చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకే దారి తీశాయి.

Shivani Nagaram

ఓ ఇంటర్వ్యూలో శివాని మాట్లాడుతూ, తాను తిరుమలలో దాదాపు 15 నిమిషాల పాటు స్వామివారిని దర్శించుకున్న అనుభవాన్ని షేర్ చేసింది. చిన్నప్పుడొకసారి తిరుపతి వెళ్లిన తాను, దాదాపు 13 ఏళ్ల తర్వాత మళ్లీ తిరుమలకు వెళ్లానని, ఈసారి శ్రీవారి దర్శనం టికెట్ ద్వారా లైన్ మొదలుకొని గర్భగుడి వరకు స్వామివారిని దగ్గరగా చూసే అవకాశం దక్కిందని చెప్పింది. అయితే ఈ మాటలు కొందరికి తప్పుగా అర్థమై, “హీరోయిన్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఎందుకు?” అంటూ విమర్శలు మొదలయ్యాయి. గర్భగుడి దగ్గరలో దేవుడి పేరుకంటే సినిమా క్యారెక్టర్ పేరుతో అరవడం తగదని కూడా కొందరు నెటిజన్లు అసహనం వ్యక్తం చేశారు.

దీనిపై క్లారిటీ ఇవ్వడానికి శివాని ప్రత్యేకంగా వీడియో విడుదల చేసింది. తనకు ఎలాంటి స్పెషల్ ట్రీట్మెంట్ జరగలేదని, శ్రీవారి బ్రేక్ దర్శనం టికెట్ తీసుకునే ప్రతి భక్తుడికి ఇలానే దర్శనం జరుగుతుందని వివరించింది. 15 నిమిషాలు అంటే పూర్తిగా గర్భగుడిలో నిలబెట్టారన్న అర్థం కాదని, లైన్ మొత్తం ప్రయాణంలో స్వామివారు కనిపించే అనుభూతినే అలా చెప్పానని స్పష్టం చేసింది. దీనిపై స్పష్టత ఇవ్వడం నా బాధ్యతగా భావించి ఈ వీడియో చేస్తున్నాను. ఇది నా టికెట్ అని క్లారిటీ ఇచ్చింది.

ఇక కెరీర్ విషయానికి వస్తే, ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ సినిమాతో పరిచయమైన శివాని, ‘లిటిల్ హార్ట్స్’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమా సక్సెస్ తర్వాత ఆమెకు యూత్‌లో మంచి క్రేజ్ వచ్చింది. తాజాగా సుహాస్‌తో కలిసి నటించిన ‘హే బలవంత్’ కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. వరుస సినిమాలతో కెరీర్‌లో ముందుకు సాగుతున్న శివాని, భక్తి-వ్యక్తిగత అనుభవాలపై స్పష్టత ఇవ్వటంతో, ఇక ఈ వివాదం ఇంతటితో సద్దుమణుగుతుందేమో చూడాలి.

Vishwambhara: ఉగాదికి ఇంకో వీడియో రెడీ చేయిస్తున్న చిరంజీవి.. రిలీజ్‌ డేట్‌ చెబుతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Shivani Nagaram

Also Read

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

related news

Faria Abdullah: హనుమాన్ సినిమాని రిజెక్ట్ చేశాను.. నాకు బ్రెయిన్ లేదు : ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: హనుమాన్ సినిమాని రిజెక్ట్ చేశాను.. నాకు బ్రెయిన్ లేదు : ఫరియా అబ్దుల్లా

Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

Samyuktha: కోల్‌ సిండికేట్‌ తుట్టె కదుపుతున్న స్టార్‌ హీరోయిన్‌.. రిస్క్‌ చేస్తున్నారా?

Samyuktha: కోల్‌ సిండికేట్‌ తుట్టె కదుపుతున్న స్టార్‌ హీరోయిన్‌.. రిస్క్‌ చేస్తున్నారా?

Trivikram: అదిరిపోయిన త్రివిక్రమ్‌ ‘ప్రాస’ స్పీచ్‌.. నాటి రోజులు గుర్తు చేసుకుంటూ..

Trivikram: అదిరిపోయిన త్రివిక్రమ్‌ ‘ప్రాస’ స్పీచ్‌.. నాటి రోజులు గుర్తు చేసుకుంటూ..

Mamitha Baiju: ‘కర’ హీరోయిన్‌.. మమితా ఎలా ఓకే అయ్యిందంటే?

Mamitha Baiju: ‘కర’ హీరోయిన్‌.. మమితా ఎలా ఓకే అయ్యిందంటే?

trending news

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

5 hours ago
Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

19 hours ago
King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

19 hours ago
Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

20 hours ago
Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

20 hours ago

latest news

Aamir Khan: కొడుకు సినిమా చూసి కన్నీరు పెట్టుకున్న స్టార్‌ హీరో.. వీడియో వైరల్‌

Aamir Khan: కొడుకు సినిమా చూసి కన్నీరు పెట్టుకున్న స్టార్‌ హీరో.. వీడియో వైరల్‌

6 hours ago
NTR : ఎన్టీఆర్ ‘డ్రాగన్’ మూవీలో నటించటంపై క్లారిటీ ఇచ్చిన రాజీవ్ కనకాల.. ఏమన్నాడంటే ?

NTR : ఎన్టీఆర్ ‘డ్రాగన్’ మూవీలో నటించటంపై క్లారిటీ ఇచ్చిన రాజీవ్ కనకాల.. ఏమన్నాడంటే ?

8 hours ago
Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

23 hours ago
NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

1 day ago
Tfpc: నిర్మాతలు చెబుతున్న కొత్త కాన్సెప్ట్‌కి హీరోలు ఓకే చెబుతారా?

Tfpc: నిర్మాతలు చెబుతున్న కొత్త కాన్సెప్ట్‌కి హీరోలు ఓకే చెబుతారా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version