Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Jailer Trailer: ‘జైలర్’ ట్రైలర్ వచ్చేసింది.. ఓ రేంజ్ తర్వాత మాటలుండవు

Jailer Trailer: ‘జైలర్’ ట్రైలర్ వచ్చేసింది.. ఓ రేంజ్ తర్వాత మాటలుండవు

  • August 2, 2023 / 09:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jailer Trailer: ‘జైలర్’ ట్రైలర్ వచ్చేసింది.. ఓ రేంజ్ తర్వాత మాటలుండవు

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ ‘జైలర్’. ‘వరుణ్ డాక్టర్’ ‘బీస్ట్’ వంటి చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. ‘బీస్ట్’ సినిమా ప్లాప్ అయ్యింది. ఇక రజినీకాంత్ నటించిన గత చిత్రాలు కూడా డిజాస్టర్ అయ్యాయి.దీంతో ‘జైలర్’ పై పెద్దగా అంచనాలు లేవు. యాక్షన్ కామెడీ ఎంటర్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్‌ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నాడు.

అనిరుద్ సంగీత దర్శకుడు. ‘కావాలయ్య’, ‘హుకుం’ వంటి పాటలు బయటకు వచ్చాయి. కానీ అవి పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయాయి. ఆగస్టు 10 న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదల కాబోతుంది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్ ను విడుదల చేశారు. నాగ చైతన్య ‘జైలర్’ ట్రైలర్ ని లాంచ్ చేయడం జరిగింది. 2 నిమిషాల 15 సెకన్ల నిడివి గల ‘జైలర్’ (Jailer) ట్రైలర్ క్రైమ్ కామెడీ కథాంశంతో రూపొందినట్లు స్పష్టమవుతుంది.

రజనీకాంత్ మేకోవర్ బాగుంది. ఆయన స్టైల్, స్వాగ్, డైలాగ్ డెలివరీ బాగున్నాయి. ‘ఒక రేంజ్ తర్వాత మన దగ్గర మాటలు ఉండవు’ అనే డైలాగ్ భీభత్సమైన హై ఇచ్చింది. ట్రైలర్ లో యాక్షన్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. నెల్సన్ మార్క్ వినోదం కూడా మిస్ అవ్వలేదు. ట్రైలర్ లో జాకీష్రాఫ్ సునీల్, రమ్యకృష్ణ లు కూడా కనిపించారు. అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంది. ఓవరాల్ గా ‘జైలర్’ ట్రైలర్ అయితే ఇంట్రెస్టింగానే ఉంది. మీరు కూడా ఓ లుక్కేయండి :

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jailer
  • #Rajinikanth

Also Read

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

Janhvi Kapoor: 50 శాతం పారితోషికం పెంచేసిన జాన్వీ కపూర్.. ‘పెద్ది’ కోసం ఎంత తీసుకుందో తెలుసా?

Varalaxmi Sarathkumar: లక్షల పారితోషికం తీసుకుని మరీ ప్రమోషన్స్ ఎగ్గొడుతుంది.. వరలక్ష్మీ పై దర్శకుడి షాకింగ్ కామెంట్స్

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

related news

Kamal: మా ఇద్దరి మధ్య అసూయ ఎందుకుంటుంది? కాంట్రవర్శీకి క్లారిటీ ఇచ్చిన కమల్‌

Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

trending news

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

20 mins ago
Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

1 hour ago
RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

5 hours ago
Janhvi Kapoor: 50 శాతం పారితోషికం పెంచేసిన జాన్వీ కపూర్.. ‘పెద్ది’ కోసం ఎంత తీసుకుందో తెలుసా?

Janhvi Kapoor: 50 శాతం పారితోషికం పెంచేసిన జాన్వీ కపూర్.. ‘పెద్ది’ కోసం ఎంత తీసుకుందో తెలుసా?

7 hours ago
Varalaxmi Sarathkumar: లక్షల పారితోషికం తీసుకుని మరీ ప్రమోషన్స్ ఎగ్గొడుతుంది.. వరలక్ష్మీ పై దర్శకుడి షాకింగ్ కామెంట్స్

Varalaxmi Sarathkumar: లక్షల పారితోషికం తీసుకుని మరీ ప్రమోషన్స్ ఎగ్గొడుతుంది.. వరలక్ష్మీ పై దర్శకుడి షాకింగ్ కామెంట్స్

8 hours ago

latest news

Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

4 hours ago
Radhika: మీరే నా సర్వస్వం.. ఎలా తట్టుకోవాలి: రాధిక ఎమోషనల్‌ పోస్ట్‌

Gopichand Malineni: మొన్న బోయపాటి లైన్‌లో.. ఇప్పుడు ‘ఓజీ’ లైన్‌లో.. గోపీ గారు ఇది కరెక్టేనా?

Janhvi Kapoor: పైట తీసేసిన సీన్లు లేవా? కంట్రోల్‌ లేని నాయిక పాత్రలు లేవా? ‘పెద్ది’కే ఎందుకిలా?

24 hours ago
Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version