Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Rakul Preet, Samantha: సమంత హాట్ నెస్ పై రకుల్ కామెంట్!

Rakul Preet, Samantha: సమంత హాట్ నెస్ పై రకుల్ కామెంట్!

  • January 11, 2022 / 11:45 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rakul Preet, Samantha: సమంత హాట్ నెస్ పై రకుల్ కామెంట్!

గ్లామరస్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ సినిమా ఇండస్ట్రీలో చాలా వరకు చాలా క్రమశిక్షణతో మేలుగుతూ ఉంటుంది. ఎలాంటి సినిమా చేసినా కూడా పూర్తయ్యేవరకు అనుకున్న సమయానికి పూర్తి చేస్తుందని నిర్మాతలు నుంచి కూడా మంచి కామెంట్స్ అందుకుంటుంది. ఈ బ్యూటీ ప్రతీ సినిమాలో తన పాత్ర హైలెట్ అయ్యే విధంగా బాగానే హార్డ్ వర్క్ చేస్తుందని కూడా చాలామంది దర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ప్రస్తుతం తన స్థాయిని పెంచుకుంటున్న ఈ బ్యూటీ తెలుగులో మాత్రం సరైన విజయాలను అందుకోవడం లేదు.

సాధారణంగా కొంతమంది హీరోయిన్స్ కు బాలీవుడ్ లో ఎక్కువ ఆఫర్లు వస్తుంటే మళ్ళీ తెలుగు చిత్ర పరిశ్రమ పై పెద్దగా ఫోకస్ పెట్టారు. కానీ రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం అలా కాకుండా హిందీ సినిమాలతో పాటు తెలుగు సినిమాలతో కూడా బిజీ అవుతుంది. ఇక తెలుగులో ఎలాంటి సినిమా సక్సెస్ అయినా కూడా పాజిటివ్ గా స్పందిస్తోంది. ఇటీవల మంచి విజయాన్ని అందుకున్న పుష్ప సినిమాపై కూడా ఈ బ్యూటీ ప్రశంసలు కురిపించింది.

పుష్ప.. ఉఫ్.. విజిల్ కొట్టించే సినిమా అంటూ.. అల్లు అర్జున్ స్టైల్, క్రేజ్.. నా ఫేవరిట్ బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్ అని సోషల్ మీడియాలో పేర్కొంది. ఇక పుష్ప లాంటి పాత్రలు బన్నీ మరిన్ని చేయాలి అని సుకుమార్ సర్ ప్రతి సారి కూడా కొత్త కొత్త వరల్డ్ సృష్టిస్తారనీ రష్మిక కూడా అద్భుతంగా నటించినట్లు తెలియజేసింది. ఆమె చాలా అందంగా కనిపించింది అంటూ ఇక సమంత అయితే..ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువే అని..

తన హాట్ నెస్ నెక్స్ట్ లెవల్ లో ఉందనీ వివరణ ఇచ్చింది. ఇక ఫహద్ ఫాజిల్ ఇంటెన్స్ గా నటించారని తెలిపిన రకుల్ పుష్ప చిత్ర యూనిట్ మొత్తానికి శుభాకాంక్షలు అని రకుల్ పోస్ట్ పెట్టింది. ఇక ప్రస్తుతం రకుల్ పలు బాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉంది.

Pushpaaa !! Uffff !! What style what craze ! Whistlessss! My favvvvv @alluarjun how brilliant are you! More power to you for pulling off a role like this 👏👏 @aryasukku sir you always create a new world so effortlessly 🙏🏻 @iamRashmika you did fabb and looked lovely ❤️ #puspha

— Rakul Singh (@Rakulpreet) January 10, 2022

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arun
  • #Anasuya Bharadwaj
  • #Fahadh Faasil
  • #Pushpa
  • #Rakul Preet Singh

Also Read

Peddi, The Paradise: ఇద్దరూ రావడం అయితే అసాధ్యం.. మరి ఇద్దరిలో తగ్గేదెవరు?

Peddi, The Paradise: ఇద్దరూ రావడం అయితే అసాధ్యం.. మరి ఇద్దరిలో తగ్గేదెవరు?

Chiranjeevi: ఎట్టకేలకు చిరంజీవి – శ్రీకాంత్‌ ఓదెల సినిమా అప్‌డేట్‌.. ఎప్పుడు స్టార్ట్‌ అంటే?

Chiranjeevi: ఎట్టకేలకు చిరంజీవి – శ్రీకాంత్‌ ఓదెల సినిమా అప్‌డేట్‌.. ఎప్పుడు స్టార్ట్‌ అంటే?

Akhanda 2 Collections: ‘అఖండ 2’ కి ఇంకో 2 రోజులు పవర్ ప్లే..ఏమవుతుందో ఇక

Akhanda 2 Collections: ‘అఖండ 2’ కి ఇంకో 2 రోజులు పవర్ ప్లే..ఏమవుతుందో ఇక

Bigg Boss 9: ‘బిగ్ బాస్ 9’ విన్నర్ ప్రైజ్ మనీ ఈసారి ఎంతో తెలుసా?

Bigg Boss 9: ‘బిగ్ బాస్ 9’ విన్నర్ ప్రైజ్ మనీ ఈసారి ఎంతో తెలుసా?

Akhanda 2: ‘అఖండ 2’ లాజిక్కుల గురించి బోయపాటి స్పందన

Akhanda 2: ‘అఖండ 2’ లాజిక్కుల గురించి బోయపాటి స్పందన

సినిమాలో మేటర్ లేదనే విశ్వక్ సేన్ ని దింపారు.. అయినా ఫలితం దక్కలేదా?

సినిమాలో మేటర్ లేదనే విశ్వక్ సేన్ ని దింపారు.. అయినా ఫలితం దక్కలేదా?

related news

అట్టహాసంగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చేతుల మీదగా “సెకండ్ స్కిన్ మేకప్ స్టూడియో & అకాడెమీ” ప్రారంభం

అట్టహాసంగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చేతుల మీదగా “సెకండ్ స్కిన్ మేకప్ స్టూడియో & అకాడెమీ” ప్రారంభం

రష్మికలా బాలీవుడ్‌కి వెళ్లబోతున్న కొత్త నేషనల్‌ క్రష్‌.. రేపో మాపో..

రష్మికలా బాలీవుడ్‌కి వెళ్లబోతున్న కొత్త నేషనల్‌ క్రష్‌.. రేపో మాపో..

Madhavi Latha: మీరేం అంత పత్తిత్తులు కాదు.. సమంత రెండో పెళ్లి ట్రోల్స్ పై మాధవీలత కామెంట్స్

Madhavi Latha: మీరేం అంత పత్తిత్తులు కాదు.. సమంత రెండో పెళ్లి ట్రోల్స్ పై మాధవీలత కామెంట్స్

The Girlfriend: ‘ది గర్ల్ ఫ్రెండ్’.. రాహుల్ రవీంద్రన్ ని తెగ తిడుతున్నారుగా..!

The Girlfriend: ‘ది గర్ల్ ఫ్రెండ్’.. రాహుల్ రవీంద్రన్ ని తెగ తిడుతున్నారుగా..!

Rashmika: రష్మిక ఆ రిస్క్‌ చేస్తుందా? ఆ యంగ్‌ హీరోయిన్‌ బయోపిక్‌లో నటిస్తుందా?

Rashmika: రష్మిక ఆ రిస్క్‌ చేస్తుందా? ఆ యంగ్‌ హీరోయిన్‌ బయోపిక్‌లో నటిస్తుందా?

Samantha: రాజ్ ఇంటి పేరు వద్దనుకుంటున్న సమంత..?

Samantha: రాజ్ ఇంటి పేరు వద్దనుకుంటున్న సమంత..?

trending news

Peddi, The Paradise: ఇద్దరూ రావడం అయితే అసాధ్యం.. మరి ఇద్దరిలో తగ్గేదెవరు?

Peddi, The Paradise: ఇద్దరూ రావడం అయితే అసాధ్యం.. మరి ఇద్దరిలో తగ్గేదెవరు?

6 hours ago
Chiranjeevi: ఎట్టకేలకు చిరంజీవి – శ్రీకాంత్‌ ఓదెల సినిమా అప్‌డేట్‌.. ఎప్పుడు స్టార్ట్‌ అంటే?

Chiranjeevi: ఎట్టకేలకు చిరంజీవి – శ్రీకాంత్‌ ఓదెల సినిమా అప్‌డేట్‌.. ఎప్పుడు స్టార్ట్‌ అంటే?

6 hours ago
Akhanda 2 Collections: ‘అఖండ 2’ కి ఇంకో 2 రోజులు పవర్ ప్లే..ఏమవుతుందో ఇక

Akhanda 2 Collections: ‘అఖండ 2’ కి ఇంకో 2 రోజులు పవర్ ప్లే..ఏమవుతుందో ఇక

10 hours ago
Bigg Boss 9: ‘బిగ్ బాస్ 9’ విన్నర్ ప్రైజ్ మనీ ఈసారి ఎంతో తెలుసా?

Bigg Boss 9: ‘బిగ్ బాస్ 9’ విన్నర్ ప్రైజ్ మనీ ఈసారి ఎంతో తెలుసా?

11 hours ago
Akhanda 2: ‘అఖండ 2’ లాజిక్కుల గురించి బోయపాటి స్పందన

Akhanda 2: ‘అఖండ 2’ లాజిక్కుల గురించి బోయపాటి స్పందన

12 hours ago

latest news

Spirit: ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగే కానీ.. వంగా ముందున్న అసలు గండం ఇదే!

Spirit: ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగే కానీ.. వంగా ముందున్న అసలు గండం ఇదే!

5 hours ago
RRR Stars: తప్పు తెలుసుకున్నారు.. 2026లో అసలైన ‘లోకల్’ మసాలా

RRR Stars: తప్పు తెలుసుకున్నారు.. 2026లో అసలైన ‘లోకల్’ మసాలా

5 hours ago
Homebound: ఆస్కార్ పోటీలో నిలిచిన సినిమా .. అసలు కథేంటి?

Homebound: ఆస్కార్ పోటీలో నిలిచిన సినిమా .. అసలు కథేంటి?

6 hours ago
Suma Kanakala: కొడుకు ఈవెంట్ కు నో చెప్పిన సుమ.. కారణమిదే..!

Suma Kanakala: కొడుకు ఈవెంట్ కు నో చెప్పిన సుమ.. కారణమిదే..!

6 hours ago
Boyapati Srinu: ‘హమ్ నే బోల్ దియా’ ట్రోల్స్ పై మాస్ రియాక్షన్

Boyapati Srinu: ‘హమ్ నే బోల్ దియా’ ట్రోల్స్ పై మాస్ రియాక్షన్

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version