Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అఖండ 2 రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » అందుకే ఆ హీరోని భరించలేక.. పక్కకి వెళ్ళిపోయాను..!

అందుకే ఆ హీరోని భరించలేక.. పక్కకి వెళ్ళిపోయాను..!

  • October 9, 2019 / 11:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అందుకే ఆ హీరోని భరించలేక.. పక్కకి వెళ్ళిపోయాను..!

పాపం రకుల్ ప్రీత్ సింగ్ కు ఈమధ్య కాలంలో ఒక్క హిట్టు కూడా లేదు. 2017 లో వచ్చిన ‘రారండోయ్ వేడుకచూద్దాం’ తప్ప ఆ తరువాత చేసిన ‘జయ జానకి నాయకా’ ‘స్పైడర్’ ‘దేవ్’ ‘ఎన్జీకే’ వంటి చిత్రాలు డిజాస్టర్లు గా మిగిలాయి. తెలుగు, తమిళ్ తో పాటు బాలీవుడ్ లో సినిమాలు చేసినా పాపం ఈ భామకు కలిసి రావడం లేదు. అయినప్పటికీ తన గ్లామర్ తో వరుస అవకాశాలని దక్కించుకుంటుంది. ఫిట్ నెస్ కు సంబంధించి రకుల్ చేసే వర్కౌట్ లు అన్నీ.. ఇన్నీ.. కాదు…!

rakul-preet-bikini-pics-goes-viral3

ఇక ఇప్పటి వరకూ మహేష్ బాబు, రాంచరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, వంటి స్టార్ హీరోలందరి సరసన నటించిన రకుల్ ఓ హీరోతో మాత్రం రకుల్ చాలా ఇబ్బంది పడిందట. రకుల్ మాట్లాడుతూ.. ‘ఓ హీరోతో షూటింగ్ లొకేషన్ లో రొమాన్స్ సన్నివేశాలు చేస్తున్నప్పుడు… ఆ హీరో నుండీ వచ్చే చెమట కంపును భరించలేకపోయాను. ఆ విషయాన్ని ఆ హీరోకి చెప్పేందుకు భయమేసి… చివరకు దూరంగా వెళ్ళి పర్ఫ్యూమ్ కొట్టుకున్నాను. నన్ను చూసి ఆ చిత్ర యూనిట్ లోని చాలా మంది కూడా అలాగే చేశారు” అంటూ చెప్పుకొచ్చింది రకుల్. అయితే, ఆ హీరో ఎవరన్న విషయాన్ని మాత్రం రకుల్ చెప్పలేదు.

ఎవ్వ‌రికీ చెప్పొద్దు సినిమా రివ్యూ & రేటింగ్!
సైరా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rakul Preet
  • #Rakul
  • #Rakul Preet
  • #Rakul Preet Singh

Also Read

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Hyper Aadi: అక్రమ సంబంధాలకు అడ్డురాని కులం.. పెళ్ళికెందుకు?

related news

Rakul Preet Singh: ప్లాస్టిక్ సర్జరీ వార్తల పై రకుల్ క్లారిటీ

Rakul Preet Singh: టాలీవుడ్ హీరోలపై రకుల్ ప్రీత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్…..!

ఓపెన్‌ అయిన మరో హీరోయిన్‌.. ఫేక్‌ వాట్సాప్‌ అకౌంట్స్‌ సమస్య పెద్దదవుతోందిగా..

trending news

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

6 hours ago
The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

6 hours ago
Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

7 hours ago
Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

8 hours ago
Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

9 hours ago

latest news

Akhanda 2: ‘అఖండ 2’ లో శివుడు ఇతనే

Akhanda 2: ‘అఖండ 2’ లో శివుడు ఇతనే

5 hours ago
Bandla Ganesh : మీకు వారు కారు ఇచ్చారు.. నాకు జీవితమే ఇచ్చారు : బండ్ల గణేష్

Bandla Ganesh : మీకు వారు కారు ఇచ్చారు.. నాకు జీవితమే ఇచ్చారు : బండ్ల గణేష్

9 hours ago
Rajamouli: ‘అవతార్ 3’ కోసం ‘వారణాసి’ని వాడుతున్న జేమ్స్ కేమరూన్

10 hours ago
Sri Leela : AI దుర్వినియోగంపై ‘X’ వేదికగా శ్రీ లీల షాకింగ్ కామెంట్స్..!

Naga Vamsi: సినిమా రిలీజ్ అవ్వలేదు.. అప్పుడే దర్శకుడికి గిఫ్ట్

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version