రకుల్ ప్రీత్ సింగ్.. ఆన్ స్క్రీన్ అయినా, ఆఫ్ స్క్రీన్ అయినా అందాల ఆరబోతకి ఏమాత్రం అడ్డుచెప్పదు.. తెరమీద లిప్ లాక్స్‌కి అయినా సై అంటుంది.. క్యారెక్టర్‌ని బట్టి ఎలాంటి కాస్ట్యూమ్ వేసుకోవడానికైనా వెనుకాడదు..ప్రస్తుతం చేతిలో పెద్దగా ఆఫర్లు లేకపోవడంతో, దొరికిన సమయాన్ని ఎంజాయ్ చేద్దామని ఈ ముద్దుగుమ్మ మాల్దీవులకు చెక్కేసింది.. అక్కడ సాగరతీరంలో సేదతీరుతూ.. సోకులారబోస్తూ.. వింటర్‌లో హీటెక్కించేలా సెగలు రేపుతున్న ఫొటోలను పోస్ట్ చేస్తోంది.. స్విమ్ సూట్, బికినీలా కనిపిస్తున్న డ్రెస్సుల్లో హాయిగా అందాల విందు చేస్తోంది..
రకుల్‌కి ఇన్‌స్టాగ్రామ్‌లో 22.7 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఎందుకున్నారో ఇప్పుడర్థమైంది.. ఇంతలా మతిపోగొడుతుంటే మామూలుగా ఉంటుందా మరి రకుల్ రచ్చ.. ఆమధ్య త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నానంటూ ప్రియుణ్ణి పరిచయం చేసింది. అదే టైంలో ఆఫర్లు తగ్గిపోయాయి. అందుకే పెళ్లి చేసుకుంటుందోమో అనుకున్నారంతా.. కట్ చేస్తే ఇప్పటివరకు మళ్లీ షాదీ ముచ్చటే చెప్పలేదు ఈ పంజాబీ పాప.. ఎలాగైనా క్రేజీ ప్రాజెక్ట్స్ లైన్‌లో పెట్టి తన టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలనే ప్లాన్‌లో ఉంది రకుల్ ప్రీత్..
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

More…
1

2

3

4

5

More..
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More…
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

More…
1

2

3

4

1

2

3

4

1

2

3

4

5

6

7

8

9

1

2

3

4

5

6

7

8

9

10

1

2

3

4

5

Most Recommended Video
‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!
