Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » తెలుగులో వరుస అవకాశాలు అందుకొంటున్న రకుల్!

తెలుగులో వరుస అవకాశాలు అందుకొంటున్న రకుల్!

  • July 17, 2018 / 12:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తెలుగులో వరుస అవకాశాలు అందుకొంటున్న రకుల్!

పాపం “స్పైడర్” సినిమా డిజాస్టర్ తర్వాత తెలుగులో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా సైన్ చేయకపోవడంతో టాలీవుడ్ లో రకుల్ కెరీర్ ఎండ్ అయిపోయినట్లేనని అందరూ అనుకొన్నారు. అందుకు తగ్గట్లే తమిళ, హిందీ సినిమాల్లో బిజీ అయినంతగా టాలీవుడ్ లో ఆఫర్ దక్కించుకోలేకపోయింది రకుల్ ప్రీత్. అయితే.. తమిళంలో సూర్య, శివకార్తికేయన్, కార్తీ సినిమాలు సైన్ చేసి అక్కడ మాత్రం యమ బిజీ అయిపోయింది. బాలీవుడ్ లోనూ అజయ్ దేవగన్ సరసన నటిస్తోంది. అయితే.. టాలీవుడ్ ను రకుల్ అవుట్ అని అన్నోళ్ళందరూ నోళ్లూ మూసే పనిలో పడింది రకుల్ ప్రీత్.

ఇటీవల వెంకటేష్-నాగచైతన్య మల్టీస్టారర్ “వెంకీ మామ” (వర్కింగ్ టైటిల్) లో నాగచైతన్య సరసన నటించే అవకాశాన్ని సొంతం చేసుకొన్న రకుల్.. “బాహుబలి” అనంతరం రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్న “ఆర్ ఆర్ ఆర్”లోనూ ఎన్టీఆర్ సరసన నటించనుంది. అలాగే.. సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనున్న మహేష్ 26వ సినిమాలోనూ రకుల్ ను హీరోయిన్ గా ఫైనల్ చేశారని వినికిడి. చూస్తుంటే.. 2019లో క్రేజీయస్ట్ హీరోయిన్ గా రకుల్ ముందు వరుసలో సోఫా వేసుకొని మరీ కూర్చునేలా ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rakul Preet
  • #Rakul
  • #Rakul Preet
  • #Rakul Preet Singh

Also Read

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

trending news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

1 hour ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

1 day ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

1 day ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

1 day ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

13 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

14 hours ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

1 day ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version