Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » రకుల్ ప్రీత్ “లవ్ మ్యారేజ్” స్టోరీ??

రకుల్ ప్రీత్ “లవ్ మ్యారేజ్” స్టోరీ??

  • May 10, 2016 / 07:14 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రకుల్ ప్రీత్ “లవ్ మ్యారేజ్” స్టోరీ??

టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ఒకరైన రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడెప్పుడే తన కరియర్ ను గాడిలో పెట్టుకుని హిట్స్ తో దూసుకుపోతుంది. అసలైతే తొలుత చిన్న చిన్న హీరోలతో జతకట్టిన ఈ స్లిమ్ బ్యూటీ..ఆతరువాత వరుసగా బడా హీరోలతో ఆడిపాడుతుంది. చెర్రీ బ్రూస్ లీ సినిమాతో దిగాలు పడ్డ ఈ భామ, వెంటనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ‘నాన్నకు ప్రేమతో’, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో ‘సరైనోడు’ సినిమాలతో భారీ హిట్ కొట్టి టాప్ పొజిషన్ ను కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే రీసెంట్ గా ఓ స్పెషల్ చిట్ చాట్ లో పాల్గొన్న రకుల్ తన లవ్ మ్యారేజ్ విషయాలపై మనసు విప్పి మాట్లాడింది…

ఇంతకీ ఈ చిట్ చాట్ లో రకుల్ చెప్పిన విషయాలు ఏంటంటే…ఈ క్రేజీ బ్యూటీ పెద్దలు కుదిర్చిన పెళ్లి అస్సలు చేసుకోదట. అలాగని ఇష్టమొచ్చిన వాడిని ప్రేమించి పెళ్లి చేసుకోదట. మరెలా అంటే.. ప్రేమించి ఆ ప్రేమను పెద్ద వాళ్లు అంగీకరించేలా చేసుకుని అప్పుడు పెళ్లి చేసుకుంటుందట ఈ భామ. మరి మీ మనసులో ఎవరైనా ఉన్నారా అని అంటే…అబ్బే ప్రస్తుతానికి అలాంటి వాడు ఎవరూ లేరు..అయినా…ఇప్పుడప్పుడే అలాంటి ఉద్దేశాలు ఏమి లేవు. అసలే ఇప్పుడే కెరియర్ స్టార్ట్ చేశా అంటూ ముద్దు ముద్దుగా తెలిపింది ఈ స్లిమ్ బ్యూటీ. మరి ఎప్పుడు చేసుకుంటారు అంటే…అప్పుడే పెళ్లి ఏంటి….ఇంకా మహేష్ బాబుతో సినిమా కూడా చెయ్యలేదు అంటూ ప్రిన్స్ పై తన ప్రేమను చాటుకుంది. ప్రస్తుతం రాం చరణ్ తని ఒరువన్ రీమేక్ ధృవ సినిమా చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్, రీసెంట్ గా సాయి ధరం తేజ్ సినిమాలో ఓకే అయ్యింది. అంతేకాకుండా సరైనోడు ని ఆమె నటనకు ఫిదా అయిపోయిన దర్శకుడు బోయపాటి తన నెక్స్ట్ మూవీలో కూడా ఆమెనే ఒకే చేసేసాడు… మరి ఇంత బిజీలో ఆమె పెళ్లి గురించి ఆలోచించడం అంటే కష్టమే సుమా…

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rakul Preet
  • #Rakul Preet
  • #Rakul PreethSingh

Also Read

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

related news

Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Anand Deverakonda: ఆ ఒక్కటి తప్ప.. అంతా నా జీవితంలో జరిగిందే: ఆనంద్‌ దేవరకొండ

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

trending news

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

1 hour ago
Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

22 hours ago

latest news

Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

21 hours ago
Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

22 hours ago
King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

23 hours ago
Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

24 hours ago
Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version