Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » తమిళ స్టార్ హీరో మీద చాలా ఆశలు పెట్టుకొన్న రకుల్

తమిళ స్టార్ హీరో మీద చాలా ఆశలు పెట్టుకొన్న రకుల్

  • June 19, 2019 / 05:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తమిళ స్టార్ హీరో మీద చాలా ఆశలు పెట్టుకొన్న రకుల్

ఇటీవల సూర్యతో కలిసి ‘ఎన్జీకే’లో మెరిసిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తాజాగా కోలీవుడ్‌లో మరో బంపర్‌ ఆఫర్‌ అందుకుంది. విజయ్ సరసన నటించే లక్కీ ఛాన్స్‌ దక్కించుకుందట. విజయ్ ప్రస్తుతం అట్లీ కాంబినేషన్‌లో ఓ సినిమా చేస్తున్నారు. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా విజయ్ నటిస్తున్న 63 చిత్రం కావడం విశేషం. ఆ తర్వాత లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించేందుకు గ్రీన్‌సిగల్‌ ఇచ్చారు. ఇందులో కథానాయికగా రకుల్‌ని తీసుకునే ఆలోచనలో ఉన్నారట. దీని కోసమై ఇప్పటికే రకుల్‌తో కథా చర్చలు జరిపినట్టు తెలుస్తోంది.

  • గేమ్ ఓవర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • వజ్ర కవచధర గోవింద సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

విజయ్ వంటి అగ్ర హీరో సరసన అంటే ఏ కథానాయిక అయినా సరే ఓకే చెప్పకుండా ఉండదు. రకుల్‌ కూడా అందుకు మినహాయింపు  కాదని అంటున్నాయి  తమిళ సినీ  వర్గాలు.  అంతేకాదు  తనకు విజయ్  తో కలిసి నటించాలనుందని ఇప్పటికే పలుమార్లు రకుల్‌ తన మనసులోని మాట చెప్పిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో త్వరలోనే రకుల్‌ కోరిక నెరవేరబోతోందని వేరే చెప్పక్కర్లేదు. అయితే.. విజయ్ ఇంకా రకుల్ ని ఒకే చేయలేదట. సొ, విజయ్ ఫైనల్ చేస్తే రకుల్ మళ్ళీ హీరోయిన్ గా తెలుగు, తమిళ భాషల్లో కొన్నాళ్లపాటు చక్రం తిప్పడం ఖాయం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Lokesh Kanagaraj
  • #Rakul Preet Singh
  • #Thalapathy
  • #Vijay

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

related news

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

1 hour ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

3 hours ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

13 hours ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

14 hours ago
1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

18 hours ago

latest news

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

18 hours ago
Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

19 hours ago
Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

21 hours ago
Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version