Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Gallery » Ram Charan, Upasana: టాంజానియా అడవుల్లో రామ్ చరణ్, ఉపాసన.. పిక్స్ వైరల్..!

Ram Charan, Upasana: టాంజానియా అడవుల్లో రామ్ చరణ్, ఉపాసన.. పిక్స్ వైరల్..!

  • November 4, 2022 / 12:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan, Upasana: టాంజానియా అడవుల్లో రామ్ చరణ్, ఉపాసన..  పిక్స్ వైరల్..!

మెగ పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ఏ చిన్న న్యూస్, అప్‌డేట్ వచ్చినా కానీ క్షణాల్లో ట్రెండ్, వైరల్ చేసేస్తుంటారు ఫ్యాన్స్.. ఇటీవలే ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిలిం ట్రిపులార్ జపాన్ ప్రమోషన్స్‌లో బిజీ బిజీగా గడిపిన చరణ్.. తర్వాత భార్య ఉపాసనతో సాలిడ్ హాలీడే టూర్ ప్లాన్ చేశాడు..ఆఫ్రికా అడవుల్లో ఎంచక్కా వైల్డ్‌లైఫ్‌ని ఎంజాయ్ చేశాడు. సఫారీలో ఆ ప్రాంతమంతా సరదాగా తిరుగుతూ.. పులులను ఫొటోలు తీశాడు.

అలాగే అక్కడి వర్కర్లతో కలిసి కుకింగ్‌లో ఓ చేయి వేశాడు. సఫారీ రన్నింగ్‌లో ఉండగానే ఫోటోలకు ఫోజులిచ్చాడు చరణ్‌.ఇక లేటెస్ట్‌గా ఈ సూపర్ కపుల్ మెగా పిక్స్ కొన్ని నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.. ఆఫ్రికాలోని అందమైన ప్రదేశంలో ఆహ్లాదకరంగా గడుపిన క్షణాల్ని జ్ఞాపకంగా స్టిల్స్ తీసుకున్నారీ జంట.. చరణ్ హ్యాట్, గాగుల్స్‌తో కౌబాయ్‌లా ఉన్నాడు. ఉపాసన కూడా స్టైలిష్ లుక్‌లో కనిపించారు.. క్యూట్ కపుల్ అంటూ అభిమానులు, నెెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు..

ఇక రీసెంట్‌గా చెర్రీ, ఉపాసన హైదరాబాద్ చేరుకున్నారు.. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్న శంకర్ సినిమా షూటింగులో పాల్గొనబోతున్నాడు.. పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున అత్యంత ప్రెస్టీజియస్‌గా తెరకెక్కుతున్న RC 15 చరణ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఫిలిం అవబోతుందంటున్నారు మేకర్స్..

1

2

3

4

View this post on Instagram

A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela)

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #charan
  • #Ram Charan
  • #Upasana
  • #Upasana Konidela

Also Read

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

related news

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

trending news

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

15 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

17 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

18 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

18 hours ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

19 hours ago

latest news

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

14 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

16 hours ago
Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

17 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version