Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Ram Charan: ఆ దర్శకుని ముందు చరణ్ ప్రవర్తన ఇలా ఉంటుందా.. ఏం జరిగిందంటే?

Ram Charan: ఆ దర్శకుని ముందు చరణ్ ప్రవర్తన ఇలా ఉంటుందా.. ఏం జరిగిందంటే?

  • March 21, 2023 / 09:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: ఆ దర్శకుని ముందు చరణ్ ప్రవర్తన ఇలా ఉంటుందా.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ ప్రముఖ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా చరణ్ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ టాలీవుడ్ నటులలో ఒకరైన ప్రియదర్శి రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలో చరణ్, ప్రియదర్శి కలిసి నటిస్తున్నారు. రామ్ చరణ్ తో కలిసి లంచ్ చేయడం సెట్ లో మరిచిపోలేని అనుభూతి అని ప్రియదర్శి కామెంట్లు చేశారు.

రామ్ చరణ్ ను చూస్తే హాఫ్ చిరంజీవిని చూసినట్టు ఉంటుందని ప్రియదర్శి చెప్పుకొచ్చారు. రామ్ చరణ్ సింపుల్ గా ఉండటానికి ఎంతగానో ఇష్టపడతాడని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం. రామ్ చరణ్ ను చూస్తుంటే రామరాజు పాత్ర చేసింది ఇతనేనా అని అనిపిస్తుందని ప్రియదర్శి పేర్కొన్నారు. ఈ విషయం చరణ్ ను అడిగితే రాజమౌళి చెప్పిన విధంగా నేను యాక్ట్ చేశానని చెబుతాడని ప్రియదర్శి కామెంట్లు చేశారు.

చరణ్ ది గొప్ప పెంపకం అని ఆయన పేర్కొన్నారు. శంకర్ ముందు రామ్ చరణ్ చేతులు కట్టుకుని ఉంటాడని చరణ్ లో ఇంత గొప్ప లక్షణం ఉందని ప్రియదర్శి కామెంట్లు చేశారు. ఆర్సీ15 మూవీ టైటిల్ ను త్వరలో ప్రకటించనున్నారని సమాచారం అందుతోంది. వినిపిస్తున్న వార్తల ప్రకారం సీఈవో అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

చరణ్ రాజమౌళి కాంబోలో మరిన్ని సినిమాలు తెరకెక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటుండగా ఫ్యాన్స్ కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి. చరణ్ హాలీవుడ్ ప్రాజెక్ట్ లపై దృష్టి పెడుతుండగా సినిమా సినిమాకు చరణ్ రేంజ్ పెరుగుతోంది. చరణ్ పారితోషికం కూడా ఊహించని స్థాయిలో పెరుగుతోంది. రామ్ చరణ్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Priyadarshi
  • #Ram Charan
  • #RC15
  • #Shanker

Also Read

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

trending news

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

8 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

18 hours ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

19 hours ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

1 day ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 day ago

latest news

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

14 hours ago
Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

15 hours ago
Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

16 hours ago
Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version