Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » రాజమౌళి ముందుకు ఎన్టీఆర్ కొత్త ప్రతిపాదన!

రాజమౌళి ముందుకు ఎన్టీఆర్ కొత్త ప్రతిపాదన!

  • October 1, 2020 / 06:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రాజమౌళి ముందుకు ఎన్టీఆర్ కొత్త ప్రతిపాదన!

‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ కంప్లీట్ అవ్వడానికి ముందు రామ్ చరణ్ గానీ, ఎన్టీఆర్ గానీ మరో సినిమా షూటింగ్ స్టార్ట్ చెయ్యరనేది సినిమా స్టార్ట్ అయ్యినప్పటి మాట. కరోనా తదనంతర పరిస్థితుల మూలంగా మార్పులు వచ్చాయి. తండ్రి చిరంజీవి ‘ఆచార్య’ సినిమాలో తనయుడు చరణ్ యాక్ట్ చెయ్యనున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ షూట్ కంప్లీట్ అవ్వడానికి ముందే ‘ఆచార్య’ సెట్స్ కి వెళ్తున్నాడు. మరి, ఎన్టీఆర్ సంగతేంటి? డైరెక్టర్ త్రివిక్రమ్ స్క్రిప్ట్ రెడీ చేసి వున్నారు. ఎన్టీఆర్ ఒక్క మాట చెప్తే షూటింగ్ చెయ్యడానికి రెడీగా వున్నారు.

అందుకని, రాజమౌళి ముందుకు ఎన్టీఆర్ కొత్త ప్రతిపాదనతో వెళ్ళార్ట. త్వరలో ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ హైదరాబాద్ లో స్టార్ట్ అవ్వనుంది. దీంట్లో రామ్ చరణ్ జాయిన్ అవ్వడం పక్కా. ఎన్టీఆర్ సీన్లు కూడా కొన్ని తియ్యడానికి ప్లాన్ చేశారు. షూట్ కంప్లీట్ అయ్యేలోపు షెడ్యూళ్ళ మధ్యలో కొంత గ్యాప్ వస్తున్నదట. అప్పుడు త్రివిక్రమ్ సినిమా షెడ్యూల్ ఒకటి చెయ్యాలని ఎన్టీఆర్ ప్లాన్ చేస్తున్నార్ట. అదే విషయం రాజమౌళికి చెప్పార్ట. జక్కన్న నుండి గ్రీన్ సిగ్నల్ కోసం ఎన్టీఆర్ వెయిట్ చేస్తున్నాడట.

‘బాహుబలి 2’ తరవాత భారీ సినిమా కాకుండా చిన్నది తియ్యాలని రాజమౌళి అనుకున్నారు. కాని సూపర్ స్టోరీ తట్టడంతో ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా సినిమా స్టార్ట్ చేశారు. తక్కువ సమయంలో ఈ సినిమాని ఫినిష్ చెయ్యాలని ప్లాన్ చేసినప్పటికీ పాజిబుల్ కాలేదు. ముందు షూటింగ్ లేట్ అయితే, తరవాత కరోనా అడ్డు పడింది.

Most Recommended Video

బిగ్‌బాస్‌లో రోజూ వినే గొంతు… ఈయనదే!
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!
కోలీవుడ్లో ఎక్కువ పారితోషికం తీసుకునే హీరోలు వీళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #Jr Ntr
  • #NTR
  • #Ram Charan
  • #SS Rajamouli

Also Read

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

ప్రపంచ బౌద్ధ దేశాలలో షూటింగ్ చేస్తున్న “కింగ్ బుద్ద” చిత్రం – ప్రపంచ శాంతి కోసం పాదయాత్రలో పాల్గొన్న హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి

Hey Balwanth Collections: మొదటి సోమవారం ఓకే అనిపించింది … కానీ

related news

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Party: అల్లు వారి బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ పార్టీలో Mr C & ఉప్సీ… ఫొటో వైరల్‌

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

trending news

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

10 seconds ago
Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

8 mins ago
Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

14 mins ago
Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

2 hours ago
ప్రపంచ బౌద్ధ దేశాలలో షూటింగ్ చేస్తున్న “కింగ్ బుద్ద” చిత్రం – ప్రపంచ శాంతి కోసం పాదయాత్రలో పాల్గొన్న హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి

ప్రపంచ బౌద్ధ దేశాలలో షూటింగ్ చేస్తున్న “కింగ్ బుద్ద” చిత్రం – ప్రపంచ శాంతి కోసం పాదయాత్రలో పాల్గొన్న హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి

16 hours ago

latest news

Virosh: విరోష్‌ వెడ్డింగ్‌.. ఆ పెళ్లి వేదిక స్పెషాలిటీ తెలుసా? రేటు చూస్తే షాకే!

18 mins ago
Akhil Akkineni : ‘లెనిన్’ సినిమా అనుకున్న టైంకి రిలీజ్ అవుతుందా ? కష్టమేనా ?

20 mins ago
Kantara : కాంతారా ఇష్యూ లో రణ్వీర్ సింగ్ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కర్ణాటక హై కోర్ట్.. ఏమన్నారంటే..?

18 hours ago
Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

19 hours ago
Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version