Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Ram Charan: శంకర్‌ సినిమా తర్వాత నెక్స్ట్‌ ఏంటి చరణ్‌!

Ram Charan: శంకర్‌ సినిమా తర్వాత నెక్స్ట్‌ ఏంటి చరణ్‌!

  • August 2, 2021 / 02:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: శంకర్‌ సినిమా తర్వాత నెక్స్ట్‌ ఏంటి చరణ్‌!

సెట్స్‌ మీద సినిమా ఉండగానే తర్వాతి సినిమా మీద క్లారిటీ ఇచ్చేస్తున్న రోజులివి. యంగ్‌ హీరోలు అయితే మరీనూ. అయితే యంగ్‌ స్టార్‌ల విషయంలో ఇది అంతగా లేదనే చెప్పొచ్చు. కానీ కరోనా పరిస్థితులు నేపథ్యంలో కథలు వినడం, ఓకే చేసేయడం ఎక్కువైపోయింది. అలా రామ్‌చరణ్‌ కూడా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘ఆచార్య’ సెట్స్‌ మీద ఉండగానే శంకర్ – దిల్ రాజు సినిమా ఓకే చేసేశాడు. అయితే ఆ తర్వాత సినిమా విషయంలో క్లారిటీ వచ్చేసిందని సమాచారం.

శంకర్‌ సినిమా ఎప్పుడు పూర్తవుతుంది లాంటి విషయాలు పక్కనపెడితే… ఆ సినిమా అయిన వెంటనే రామ్‌చరణ్‌ ప్రభాస్‌తో సినిమా చేయనున్నాడని సమాచారం. అయితే మల్టీస్టారర్‌ కాదు. ఎందుకంటే ఆ సినిమాకు ప్రభాస్‌ నిర్మాత మాత్రమే. అదేనండీ యూవీ క్రియేషన్స్‌. యూవీ క్రియేషన్స్‌ నిర్మాతలు వంశీ, ప్రమోద్‌… చరణ్‌ ఎప్పటి నుండో స్నేహితులు. వారి బ్యానర్‌లో సినిమా చేయాలని చరణ్‌ చాలా రోజుల నుండి అనుకుంటున్నారు. అయితే ఇప్పటికి ఈ సినిమా ఓ కొలిక్కి వచ్చిందని తెలుస్తోంది.

Ram Charan in Acharya movie

2023లో సినిమా విడుదలయ్యేలా ప్లాన్‌ చేస్తున్నారు. శంకర్‌ సినిమా అవ్వగానే వచ్చే ఏడాది చరణ్‌ యూవీ క్రియేషన్స్‌లో నటిస్తాడట. అయితే దర్శకుడి విషయంలోనే క్లారిటీ లేదు. ప్రస్తుతం యూవీ క్రియేషన్స్‌లో ముగ్గురు దర్శకులు సిద్ధంగా ఉన్నారు. గౌతమ్‌ తిన్ననూరి, వెంకీ కుడుమల, అనిల్‌ రావిపూడిలో ఒకరు చరణ్‌తో సినిమా చేయొచ్చట. మరి ఇందులో చరణ్‌ ఏది ఫైనల్‌ చేస్తాడో చూడాలి.

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #charan
  • #Prabhas
  • #Ram Charan
  • #RC15
  • #Rebel Star Prabhas

Also Read

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

trending news

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

23 hours ago

latest news

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

14 hours ago
Mamitha Baiju: మూడు డబుల్‌ హండ్రెడ్‌లతో రికార్డు.. ఇప్పుడు చూస్తే ఆసుపత్రిలో…

2 days ago
బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version