Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » వైరల్‌: చరణ్‌ను శంకర్‌ ఎలా చూపిస్తున్నారంటే..!

వైరల్‌: చరణ్‌ను శంకర్‌ ఎలా చూపిస్తున్నారంటే..!

  • April 21, 2022 / 09:31 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వైరల్‌: చరణ్‌ను శంకర్‌ ఎలా చూపిస్తున్నారంటే..!

శంకర్‌ సినిమాలో రామ్‌చరణ్‌ ఎలా కనిపిస్తాడు? చరణ్‌ను శంకర్‌ ఎలా చూపించబోతున్నారు? గత కొన్ని రోజులుగా మెగాపవర్‌స్టార్ ఫ్యాన్స్‌ నుండి గత కొన్ని రోజులుగా ఈ ప్రశ్నలే మార్చి మార్చి వినిపిస్తున్నాయి. ప్రశ్న ఎలా వేసినా.. ఆలోచన మాత్రం ఒకటే. చరణ్‌ లుక్‌ ఎలా ఉంటుంది అని. సినిమా లాంచ్‌ రోజు చరణ్‌ లుక్‌ను చూపించినా… శంకర్‌ మీద నమ్మకంతో సినిమాలో చరణ్‌ ఇంకా కొత్తగా, డిఫరెంట్‌గా కనిపిస్తాడని లెక్కలేసుకున్నారు ఫ్యాన్స్‌.

Click Here To Watch NOW

అయితే వారి ఆలోచనలన్నీ నిజమే. చరణ్‌ ఈ సినిమాలో రెండు రకాలుగా కనిపిస్తాడు. ఇప్పడు ఆ ఫొటోలు వైరల్‌గా మారాయి. శంకర్‌ సినిమాలో చరణ్‌ విద్యార్థిగా, ఐఏఎస్‌ ఆఫీసర్‌గా కనిపిస్తాడని ఇప్పటికే లీక్‌లు వచ్చాయి. ప్రస్తుతం చరణ్‌ విద్యార్థిగా కనిపించే సన్నివేశాలను అమృత్‌సర్‌లో చిత్రీకరిస్తున్నారు. ఈ సన్నివేశాల్లో కియారా అద్వానీ కూడా పాల్గొంటోంది. ఈ సందర్భంగా చరణ్‌ లుక్‌ అంటూ కొన్ని ఫొటోలు బయటకు వచ్చాయి. స్టూడెంట్‌గా చరణ్‌ అదిరిపోయాడని వార్తలొస్తున్నాయి.

అది కాకుండా నిన్న అక్కడే సైనికులతో చరణ్‌ కలసి గడిపిన ఫొటోలు బయటకు వచ్చాయి. దీంతో చరణ్‌ డబుల్‌ లుక్‌ అదిరింది అనుకున్నారు. అయితే సినిమా షూటింగ్‌ కొద్ది రోజుల క్రితం రాజమహేంద్రవరం ప్రాంతంలో జరిగింది. ఓ గ్రామంలో చరణ్‌ మీద కొన్ని కీలక సన్నివేశాలు తీశారు. అప్పటి లుక్‌ ఫొటోలు ఇప్పుడు బయటకు వచ్చాయి. అందులో చరణ్‌ గడ్డం లేకుండా కోర మీసంతో కనిపించాడు. దీంతో చరణ్‌ లుక్‌పై ఫ్యాన్స్‌లో ఎక్స్‌పెక్టేషన్స్‌ మళ్లీ పెరిగిపోయాయి.

మామూలుగా చరణ్‌ గడ్డం లేకుండా అంత అట్రాక్టివ్‌గా ఉండడు. కానీ ఈ ఫొటోల్లో చూస్తే సూపర్‌ ఉన్నాడు. ఈ లుక్‌లో చరణ్‌ ఎంత సేపు కనిపిస్తాడో తెలియదు కానీ.. కనిపించినంతసేపు థియేటర్లు దద్దరిల్లుతాయి అంటున్నారు. త్వరలో సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ ఇస్తూ చరణ్‌ ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ చేస్తారనే టాక్‌ వినిపిస్తోంది. అప్పుడు ఈ విషయంలో ఇంకాస్త క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దిల్‌ రాజు బ్యానర్‌లో 50వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని చూస్తున్నారట. దీనిపైనా క్లారిటీ రావాల్సి ఉంది.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Ram Charan
  • #Ram Charan News In Telugu
  • #shankar
  • #SVC50

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

13 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

17 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

19 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

22 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

23 hours ago

latest news

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

36 mins ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

16 hours ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

17 hours ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

20 hours ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version