Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » హిట్టిచ్చిన డైరెక్టర్ వైపే చరణ్ చూపు..!

హిట్టిచ్చిన డైరెక్టర్ వైపే చరణ్ చూపు..!

  • May 22, 2020 / 07:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హిట్టిచ్చిన డైరెక్టర్ వైపే చరణ్ చూపు..!

‘ఆర్.ఆర్.ఆర్’ పూర్తైన తరువాత ఎన్టీఆర్ ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడు అనే విషయం పై ఓ క్లారిటీ వచ్చేసింది. త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఓ సినిమా అలాగే ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఓ చిత్రం చేస్తున్నట్టు స్పష్టమయ్యింది. అయితే మరో ‘ఆర్.ఆర్.ఆర్’ హీరో రాంచరణ్ మాత్రం ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడు అనే విషయం పై ఇంకా క్లారిటీ రాలేదు. అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లి వంటి స్టార్ డైరెక్టర్ లతో రాంచరణ్ సినిమా ఉంటుందని ప్రచారం జరిగింది.

కానీ ఆ ప్రచారంలో నిజం లేదు అనేది ఇన్సైడ్ టాక్. తారక్ లానే చరణ్ కూడా తనకు కలిసొచ్చిన డైరెక్టర్ తోనే సినిమా చేసే అవకాశం ఉందట.తారక్ తనకు ‘అరవింద సమేత’ వంటి హిట్ ఇచ్చిన త్రివిక్రమ్ తో తరువాతి చిత్రం చేయబోతున్నాడు. ఇక చరణ్ కూడా తనకు ‘ధృవ’ వంటి హిట్ ఇచ్చిన సురేందర్ రెడ్డి తో సినిమా చెయ్యడానికి రెడీ అవుతున్నాడట. సురేందర్ రెడ్డి చరణ్ కు మంచి సన్నిహితుడు కూడా.!అతని తండ్రి డ్రీం ప్రాజెక్ట్ అయిన ‘సైరా’ ను తెరకెక్కించే బాధ్యత కూడా ఇతనికే అప్పగించాడు చరణ్.

Ram Charan Next Film Details1

సురేందర్ రెడ్డి కూడా చరణ్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.ఇప్పుడు చరణ్ తరువాతి సినిమా కూడా సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తేనే కరెక్ట్ అని డిసైడ్ అయ్యాడట.ఇందులో భాగంగా కథని కూడా రెడీ చేస్తున్నట్టు తెలుస్తుంది. పాన్ ఇండియా లెవెల్లో కథ ఉండాలి అని కూడా చరణ్ చెప్పినట్టు తెలుస్తుంది.

Most Recommended Video

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #Anil Ravipudi
  • #charan
  • #Ram Charan
  • #Surendar Reddy

Also Read

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

related news

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

trending news

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

14 mins ago
Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

42 mins ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

1 hour ago
Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

2 hours ago
Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

2 hours ago

latest news

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

3 hours ago
Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

4 hours ago
Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

5 hours ago
Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version