Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Ram Charan: డైరెక్టర్ కి మిస్ అయినా.. హీరోయిన్ కు ఛాన్స్ దక్కింది..!

Ram Charan: డైరెక్టర్ కి మిస్ అయినా.. హీరోయిన్ కు ఛాన్స్ దక్కింది..!

  • June 5, 2021 / 08:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: డైరెక్టర్ కి మిస్ అయినా.. హీరోయిన్ కు ఛాన్స్ దక్కింది..!

నిజానికి ‘ఆర్.ఆర్.ఆర్’ పూర్తయిన తర్వాత లోకేష్ కనగరాజన్ డైరెక్షన్లో రాంచరణ్ మూవీ ఉంటుంది అనే ఊహగానాలు వినిపించాయి. కానీ లోకేష్…విజయ్ తో చేసిన మాస్టర్ రిజల్ట్.. చూశాక చరణ్ మనసు మార్చుకున్నాడు. ఆ సినిమా విజయ్ మరియు విజయ్ సేతుపతి ల క్రేేజ్ వల్ల ఆడింది కానీ.. లోకేష్ ప్రతిభ ఏమీ లేదని చాలా మంది ప్రేక్షకులు కామెంట్లు చేశారు. దాంతో చరణ్ వేరే డైరెక్టర్ల వైపుకి మల్లాడు. కోలీవుడ్ స్టార్ దర్శకుడు శంకర్ తో తన 15 వ సినిమాని ఖరారు చేసుకున్నాడు.

దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాత. పాన్ ఇండియా మూవీగానే ఈ చిత్రం తెరకెక్కనుంది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారు అనే అంశం పై చాలా రోజులుగా చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో రష్మిక, అలియా భట్, పూజా హెగ్డే,కియరా అద్వానీ, జాన్వీ కపూర్ వంటి వారి పేర్లు వినిపించాయి. అయితే ఫైనల్ గా మాస్టర్ హీరోయిన్ మాళవిక మోహనన్ ను ఫిక్స్ చేసినట్టు టాక్ వినిపిస్తోంది. అయితే ఈమెకు లుక్ టెస్ట్ ఇంకా చేయలేదు.

అందులో ఒకే అయితే ఈమెను ఖరారు చేస్తారు. ఏది ఏమైనా ఇప్పుడు మాళవిక మోహనన్ పేరు బయటకి రావడంతో… చరణ్ తో సినిమా చేసే అవకాశం మాస్టర్ డైరెక్టర్ కు మిస్ అయినా మాస్టర్ హీరోయిన్ కు దక్కింది అనే కామెంట్లు మొదలయ్యాయి.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Malavika Mohanan
  • #Dil Raju
  • #malavika mohanan
  • #Ram Charan
  • #RC15

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

1 day ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

1 day ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

1 day ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

11 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

12 hours ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

1 day ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version