Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ఎవరు మీలో కోటీశ్వరులు షోపై అంచనాలు పెంచిన తారక్!

ఎవరు మీలో కోటీశ్వరులు షోపై అంచనాలు పెంచిన తారక్!

  • July 15, 2021 / 08:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎవరు మీలో కోటీశ్వరులు షోపై అంచనాలు పెంచిన తారక్!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకవైపు ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో పాల్గొంటూనే మరోవైపు ఎవరు మీలో కోటీశ్వరులు షోకు హోస్ట్ గా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు ముందే చరణ్, ఎన్టీఆర్ మంచి స్నేహితులు అయినప్పటికీ ఈ సినిమాతో వాళ్లిద్దరి మధ్య స్నేహబంధం మరింత బలపడింది. త్వరలో ప్రసారం కాబోతున్న ఎవరు మీలో కోటీశ్వరుడు షోలో హోస్ట్ గా తారక్ ఉండగా హాట్ సీట్ లో చరణ్ కనిపిస్తారని సమాచారం.

చరణ్ హాట్ సీట్ లో కనిపించే ఎపిసోడ్ ఫస్ట్ ఎపిసోడ్ గా ప్రసారం చేస్తారో లేక ఆలస్యంగా ప్రసారం చేస్తారో తెలియాల్సి ఉంది. ఆగష్టు నెల నుంచి ఎవరు మీలో కోటీశ్వరులు షో ప్రసారమయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. చరణ్, ఎన్టీఆర్ కలిసి కనిపించే ఎపిసోడ్ లో ఈ హీరోలు ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన కీలక విషయాలను కూడా వెల్లడిస్తారేమో చూడాల్సి ఉంది. ఇప్పటికే విడుదలైన ప్రోమోలు ఎవరు మీలో కోటీశ్వరులు షోపై అంచనాలను పెంచాయి.

కోటీశ్వరులు కావాలనుకునే ప్రతిభ ఉన్న సామాన్యుల కలలను ఈ షో ద్వారా జూనియర్ ఎన్టీఆర్ నెరవేర్చనున్నారు. గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడు పేరుతో స్టార్ మా ఛానెల్ లో ఈ షో ప్రసారమైన సంగతి తెలిసిందే. ఈ షోకు నాగార్జున హోస్ట్ గా మెప్పించగా చిరంజీవి హోస్ట్ చేసిన ఎపిసోడ్స్ కు మాత్రం టీఆర్పీ రేటింగ్ లు ఎక్కువగా రాలేదు. ఇప్పటికే బిగ్ బాస్ షోను అద్భుతంగా హోస్ట్ చేసిన ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షోతో ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Evaru Meelo Koteeswarulu Show
  • #Jr Ntr
  • #NTR
  • #Ram Charan

Also Read

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

9 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

10 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

1 day ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

12 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

14 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

1 day ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version