Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత ఆ డైరెక్టర్ తోనే చరణ్ సినిమా?

‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత ఆ డైరెక్టర్ తోనే చరణ్ సినిమా?

  • April 17, 2020 / 08:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత ఆ డైరెక్టర్ తోనే చరణ్ సినిమా?

‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత ఎన్టీఆర్ ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడు అన్నదాని పై ఓ క్లారిటీ వచ్చేసింది. త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ సినిమా ఉంటుందని ఇటీవల ప్రకటించారు. ‘ఎన్టీఆర్ ఆర్ట్స్ ‘ , ‘హారిక అండ్ హాసిని’ క్రియేషన్స్ పై కళ్యాణ్ రామ్, చినబాబు లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అయితే మరో హీరో మెగాపవర్ స్టార్ రాంచరణ్ ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడు అనే విషయం పై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కలిసి ‘ఆచార్య’ లో ఓ కీలక పాత్ర పొషించనున్నట్టు మాత్రం అధికారికంగా ప్రకటించారు. అయితే అది 30 నిమిషాల పాత్ర మాత్రమే. మరి ఫుల్ లెంగ్త్ హీరోగా ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడు అనే విషయం పై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.కానీ అపజయ మెరుగని దర్శకుడు అనిల్ రావిపూడి తో రాంచరణ్ సినిమా ఉంటుంది అనే టాక్ బలంగా వినిపిస్తుంది. ‘ఆర్. ఆర్.ఆర్’ నిర్మిస్తున్న డి.వి.వి దానయ్య ఈ ప్రాజెక్ట్ ను కూడా నిర్మించనున్నారు అని తెలుస్తుంది.

గతంలో ఆయన చరణ్ తో ‘వినయ విధేయ రామ’ చిత్రాన్ని కూడా నిర్మించాడు. ఇదిలా ఉంటే.. కామెడీ, ఫ్యామిలీ మరియు యాక్షన్ ఎలెమెంట్స్ తో మంచి కమర్షియల్ సినిమా అందించడంలో దర్శకుడు అనిల్ రావిపూడి సిద్ధహస్తుడు. ఇక చరణ్ మాస్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాబట్టి ఈ కాంబినేషన్ పై పిచ్చ క్రేజ్ ఏర్పడే అవకాశం పుష్కలంగా ఉంది.

Most Recommended Video

అత్యధిక టి.ఆర్.పి నమోదు చేసిన సినిమాల లిస్టు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
మన హీరోయిన్ల ఫ్యామిలీస్ సంబంధించి రేర్ పిక్స్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #Acharya
  • #Anil Ravapudi
  • #Mega Power Star Ram Charan
  • #Ram Charan

Also Read

Mallidi Vassishta: చిరు దర్శకుడితో బాలయ్య కొడుకు డెబ్యూ.. ఇదైనా వర్కౌట్ అవుతుందా?

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

22 Years Of Arjun: కంటిన్యుటీ ఇష్యూ సినిమా ఫలితాన్ని తారుమారు చేసింది

Vishwanath And Sons Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ సరే.. మరి ఇక్కడి సంగతేంటి?

Makutam Collections: మొదటి సోమవారం తగ్గిన ‘మకుటం’ వసూళ్ళు

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న  టీజర్

related news

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

trending news

Mallidi Vassishta: చిరు దర్శకుడితో బాలయ్య కొడుకు డెబ్యూ.. ఇదైనా వర్కౌట్ అవుతుందా?

Mallidi Vassishta: చిరు దర్శకుడితో బాలయ్య కొడుకు డెబ్యూ.. ఇదైనా వర్కౌట్ అవుతుందా?

5 mins ago
NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

12 hours ago
22 Years Of Arjun: కంటిన్యుటీ ఇష్యూ సినిమా ఫలితాన్ని తారుమారు చేసింది

22 Years Of Arjun: కంటిన్యుటీ ఇష్యూ సినిమా ఫలితాన్ని తారుమారు చేసింది

13 hours ago
Vishwanath And Sons Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ సరే.. మరి ఇక్కడి సంగతేంటి?

Vishwanath And Sons Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ సరే.. మరి ఇక్కడి సంగతేంటి?

14 hours ago
Makutam Collections: మొదటి సోమవారం తగ్గిన ‘మకుటం’ వసూళ్ళు

Makutam Collections: మొదటి సోమవారం తగ్గిన ‘మకుటం’ వసూళ్ళు

14 hours ago

latest news

Anupama: ఆగని అనుపమ విమర్శలు.. మగాళ్లు కూడా చిరాకు పడేలా ‘అతని’ చేష్టలు

9 mins ago
Bollywood: బాలీవుడ్‌ స్టార్‌ హీరోలకు నోటీసులు.. మహేష్‌కు కూడా నోటీసులు ఇస్తారా?

16 hours ago
Yash: అల్లు అరవింద్‌, రష్మికకు క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. ఏమన్నాడంటే?

Dhruv Vikram: లవ్‌  – బ్రేకప్‌ – టార్చర్‌ రూమర్లు.. రియాక్ట్‌ అయిన హీరో ధ్రువ్‌

17 hours ago
Hayden Panettiere: బర్త్‌డేకి నాలుగు రోజుల ముందు హీరోయిన్‌ మృతి

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version