Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » చెర్రీ…నవ్వులపాలు అవుతున్నాడు!!!

చెర్రీ…నవ్వులపాలు అవుతున్నాడు!!!

  • June 30, 2016 / 05:55 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చెర్రీ…నవ్వులపాలు అవుతున్నాడు!!!

టాలీవుడ్ లో మెగా స్టార్ కు అసలు సిసలు వారసుడుగా అరంగేట్రం చేసిన టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ప్రస్తుతం చాలా కష్టాల్లో ఉన్నాడు. అసలైతే మగదీరా లాంటి సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన చెర్రీ ఆ తరువాత సరైన సినిమానె తియ్యలేదు. తీసిన సినిమాలు అన్నీ ఆవరేజ్ గా నిలవగా, కలెక్షన్స్ విషయంలో మాత్రం చెర్రీ మంచి వసూళ్లు సాధిస్తూ వస్తున్నాడు. ఇదిలా ఉంటే మరో పక్క మిగిలిన మెగా హీరోలు దూసుకుపోతున్నారు.

ఇక వాళ్ళను అందుకోలేక చెర్రీ నానా ఇబ్బందులు పడుతున్న క్రమంలో తాజాగా చెర్రీ నటిస్తున్న ధృవ సినిమాకు సంభందించి ఒక ప్రెస్ నోట్ విడుదల చేశాడు. ఆ ప్రెస్ నోట్ లో అవసరమైన విషయాలా కన్నా అనవసరమైన మ్యాటర్ ఎక్కువ ఉంది అన్న విమర్శలు వినిపిస్తున్నాయి….ఆ ప్రెస్ నోట్ లో విదేశాల్లో అతనికి ఉన్న ఫాలోయింగ్ వీరలెవల్లో ఉంది అంటూ చెప్పాడు చెర్రీ. అంతేకాకుండా జపాన్ , అరబీస్ , ఈస్ట్ ఆశియన్ దేశాలలో రామ్ చరణ్ కి భారీ ఫాన్ ఫాలోయింగ్ ఉంది అంటూ ఆ ప్రెస్ నోట్ లో ప్రత్యేకంగా పేర్కొనడంతో వీరాభిమానులే మా హీరో అసలు ఏం చేద్దాం అని ఏం చేస్తున్నాడో అంటూ ఫీల్ అవుతున్నారు.

మరో పక్క యాంటీ ఫ్యాన్స్ వీర లెవెల్లొ నవ్వుకుంటున్నారు. ఎందుకంటే….ఆయా దేశాల్లో అతనికి ఫాన్ ఫాలోయింగ్ సంగతి పక్కన పెడితే రికార్డులు కూడా లేవు. పాత మగాధీర రికార్డ్స్ అన్నీ ఎప్పుడో బద్దలైపోయాయి. ఇప్పుడున్న రికార్డులను పగలకొట్టి కొత్తవి సృష్టిస్తేనే ఏదైన చెప్పుకోవచ్చు. అలా చెయ్యక పోగా…ఏ డప్పు కొట్టుకోవడం ఏంటో అన్న విమర్శలు వినిపిస్తున్నాయి….చెర్రీ కాస్త ఆలోచించు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhruva Movies
  • #Ram Charan
  • #Surender Reddy

Also Read

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

related news

Anantha Sriram: రెండు నెలల కష్టం ఆ పాట.. ఎన్ని రౌండ్లు తిరిగితే వచ్చిందో తెలుసా?

Ram Charan: నాన్‌స్టాప్‌ స్టెప్‌లు… చరణ్‌ మొదలుపెట్టాడు.. నెక్స్ట్‌ హీరోలందరూ చేయాల్సిందేనా?

14 Years For Racha: ‘రచ్చ’ కి 14 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Peddi: ‘పెద్ది’కి తమిళనాట ఇబ్బందులు తప్పవా… ఆ స్టార్‌ హీరో సినిమా కూడా అప్పుడే

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

trending news

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

20 hours ago
Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

20 hours ago
Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

21 hours ago
Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

22 hours ago

latest news

Adivi Sesh : ఒక సినిమా రిజల్ట్ ను డిసైడ్ చేసేది సోషల్ మీడియా హడావిడి కాదు : హీరో అడివి శేష్

20 seconds ago
Anushka: అనుష్క… వాట్ నెక్స్ట్?

Anushka: అనుష్క… వాట్ నెక్స్ట్?

43 mins ago
Anantha Sriram: ‘కల్కి’ ఫ్యాన్స్ ని మళ్ళీ కెలికిన అనంత్ శ్రీరామ్

56 mins ago
Ustaad Bhagat Singh: రిలీజ్‌ డేట్‌ మారింది.. మరచిపోయావా ‘ఉస్తాద్‌’

1 hour ago
Avatar 4: అవతార్‌ 4’ ఉంటుందా? ఎప్పుడు మొదలవుతుంది? ఇవిగో కొన్ని క్లారిటీలు..

Avatar 4: అవతార్‌ 4’ ఉంటుందా? ఎప్పుడు మొదలవుతుంది? ఇవిగో కొన్ని క్లారిటీలు..

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version