Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Game Changer: గేమ్ ఛేంజర్ రియల్ లైఫ్ క్యారెక్టర్.. ఎవరతను?

Game Changer: గేమ్ ఛేంజర్ రియల్ లైఫ్ క్యారెక్టర్.. ఎవరతను?

  • January 11, 2025 / 02:17 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Game Changer: గేమ్ ఛేంజర్ రియల్ లైఫ్ క్యారెక్టర్.. ఎవరతను?

రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ ఛేంజర్ సినిమా విడుదలైన వెంటనే ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ఈ రాజకీయ సామాజిక డ్రామాలో రామ్ చరణ్ విభిన్నమైన పాత్రలతో మెప్పించారు. ముఖ్యంగా ఐఏఎస్ అధికారిగా రామ్ నందన్ పాత్రకు ప్రత్యేక ప్రశంసలు లభించాయి. ఈ పాత్రకు రియల్ లైఫ్ ప్రేరణ ఉండటం సినిమాకి మరింత ఆసక్తి రేపుతోంది.

Game Changer

ఈ పాత్ర రూపకల్పనలో తమిళనాడు కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి తిరునెల్లై నారాయణ అయ్యర్ శేషన్‌ ప్రేరణగా తీసుకున్నారని సమాచారం. శేషన్‌ తన కెరీర్‌లో ‘పని బకాసురుడు’గా ప్రాచుర్యం పొందారు. అధికార వ్యవస్థలో తన కఠిన చర్యలు, ప్రజల పక్షంలో నిలిచిన తీరు ఆయనను ప్రత్యేక వ్యక్తిగా నిలబెట్టాయి. 1990లలో భారత ఎన్నికల కమిషనర్‌గా శేషన్‌ పనిచేసిన కాలం అప్పట్లో బాగా హైలెట్ అయ్యింది.

Ram Charan's role inspiration for Game Changer - TN Seshan

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 గేమ్ ఛేంజర్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 'గేమ్ ఛేంజర్' కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
  • 3 'గేమ్ ఛేంజర్' తో పాటు పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన సినిమాల లిస్ట్!
  • 4 ఈ వీకెండ్ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా మార్చడంలో ఆయన తీసుకున్న చర్యలు ఆదర్శప్రాయంగా నిలిచాయి. ఎన్నికల్లో డబ్బు పంపిణీ, మద్యం పంపిణీ వంటి అవకతవకలను నిరోధించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో కీలక పాత్ర పోషించారు. తన తీర్పుల్లో కన్ఫ్యూజన్ లేకుండా, ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేసిన శేషన్‌ రాజకీయ వ్యవస్థలో దూసుకుపోయారు.

Ram Charan's role inspiration for Game Changer - TN Seshan

శేష్‌న్‌ తన బాధ్యతలు నిర్వర్తించే తీరు, తెగువను గేమ్ ఛేంజర్ లో రామ్ నందన్ పాత్ర ద్వారా శంకర్ చూపించారు. కథలో రాజకీయ వ్యవస్థలో అవినీతి, సామాజిక బాధ్యతల మధ్య జరిగే సంఘర్షణలు శేషన్‌ జీవితం నుంచి స్ఫూర్తి పొందినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. చరణ్ నటనతో పాత్రకు మరింత బలమిచ్చారు.

ఆ పాటతో పాటు మరికొన్ని సీన్లు యాడ్ చేసి క్లారిటీ ఇస్తారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Game Changer
  • #Kiara Advani
  • #Ram Charan
  • #shankar

Also Read

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

5 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

1 day ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

1 day ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

17 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

18 hours ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

1 day ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version