Ram Gopal Varma: హీరోయిన్ తొడపై RGV ఘాటైన ముద్దు

Advertisement

ఒకప్పుడు ఫిల్మ్ మేకింగ్ తో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు మాత్రం ప్లే బాయ్ అవతారం ఎత్తాడు. వరుసగా ఎన్ని సినిమాలు చేసినా కూడా ఈ రోజుల్లో వాటిని ఎవరు పట్టించుకోవడం లేదు. కానీ సోషల్ మీడియాలో ఆయన చేస్తున్న హడావుడి మాత్రం అంతా ఇంతా కాదు. సరికొత్త రొమాంటిక్ బాయ్ లాగా దర్శనమిస్తున్నారు. మొన్న బిగ్ బాస్ కంటెస్టెంట్ అరియానాతో వర్కౌట్స్ చేస్తూ కనిపించిన విషయం తెలిసిందే.

ఆ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఇక మళ్ళీ ఈ రోజు ఒక హాట్ బ్యూటీతో ఇచ్చిన స్టిల్ కూడా ట్రెండ్ లిస్టులో చేరిపోయింది. ఏకంగా సోనియా అనే హీరోయిన్ తొడపై ఘాటైన ముద్దు పెడుతూ నెటిజన్లకు షాక్ ఇచ్చాడు. ఇక ఆ ఫొటోను తీసింది మరో హీరోయిన్ కావడం విశేషం. ఇక సోనియా థై తో నేను ఉండగా నైనా గంగూలీ ఫొటో తీసిందని , ఆమెకు ఫోటోగ్రఫీలో కూడా చాలా టాలెంటెడ్ ఉందని వర్మ పొగిడేశాడు.

ఇక అభిమానులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. బ్రతికితే వర్మలా బ్రతకాలని కొందరంటుంటే.. మరికొందరు మాత్రం ఆర్జీవి ఇలా మారిపోతాడాని అస్సలు ఊహించలేదని అంటున్నారు. ఇక వర్మ ఇటీవల దావుద్ అనే సినిమాను స్పార్క్ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో విడుదల చేసిన విషయం తెలిసిందే. అలాగే మరొకొన్ని సినిమాలను కూడా విడుదల చేసేందుకు రెడీ అవుతున్నాడు.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus