Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » పవన్ ని మించిన నాయకుడు లేడు : వర్మ

పవన్ ని మించిన నాయకుడు లేడు : వర్మ

  • September 3, 2016 / 06:24 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ ని మించిన నాయకుడు లేడు : వర్మ

విమర్శలనే గుప్పిస్తూ వార్తల్లో నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ప్రశంసల బాటలోకి వచ్చారు. నెగటివ్ గా ఆలోచించడం మాని పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. తాజాగా అయన పోస్ట్ చేసిన కామెంట్స్ కి పవన్ కళ్యాణ్ అభిమానులు సంతోషంలో మునిగి తేలుతున్నారు. “ఆంధ్ర ప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ ని మించిన నాయకుడు లేడు. నిజాయితీ అతని పవర్ అయితే, నిబద్ధత అతని స్టార్” అని శుక్రవారం ట్వీట్ చేసాడు.

పవన్ రాజకీయాల్లోకి వెళ్లాలని వర్మ గతంలో పోస్ట్ చేశారు. పవర్ స్టార్ జనసేన పార్టీ పెట్టిన తర్వాత స్పందించలేదు. మళ్ళీ ఇన్నాళ్లకి పవన్ గురించి మాట్లాడారు. తిరుపతి సభలో జనసేన అధ్యక్షుడి ప్రసంగానికి అయన ఫిదా అయినట్లు వెల్లడించారు. “పవన్ స్పీచ్ ని మొత్తం విన్నాను. మూడు దశల్లో ఫైట్ చేయాలని చెప్పిన మాట నిజమనిపించింది.” అని మరో ట్వీట్ లో వర్మ వివరించారు. దీంతో పవన్ అభిమానులు వర్మకు కృతజ్ఞతలు చెప్పారు. కాకినాడలో ఈనెల 9 న జరగనున్న సభలో పవర్ స్టార్ మాటలను వినేందుకు ఫ్యాన్స్ తో పాటు చాలామంది సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు ఎదురుచూస్తున్నారు.

There genuinely is no other leader than Pawan Kalyan in entire Andhra Pradesh…His Fieriness is his POWER and his Sincerity is his STAR

— Ram Gopal Varma (@RGVzoomin) September 2, 2016

Just watched entire P K speech nd realised that he very deeply understands what he is talking about nd his 3 levelled fight is very correct

— Ram Gopal Varma (@RGVzoomin) September 2, 2016

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan
  • #Ram Gopal Varma
  • #Ram Gopal Varma Tweets

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

6 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

7 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

7 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

8 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

11 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version