Rana: షాక్ లో దగ్గుపాటి కుటుంబం.!

మొన్నటి వరకు మెగా ఫ్యామిలీ లో రామ్ చరణ్ కు పెళ్లయిన కొన్ని సంవత్సరాల వరకు పిల్లలు లేరని మెగా అభిమానులు అందరూ బాధపడేవారు.. ఈ మధ్యకాలంలో ఉపాసన గర్భవతిగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే.. ఇప్పుడు ఆ వంతు దగ్గుబాటి ఫ్యామిలీకి స్టార్ట్ అయింది.. కానీ రానా దంపతులు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు అదేంటో చూద్దాం.. తెలుగు చిత్ర పరిశ్రమలోకి దగ్గుబాటి రానా లీడర్ సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టాడు. నటించిన తన మొదటి సినిమా తోనే చాలా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇక మనకి తెలియనిది ఏముంది.. దగ్గుబాటి ఫ్యామిలీ అంటేనే ఇండస్ట్రీ లో చాలా బడా ఫ్యామిలీ దాంతో ఈయనకి ఇండస్ట్రీలో వరుసగా అవకాశాలు రానే వచ్చాయి. కేవలం హీరో గానే కాకుండా ప్రభాస్ కు బాహుబలి వంటి పాన్ ఇండియా చిత్రాల్లో విలన్ గా కూడా నటించి ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత భీమ్లా నాయక్ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ కి విలన్ గా నటించాడు. ఇక ఇటీవల నెట్ఫ్లిక్స్ లో విడుదలైన రానా నాయుడు అనే వెబ్ సిరీస్ లో కూడా నటించినప్పటికీ ఈ వెబ్ సిరీస్ వల్ల రానా, వెంకటేష్ ఇద్దరు కూడా ఎన్నో విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఇక రానా (Rana) సినీ కెరీర్ కాస్త పక్కన పెట్టినట్లయితే ఆయన పర్సనల్ కెరియర్ లోని విషయాల వల్లనే ఆయన ఎక్కువగా వివాదాల పాలు అయ్యాడు. ఎప్పుడు ఏదో ఒక న్యూస్ ఆయనపై ఖచ్చితంగా ఇటు సోషల్ మీడియాలోనూ అటు వెబ్ ఇండియాలోనూ తెగ వైరల్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడు హీరోయిన్లతో అఫైర్స్ విషయంలో రానా పేరు కచ్చితంగా వినిపిస్తూనే ఉంటుంది. ఇక ఈ ఎఫైర్స్ అన్నిటికీ పుల్ స్టాప్ పెట్టిన రానా మూడు సంవత్సరాల కిందట మిహితా బజాజ్ అనే అమ్మాయిని వివాహమాడాడు..

ఇక రానా మెహిక బజాజ్ వీళ్ళిద్దరికీ వివాహమై ప్రస్తుతం మూడు సంవత్సరాలు అయినప్పటికీ కూడా పిల్లలకు సంబంధించిన ఎలాంటి శుభవార్త తెలియజేయడం లేదు. ఇక ఈ కారణం చేతనే చాలామంది నేటిజన్స్ రానా దంపతులకు పిల్లలు పుట్టరు అనే అంటున్నారు.. కానీ మరికొందరేమో లేదు లేదు వీళ్ళు ఇప్పటి అంతలో పిల్లల్ని కనాలని ఆలోచించుకోవట్లేదు అందుకే చాలా టైం గ్యాప్ తీసుకుంటున్నారంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం మనకు తెలిసింది ఏంటంటే..మిహతా బజాజ్ రానా దంపతులిద్దరూ పిల్లలు కనకూడదని అనుకుంటున్నారట.

పిల్లల్ని కలకుండా అనాధలైన పిల్లలను దత్త తీసుకొని వారినే అడాప్ట్ చేసుకోవాలని చూస్తున్నారట. ఈ విషయం తెలిసిన రానా కుటుంబం ఈ నిర్ణయం తీసుకోవడంతో.. ఈ విషయం తెలిసిన దగ్గుపాటి ఫ్యామిలీ మొత్తం షాక్ లో మునిగిపోయారట. అయితే రానా మినీ కా బజాజ్ తీసుకున్న ఈ నిర్ణయం ఎంత వరకు వాస్తవం అన్నది ఇప్పటివరకు అయితే క్లారిటీ లేదు. కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలోనూ, వెబ్ మీడియాలోనూ తెగ ఉరుకులు పరుగులు పెడుతుంది. మరి నిజా నిజాలు ఏంటనేది రానా మహతా బజాజ్ వెల్లడిస్తే తప్ప మనకు నిజా నిజాలు తెలియనున్నాయి.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus