Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుని లైన్లో పెట్టిన రానా?

మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుని లైన్లో పెట్టిన రానా?

  • November 10, 2020 / 04:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుని లైన్లో పెట్టిన రానా?

ఎంత పెద్ద సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ.. ఎందుకో రానాకి రెగ్యులర్ సినిమాలు చెయ్యడానికి ఇంట్రెస్ట్ చూపించడు. నాలుగు పాటలు, నాలుగు ఫైట్లతో కూడుకున్న సినిమాలను చేసేసి స్టార్ డం ను సంపాదించుకోవాలని..అలా దానిని కాపాడుకోవాలని అస్సలు తాపత్రయపడడు. హాఫ్ బీట్ మూవీస్ నే చేస్తూ ఉంటాడు. ‘బాహుబలి'(సిరీస్) కు ముందు రానా టేస్ట్ ను పెద్దగా ఎవ్వరూ పట్టించుకునే వారు కాదు. కానీ ‘బాహుబలి’ తరువాత అతను నటిస్తున్న సినిమాలకు మంచి అప్లాజ్ వస్తుండడాన్ని మనం గమనించవచ్చు.

త్వరలోనే రానా ‘అరణ్య’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. నిజానికి ఈ చిత్రం ఏప్రిల్లోనే విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా వల్ల రిలీజ్ కాలేదు. ఇక మరోపక్క ‘విరాట పర్వం’ షూటింగ్ ను కూడా రానా ఫినిష్ చెయ్యాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సినిమా చెయ్యడానికి కూడా రానా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. తమిళ దర్శకుడు మిలింద్ రౌ డైరెక్షన్లో క్షుద్ర పూజలు – చేతబడి నేపథ్యంలో సాగే కథాంశంతో సినిమా చెయ్యడానికి రానా రెడీ అవుతున్నాడట.

తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రాన్ని ‘సురేష్ ప్రొడక్షన్స్’ మరియు ‘విశ్వశాంతి పిక్చర్స్’ బ్యానర్లు కలిసి నిర్మించనున్నాయట.ఈ ప్రాజెక్టు గురించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని ఇన్సైడ్ టాక్.

Most Recommended Video

ఈ 15 సినిమాలకి మొదటి ఛాయిస్ ఈ హీరోయిన్లు కాదు.. మరెవరో తెలుసా..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!
‘కలర్ ఫోటో’ నుండీ హృదయాన్ని హత్తుకునే 15 డైలాగులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dheerudu
  • #Milind Rau
  • #Rana
  • #Rana Daggubati

Also Read

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Actors Who Turned Directors: డైరెక్టర్లుగా మారి సినిమాలు తీసిన టాలీవుడ్ నటీనటులు వీళ్ళే

related news

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

trending news

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

1 hour ago
సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

3 hours ago
డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

4 hours ago
Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

6 hours ago
Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

6 hours ago

latest news

Dhanush: కొడుకుని డైరెక్ట్‌ చేయనున్న స్టార్‌ హీరో.. ఫస్ట్‌ సినిమాకే ఇలా..

2 hours ago
Ntr – Nelson: నాగవంశీకి ఎన్టీఆర్‌ హ్యాండిచ్చాడా? ‘వార్‌ 2’ ఎఫెక్టా?

Saturanga Vettai 2: 12 ఏళ్ల తర్వాత రిలీజ్‌కి రెడీ అవుతున్న త్రిష సినిమా.. స్టార్‌ డైరక్టర్‌ కథతో..

Vishwambhara: లోకాలు తిరిగిన ‘విశ్వంభర’కు.. రిలీజ్‌ దారి చూపించే వారెవరు?

Vishwambhara: లోకాలు తిరిగిన ‘విశ్వంభర’కు.. రిలీజ్‌ దారి చూపించే వారెవరు?

3 hours ago
Buchi Babu: ప్రతి పెళ్లిలో అలాంటోడు ఒకడుంటాడు.. వాడి కోసం ఆలోచిస్తే ఎలా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version