Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » Rana Daggubati: క్రేజీ కాన్సెప్ట్స్‌తో సురేశ్‌బాబు టీమ్‌ రెడీ అట

Rana Daggubati: క్రేజీ కాన్సెప్ట్స్‌తో సురేశ్‌బాబు టీమ్‌ రెడీ అట

  • July 3, 2021 / 03:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rana Daggubati: క్రేజీ కాన్సెప్ట్స్‌తో సురేశ్‌బాబు టీమ్‌ రెడీ అట

రానాలో మంచి నటుడు, వ్యాఖ్యాత ఉన్నాడనే విషయం తెలిసిందే. అయితే అంతకుమించి ఓ మంచి బిజినెస్‌ మ్యాన్‌ ఉన్నాడు. అందుకే సినిమా సంబంధిత వ్యాపారాల్లో రానా ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటాడు. ఓటీటీలఅంటే తెలుగులో అంతగా ఆదరణలో లేని సమయంలో viu అనే ఓటీటీతో టై అప్‌ అయ్యి… ఓ టాక్‌ షో చేశాడు. ఆ తర్వాత కూడా ఇలాంటివి కంటిన్యూ చేశాడు. తాజాగా నెట్‌ఫ్లిక్స్‌ లాంటి అగ్ర ఓటీటీతో టైప్‌ అవుతున్నారట.

నెట్‌ఫ్లిక్స్‌, సురేశ్‌ప్రొడక్షన్స్‌ కలసి తెలుగులో వెబ్‌ షోలు, వెబ్‌ఫిల్మ్స్‌ రూపొందించాలని నిర్ణయించారట. ఈ మేరకు ఈ రెండు సంస్థల మధ్య డీల్‌ కుదిరిందని తెలుస్తోంది. మన దేశంలో ఓటీటీల పోటీలో నిలదొక్కుకోవడానికి నెట్‌ఫ్లిక్స్‌ ఇటీవల తెలుగు బేస్డ్‌ కంటెంట్‌ను పెంచుకునే పనిలో పడింది. అందులో భాగంగానే సురేశ్‌ ప్రొడక్షన్స్‌తో టైఅప్‌ అవుతోంది. సురేశ్‌బాబు దగ్గర రైటింగ్‌, డైరక్షన్‌ కోసం ఓ కోర్‌ టీమ్‌ ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు ఈ డీల్‌లో భాగ కాకపోయినా…

రానా నటించిన సినిమాలు నెట్‌ఫ్లిక్స్ వేదికగా విడుదల కాబోతున్నాయని టాక్‌. ఆ మాటకొస్తే… సురేశ్‌ బాబు ప్రొడ్యూస్‌ సినిమాలు కొన్ని వెళ్తున్నాయట. తొలుత ‘విరాటపర్వం’ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్‌ అయ్యేలా ప్లాన్స్‌ వేశారట. త్వరలో ఈ డీల్‌ విషయంలో, సినిమాల విషయంలో ఓ క్లారిటీ వస్తుంది. అయితే సురేశ్‌ ప్రొడక్షన్స్‌ బిజినెస్‌ ప్లానింగ్‌ ఒక్క నెట్‌ఫ్లిక్స్‌తో మాత్రమే కాకుండా… మిగిలిన ఓటీటీలతో కూడా ఉంటుందని టాక్‌.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #OTT
  • #Rana
  • #Rana Daggubati
  • #suresh
  • #VIU

Also Read

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

related news

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Rana: ‘జై హనుమాన్’ లో రానా?

Rana: ‘జై హనుమాన్’ లో రానా?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

OTT Releases: ఒక్కరోజే ఏకంగా 20 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

trending news

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘థగ్ లైఫ్’ ..!

2 hours ago
Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

2 hours ago
Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

3 hours ago
Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

3 hours ago
Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

10 hours ago

latest news

Little Things: తెలుగులోకి సూపర్ హిట్ రొమాంటిక్ సిరీస్.. ETV Win మాస్టర్ ప్లాన్

39 mins ago
Deepika Padukone : దీపికా పదుకొనే  చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

Deepika Padukone : దీపికా పదుకొనే చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

2 hours ago
Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్ కి షాక్.. విడాకులు నోటీసులు ఇచ్చిన భార్య.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు !

Vijay-Rashmika : అన్నయ్య పెళ్లిపై ఆనంద్ ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

5 hours ago
Sree Vishnu: ‘కింగ్‌ ఆఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ అంటే కష్టంగా అనిపిస్తోందా? శ్రీవిష్ణు ఏమన్నారంటే?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version