Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Nani, Rana: ఇది కూడా క్రేజీ కాంబో.. సెట్ అయితే మామూలుగా ఉండదు..!

Nani, Rana: ఇది కూడా క్రేజీ కాంబో.. సెట్ అయితే మామూలుగా ఉండదు..!

  • July 2, 2024 / 08:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nani, Rana: ఇది కూడా క్రేజీ కాంబో.. సెట్ అయితే మామూలుగా ఉండదు..!

నాని (Nani) , రానా (Rana Daggubati) .. ఇద్దరూ మంచి స్నేహితులు. అలాగే ఇద్దరూ టాలీవుడ్లో ఉన్న మోస్ట్ ప్రామిసింగ్ హీరోలు కూడా..! రెగ్యులర్ సినిమాలు చేయడం వీరిద్దరికీ నచ్చదు. ‘అవి చేయడానికి చాలా మంది ఉన్నారు కదా’ అని సింపుల్ గా రెగ్యులర్ ఫార్మేట్ కి దూరంగా ఉండే నటులు వీళ్ళు. కథల ఎంపిక విషయంలో అది క్లియర్ గా తెలుస్తుంది. గతంలో వీరిద్దరూ కలిసి ఓ అవార్డు వేడుకని హోస్ట్ చేశారు. అలాగే పలు టాక్ షోలలో కూడా పాల్గొన్నారు.

అయితే వీరిద్దరూ కలిసి ఓ సినిమాలో నటిస్తే చూడాలని వీళ్ళ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్న సందర్భాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. త్వరలో అది కూడా నెరవేర అవకాశాలు కనిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వంలో నాని ‘హిట్ 3 ‘ సినిమా చేయబోతున్నాడు. ‘హిట్’ (HIT) ‘హిట్ 2’ (HIT2) చిత్రాలను నానినే నిర్మించి సూపర్ హిట్లు అందుకున్న సంగతి తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఫ్యాన్స్ కు మోక్షజ్ఞ అదిరిపోయే తీపికబురు.. ఆ మూవీతో ఎంట్రీ ఇస్తారా?
  • 2 'పీపుల్ మీడియా..' పై సీనియర్ దర్శకుడు సంచలన వ్యాఖ్యలు.!
  • 3 'డబుల్ ఇస్మార్ట్' ఫస్ట్ సింగిల్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

మూడో పార్ట్ ను కూడా నాని నిర్మించడంతో పాటు అందులో నటిస్తుండటం కూడా ఓ విశేషంగా చెప్పుకోవాలి. ఇక ఇందులో విలన్ గా రానా నటించే అవకాశాలు ఉన్నాయట. కథ ప్రకారం ఈ సినిమాలో విలన్ రోల్ చాలా పవర్ఫుల్ గా, ప్రాముఖ్యత కలిగి ఉంటుందట. అందువల్ల రానా కూడా ఇంప్రెస్ అయ్యి వెంటనే ఓకే చెప్పేసినట్టు సమాచారం. ప్రస్తుతం రజినీకాంత్ (Rajinikanth) సినిమాలో కూడా విలన్ గా నటిస్తున్నాడు రానా.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nani
  • #Rana Daggubati
  • #Sailesh Kolanu

Also Read

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

related news

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

trending news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

6 hours ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

21 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

1 day ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

1 day ago

latest news

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

7 hours ago
George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version