Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Ranveer, Deepika: బాలీవుడ్ స్టార్ కపుల్ పై రూమర్స్..!

Ranveer, Deepika: బాలీవుడ్ స్టార్ కపుల్ పై రూమర్స్..!

  • September 30, 2022 / 02:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ranveer, Deepika: బాలీవుడ్ స్టార్ కపుల్ పై రూమర్స్..!

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్ ఇటీవల అస్వస్థతకు గురికావడంతో ఆమెని హాస్పిటల్ లో చేర్పించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం మెరుగుపడింది. రీసెంట్ గా ఎయిర్ పోర్ట్ లో కనిపించింది దీపికా. ఇదిలా ఉండగా.. ఆమె వైవాహిక జీవితానికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. దీపికా.. ఆమె భర్త రణవీర్ సింగ్ ల మధ్య గొడవలు జరుగుతున్నాయని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి .వీటిపై పరోక్షంగా స్పందించారు రణవీర్ సింగ్. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రణవీర్..

దీపికాతో విభేదాలపై వస్తున్న రూమర్స్ పై క్లారిటీ ఇచ్చారు. తామిద్దరం 2012లో డేటింగ్ చేయడం మొదలుపెట్టామని.. తమ ప్రేమకి పదేళ్లు పూర్తయ్యాయని చెప్పారు. దీపికా అంటే తనకు చాలా గౌరవమని.. ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటానని చెప్పుకొచ్చారు. అలానే ఫ్యాన్స్ అందరికీ త్వరలోనే ఒక సర్ప్రైజ్ ఉందని.. త్వరలో తమను కలిసి చూస్తారని అన్నారు. దీపికా, రణవీర్ కలిసి సినిమా చేస్తున్నట్లుగా హిట్ ఇచ్చారు రణవీర్ సింగ్. దీపికా తన జీవితంలోకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నానంటూ తెలిపారు.

వ్యక్తిగతంగా దీపికా నుంచి చాలా నేర్చుకున్నానని అన్నారు. 2012 నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట.. ఆరేళ్ల డేటింగ్ తరువాత 2018లో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ తమ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. దీపికా.. ‘పఠాన్’, ‘ఫైటర్’, ‘ప్రాజెక్ట్ K’ వంటి సినిమాల్లో నటిస్తుంది. మరోపక్క రణవీర్ సింగ్ ‘సర్కస్’, ‘రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ’ వంటి సినిమాల్లో నటిస్తున్నారు.

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Deepika Padukone
  • #Ramleela
  • #Ranveer Singh

Also Read

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

related news

Dhurandhar: The Revenge: దురంధర్ 2 ట్రైలర్ రివ్యూ.. రూ.2000 కోట్లు కొట్టే కంటెంట్ ఉందా?

March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

trending news

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

9 hours ago
Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

10 hours ago
Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

10 hours ago
Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

10 hours ago
Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

11 hours ago

latest news

Lavanya Tripathi : కథ వినకుండానే బ్లాక్ బస్టర్ మూవీ కి ‘నో’ చెప్పిన లావణ్య త్రిపాఠి.. ఏ సినిమా అంటే..?

12 hours ago
Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

15 hours ago
Adivi Sesh : ఒక సినిమా రిజల్ట్ ను డిసైడ్ చేసేది సోషల్ మీడియా హడావిడి కాదు : హీరో అడివి శేష్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version