Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Ranveer Singh: కల్కి సినిమాకు రివ్యూ ఇచ్చిన రణవీర్.. దీపిక గురించి అలా చెబుతూ?

Ranveer Singh: కల్కి సినిమాకు రివ్యూ ఇచ్చిన రణవీర్.. దీపిక గురించి అలా చెబుతూ?

  • July 3, 2024 / 05:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ranveer Singh: కల్కి సినిమాకు రివ్యూ ఇచ్చిన రణవీర్.. దీపిక గురించి అలా చెబుతూ?

ప్రభాస్ (Prabhas) నాగ్ అశ్విన్ (Nag Ashwin)  కాంబినేషన్ లో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD)  మూవీ వీక్ డేస్ లో సైతం కలెక్షన్ల విషయంలో అదరగొడుతోంది. మంగళవారం కూడా ఈ సినిమా ఆక్యుపెన్సీ అదుర్స్ అనేలా ఉందని సమాచారం అందుతోంది. చాలా మల్టీప్లెక్స్ లలో హౌస్ ఫుల్స్ నమోదయ్యాయని సమాచారం అందుతోంది. కల్కి సినిమా మరో వారం రోజుల పాటు బాక్సాఫీస్ ను షేక్ చేయడం పక్కా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాక్సాఫీస్ వద్ద పెద్దగా పోటీ లేకపోవడంతో సెకండ్ వీకెండ్ ను కూడా ఈ సినిమా క్యాష్ చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి.

దీపికా పదుకొనే (Deepika Padukone)  భర్త రణవీర్ సింగ్ (Ranveer Singh) కల్కి 2898 ఏడీ ఒక గొప్ప సినిమా అని ఈ సినిమా నిజమైన బిగ్ స్క్రీన్ సినిమా అని వెల్లడించారు. భారతీయ సినిమాలలో కల్కి 2898 ఏడీ అత్యుత్తమమైన సినిమా ని రణవీర్ అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. తాను అమితాబ్ కు వీరాభిమానినని అమితాబ్ (Amitabh Bachchan) ఫ్యాన్స్ ఎవరూ ఈ సినిమాను మిస్ చేసుకోరని దీపికా పదుకొనే భర్త వెల్లడించారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఫ్యాన్స్ కు మోక్షజ్ఞ అదిరిపోయే తీపికబురు.. ఆ మూవీతో ఎంట్రీ ఇస్తారా?
  • 2 'పీపుల్ మీడియా..' పై సీనియర్ దర్శకుడు సంచలన వ్యాఖ్యలు.!
  • 3 'డబుల్ ఇస్మార్ట్' ఫస్ట్ సింగిల్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

దీపిక అద్భుతంగా నటించిందని నాగ్ అశ్విన్ సార్, టీంకు అభినందనలు అని రణవీర్ సింగ్ పేర్కొన్నారు. “రెబల్ స్టార్ రాక్స్.. ఉలగనాయకన్ (Kamal Haasan) ఈజ్ ది బెస్ట్” అంటూ రణబీర్ సింగ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. రణబీర్ సింగ్ ఇచ్చిన రివ్యూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. కల్కి 2898 ఏడీ సినిమా సెకండ్ వీకెండ్ కలెక్షన్లు కూడా భారీ స్థాయిలో ఉండబోతున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

రణవీర్ సింగ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండగా కల్కి సినిమాకు బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం రికార్డ్ స్థాయిలో బుకింగ్స్ జరుగుతున్నాయి. కల్కి 2898 ఏడీ ఫుల్ రన్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalki 2898 AD
  • #Kamal Haasan
  • #Prabhas
  • #Ranveer Singh

Also Read

Mahesh Achanta: ‘రంగస్థలం’ మహేష్ భార్య బేబీ బంప్ ఫోటోలు వైరల్

Mahesh Achanta: ‘రంగస్థలం’ మహేష్ భార్య బేబీ బంప్ ఫోటోలు వైరల్

చిరుతో కలిసి నానమ్మ పాడె మోసిన అల్లు అర్జున్.. ఫోటోలు వైరల్

చిరుతో కలిసి నానమ్మ పాడె మోసిన అల్లు అర్జున్.. ఫోటోలు వైరల్

Kotha Lokah Chapter 1 Review in Telugu: ‘కొత్త లోక చాప్టర్ 1: చంద్ర’ సినిమా రివ్యూ & రేటింగ్!

Kotha Lokah Chapter 1 Review in Telugu: ‘కొత్త లోక చాప్టర్ 1: చంద్ర’ సినిమా రివ్యూ & రేటింగ్!

Param Sundari Review in Telugu : ‘పరమ్ సుందరి’  సినిమా రివ్యూ & రేటింగ్!

Param Sundari Review in Telugu : ‘పరమ్ సుందరి’ సినిమా రివ్యూ & రేటింగ్!

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

Anushka: ‘ఘాటి’ .. డోసు పెంచాల్సిందే

Anushka: ‘ఘాటి’ .. డోసు పెంచాల్సిందే

related news

The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

Baahubali The Epic: ‘బాహుబలి: ది ఎపిక్‌’.. ఆ పాట.. ఈ ముద్దూ ముచ్చట కట్‌.. ఎందుకంటే?

Baahubali The Epic: ‘బాహుబలి: ది ఎపిక్‌’.. ఆ పాట.. ఈ ముద్దూ ముచ్చట కట్‌.. ఎందుకంటే?

Nag Ashwin: చెన్నై వెళ్లి వచ్చిన నాగ్‌ అశ్విన్‌.. కమల్‌ని కలవడానికి కాదు.. ఆయన్ను కలవడానికి!

Nag Ashwin: చెన్నై వెళ్లి వచ్చిన నాగ్‌ అశ్విన్‌.. కమల్‌ని కలవడానికి కాదు.. ఆయన్ను కలవడానికి!

Rajasaab: ‘ది రాజాసాబ్’ నిర్మాతపై రివేంజ్ ప్లాన్ చేశారా?

Rajasaab: ‘ది రాజాసాబ్’ నిర్మాతపై రివేంజ్ ప్లాన్ చేశారా?

Lokesh Kanagaraj: కమల్-రజనీ..లతో లోకేష్ మల్టీస్టారర్…?

Lokesh Kanagaraj: కమల్-రజనీ..లతో లోకేష్ మల్టీస్టారర్…?

Sridevi: ప్రభాస్ మాట్లాడే మాటలు అర్థం కావు : శ్రీదేవి(ఈశ్వర్ హీరోయిన్)

Sridevi: ప్రభాస్ మాట్లాడే మాటలు అర్థం కావు : శ్రీదేవి(ఈశ్వర్ హీరోయిన్)

trending news

Mahesh Achanta: ‘రంగస్థలం’ మహేష్ భార్య బేబీ బంప్ ఫోటోలు వైరల్

Mahesh Achanta: ‘రంగస్థలం’ మహేష్ భార్య బేబీ బంప్ ఫోటోలు వైరల్

1 hour ago
చిరుతో కలిసి నానమ్మ పాడె మోసిన అల్లు అర్జున్.. ఫోటోలు వైరల్

చిరుతో కలిసి నానమ్మ పాడె మోసిన అల్లు అర్జున్.. ఫోటోలు వైరల్

2 hours ago
Kotha Lokah Chapter 1 Review in Telugu: ‘కొత్త లోక చాప్టర్ 1: చంద్ర’ సినిమా రివ్యూ & రేటింగ్!

Kotha Lokah Chapter 1 Review in Telugu: ‘కొత్త లోక చాప్టర్ 1: చంద్ర’ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Param Sundari Review in Telugu : ‘పరమ్ సుందరి’  సినిమా రివ్యూ & రేటింగ్!

Param Sundari Review in Telugu : ‘పరమ్ సుందరి’ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

22 hours ago

latest news

‘బిగ్ బాస్ 9’ కి ‘జయం’ కమెడియన్?

‘బిగ్ బాస్ 9’ కి ‘జయం’ కమెడియన్?

41 mins ago
Michael Jackson Biopic: మైకేల్ జాక్సన్ బయోపిక్‌ ను సీరియస్ గా తీసుకున్న సందీప్ రెడ్డి వంగా

Michael Jackson Biopic: మైకేల్ జాక్సన్ బయోపిక్‌ ను సీరియస్ గా తీసుకున్న సందీప్ రెడ్డి వంగా

2 hours ago
6 నెలల గర్భిణితో పెళ్లి.. నెల తిరిగేసరికి పోలీస్ కేసు..!

6 నెలల గర్భిణితో పెళ్లి.. నెల తిరిగేసరికి పోలీస్ కేసు..!

2 hours ago
Ram Charan: అమ్మమ్మ పార్ధీవ దేహం వద్ద ఎమోషనల్ అయిన రాంచరణ్.. వీడియో వైరల్

Ram Charan: అమ్మమ్మ పార్ధీవ దేహం వద్ద ఎమోషనల్ అయిన రాంచరణ్.. వీడియో వైరల్

5 hours ago
Bigg Boss9: ‘బిగ్ బాస్ 9’ కి బాలయ్య ‘లక్స్ పాప’ ?!

Bigg Boss9: ‘బిగ్ బాస్ 9’ కి బాలయ్య ‘లక్స్ పాప’ ?!

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version