Srihan: ఇప్పటివరకు ఎవ్వరూ చూడని ‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ రేర్ అండ్ అన్ సీన్ పిక్స్ వైరల్..!

‘బిగ్ బాస్ 5’ లో సిరి బాయ్ ఫ్రెండ్ గా బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చాడు శ్రీహాన్. ఆ టైంలో అతను హోస్ట్ నాగార్జునతో కలిసి చేసిన సందడి ఎవ్వరూ మర్చిపోలేరు. సీజన్ 6 కు ఏకంగా కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు.రావడం రావడమే స్టేజి పై తన పెర్ఫార్మెన్స్ తో దుమ్మురేపాడు. అంతేకాదు, మరోసారి సాంగ్ పాడి ఆడియన్స్ హృదయాలను కొల్లగొట్టాడు. అంతకుముందు యూట్యూబ్ లో ఫేమస్ అయినా కూడా ఎక్కువమందికి శ్రీహాన్ అంటే తెలీదు. కానీ సీజన్ 6 లో తనదైన శైలిలో గేమ్ ఆడుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు.

టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఇతను కూడా ఉంటాడు అని చాలా మంది నమ్ముతున్నారు. 2015లో చారి లవర్ ఆఫ్ శ్రావణి అనే షార్ట్ ఫిలింతో యాక్టింగ్ కెరీర్ ను స్టార్ట్ చేసిన శ్రీహాన్… ‘సాఫ్ట్ వేర్ బిచ్చగాడు’ అనే సిరీస్ తో కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఈటీవీ ప్లస్ లో ‘అమ్మాయి క్యూట్ అబ్బాయి నాట్’ , ‘పిట్టగోడ’ వంటి సీరియల్స్ తో కూడా అలరించాడు. సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి ఇతనికి సంబంధించిన కొన్ని రేర్ అండ్ అన్ సీన్ పిక్స్ ను ఓ లుక్కేద్దాం రండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus