Jr NTR Unseen Photos: ఇప్పటవరకూ ఎవరు చూడని ఎన్టీఆర్ రేర్ ఫోటో గ్యాలరీ!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి.. అతని ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండస్ట్రీలో అతన్ని అందరూ ఆల్ రౌండర్ అని అంటుంటారు. డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్, ఎమోషనల్ సీన్స్.. ఇలా దేనిలోనైనా సరే ఇరగదీసేస్తుంటాడు మన తారక్. నందమూరి హరికృష్ణ తనయుడిగా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ ‘స్టూడెంట్ నెంబర్1’ ‘ఆది’ చిత్రాలతో మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ‘సింహాద్రి’ చిత్రంతో అయితే స్టార్ హీరో అయిపోయాడు.

ఓ పక్క తన మాస్ ఫాలోయింగ్ ను కాపాడుకుంటూనే మరోపక్క అద్భుతమైన నటుడు అని కూడా అనిపించుకునే సినిమాలు చేస్తున్నాడు తారక్. ఇక చిన్నప్పటి నుండీ తారక్ భరతనాట్యంలో ప్రవీణుడు అన్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. అందుకే సినిమాల్లో కూడా ఎంత కష్టమైన స్టెప్పులనైనా ఎంతో ఈజ్ తో చేసేస్తుంటాడు. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం చేస్తున్న ఎన్టీఆర్.. దాని తరువాత త్రివిక్రమ్ డైరెక్షన్లో కూడా ఓ చిత్రం చెయ్యడానికి రెడీ అయిన సంగతి తెలిసిందే.

ఇక సినిమాల విషయాల్లో ఎంత బిజీగా గడుపుతున్నప్పటికీ.. ఫ్యామిలీకి కూడా అంతే ప్రాధాన్యత, టైం.. ఇస్తూ ఉంటాడు ఎన్టీఆర్. ఇతని తల్లి షాలిని గారితో పాటు భార్య లక్ష్మీ ప్రణతి.. పిల్లలు అభయ్ రామ్, భార్గవ్ రామ్ లతో ఎన్టీఆర్ సరదాగా గడుపుతున్న సందర్భాలకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంటాడు ఎన్టీఆర్. ఇక ఇండస్ట్రీలో అందరి హీరోలతోనూ ఎంతో స్నేహంగా ఉంటాడు ఎన్టీఆర్. ఇదిలా ఉండగా.. మన ఎన్టీఆర్ కు సంబంధించి మనం ఇప్పటి వరకూ చూడని కొన్ని రేర్ అండ్ అన్ సీన్ పిక్స్ ను చూద్దాం రండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

 

48

49

50

51

52

53

54

55

56

57

58

59

60

Most Recommended Video

15 డైరెక్టర్స్ కెరీర్ ను ఇబ్బందిలో పడేసిన సినిమాలు ఇవే!
కులాంతర వివాహాలు చేసుకొని ఆదర్శంగా నిలిచిన మన హీరోలు!
హీరోయిన్స్ కంటే ముందు బాలనటిగా అలరించిన తారల!

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus