గత కొన్ని సీజన్లుగా టీవీ 9 నుండి ఎవరో ఒకరు కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్న సందర్భాలను చూస్తున్నాం. ఈసారి ఇస్మార్ట్ న్యూస్ చదివే ఆరోహిరావ్ అలియాస్ అంజలి ఎంట్రీ ఇచ్చింది. వరంగల్ లో ఒక మారుమూల గ్రామంలో పుట్టిన ఆరోహిరావ్ … బిగ్ బాస్ 6 లోకి 19వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈమె చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు పడింది. చిన్నతనంలోనే అమ్మకి దూరమై అమ్మమ్మ దగ్గర ఓనమాలు దిద్దింది.
చదువులో తన సత్తాని చాటి ఎంబిఎ ఫినిష్ చేసింది. కాలేజీ లో ఉన్నప్పుడే యాంకర్ అవుదామని ఫిక్స్ అయిన ఆరోహి హైదరాబాద్ వచ్చి తన లక్ ని పరీక్షించుకుంది.ఈ క్రమంలో ఎన్నో కష్టాలు పడింది. అయినా తాను అనుకున్నది సాధించింది.ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మరి ఇక్కడ ఎన్ని రోజులు కొనసాగుతుందో చూడాలి. ఇదిలా ఉండగా.. ఆరోహి రావ్ కు సంబంధించిన కొన్ని రేర్ అండ్ అన్ సీన్ పిక్స్ వైరల్ గా మారాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

Most Recommended Video
భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!
