Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Rashmika: రాజమౌళి రష్మిక మధ్య ఆ కనెక్షన్ ఉందా.. బయట పెట్టిన రష్మిక?

Rashmika: రాజమౌళి రష్మిక మధ్య ఆ కనెక్షన్ ఉందా.. బయట పెట్టిన రష్మిక?

  • November 29, 2023 / 12:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rashmika: రాజమౌళి రష్మిక మధ్య ఆ కనెక్షన్ ఉందా.. బయట పెట్టిన రష్మిక?

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈమె వరస భాష సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్గా సక్సెస్ అందుకున్నారు. ఇదిలా ఉండగా త్వరలోనే రష్మిక యానిమల్ అనే బాలీవుడ్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా డిసెంబర్ 1వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుక ఎంతో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి మహేష్ బాబు ఎస్ఎస్ రాజమౌళి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో భాగంగా నటి రష్మిక మందన్న మహేష్ బాబు గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలు చేయడమే కాకుండా హి సో క్యూట్ అండ్ పాట కూడా పాడారు ఇలా ఈమె అనంతరం రాజమౌళి గురించి కూడా మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో భాగంగా రష్మిక రాజమౌళి గురించి మాట్లాడుతూ రాజమౌళి సర్ లాంటి ఒక గొప్ప డైరెక్టర్ ఈ సినిమా వేడుకకు రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది థాంక్యూ సో మచ్ సర్ అంటూ మాట్లాడటమే కాకుండా మన ఇద్దరికీ బ్లాక్ బాస్టర్ కనెక్షన్ ఉంది సార్ అంటూ కామెంట్ చేశారు. ఇలా రష్మిక మన ఇద్దరికీ బ్లాక్ బస్టర్ కనెక్షన్ ఉందని చెప్పడంతో నేటిజన్స్ అందరూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇక రష్మిక నటించిన పుష్ప సినిమాకి ప్రీ రిలీజ్ వేడుకకు రాజమౌళి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇక ఈ సినిమా కూడా బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు తాజాగా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అనిమల్ సినిమా వేడుకకి కూడా రాజమౌళి రావడంతోనే ఈమె ఇలాంటి కామెంట్స్ చేసిందా లేకపోతే తన సినిమాలో అవకాశం ఇవ్వమంటూ పరోక్షంగా ఇలా చెప్పిందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా రష్మిక (Rashmika) మన ఇద్దరిదీ బ్లాక్ బస్టర్ కనెక్షన్ అని చెప్పడం మాత్రం చర్చనీయాంశంగా మారింది

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rajamouli
  • #Rashmika

Also Read

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

related news

Rashmika: రష్మిక ట్రై చేసింది.. నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.. రిస్క్‌ చేసిందా?

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

trending news

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

29 mins ago
Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

7 hours ago
Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

7 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

20 hours ago
‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

2 days ago

latest news

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

9 mins ago
Vishal Chaturvedi: వాళ్ల బుర్రంతా చెత్తతో నిండిపోయింది.. ఓటీటీలపై దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

55 mins ago
Dancers Association: డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌లో మరో పంచాయితీ.. ఈసారి వేరే కొరియోగ్రఫర్‌

2 hours ago
Karthi: అలా అయితే అమెరికాలోనే ఉండిపోయేవాడిని.. కార్తి కామెంట్స్‌ వైరల్‌

3 hours ago
KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version