Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Rashmika Mandanna: చాలా యుద్ధాలు చేయాలి.. చేశాను.. చేస్తున్నా కూడా: రష్మిక

Rashmika Mandanna: చాలా యుద్ధాలు చేయాలి.. చేశాను.. చేస్తున్నా కూడా: రష్మిక

  • March 6, 2023 / 01:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rashmika Mandanna: చాలా యుద్ధాలు చేయాలి.. చేశాను.. చేస్తున్నా కూడా: రష్మిక

టాలీవుడ్‌లో ఆ మాటకొస్తే మొత్తం ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీలో ట్రోలింగ్‌ గురయ్యే నటీమణుల జాబితా తీస్తే.. తొలి స్థానంలో నిలిచే హీరోయిన్ రష్మిక మందన అని చెప్పొచ్చు. తొలి సినిమాల విషయంలో పెద్దగా ఏమీ ట్రోలింగ్‌ కనిపించలేదు కానీ.. ఇప్పుడు ఆమెను ట్రోల్‌ చేస్తూ.. నాటి విషయాలను కూడా ప్రస్తావిస్తూ ఆమెను ఇరిటేట్‌ చేస్తున్నారు ట్రోలర్స్‌ అంటూ ముద్దు పేరు పెట్టుకున్న స్వయం ప్రకటిత క్రిటిక్స్‌. రష్మిక మందన ఏం చేసినా తప్పే అనేలా ఉంటాయి వారి మాటలు. దీంతో రోజూ తనకో యుద్ధం అని అంటోంది.

జీవితంలో ఎప్పుడూ పోరాటం చేస్తూనే ఉండాలి. కథానాయికగా చిత్రీసీమలోకి అడుగు పెట్టడానికి ముందు ఒక రకమైన యుద్ధం చేస్తే.. వచ్చాక మరో రకమైన యుద్ధం చేయాల్సి వస్తుంది అంటూ హీరోయిన్‌ లైఫ్‌ గురించి వివరించింది రష్మిక మందన. ఇండస్ట్రీలోకి రావడానికి ముందు ఎక్కువ పోరాడాల్సి వచ్చిందా.. హీరోయిన్‌ అయ్యాక ఎక్కువ పోరాటం చేస్తున్నారా? అని అడిగితే ఆమె చెప్పిన సమాధానం అది. నటిగా సినిమాల్లోకి రావాలంటే ఇంట్లో వాళ్లతో ముందు పోరాడాలి అని చెప్పింది.

సినిమా రంగంలో నేను రాణించగలను.. ఆ సత్తా నాకు ఉందని వాళ్లని నమ్మించగలగాలి.. పోరాటం అక్కడితో షురూ అవుతుంది. కొన్ని సినిమాలు చేసి, నటిగా నిరూపించుకున్నాక మరో రకమైన పోరాటం చేయాల్సి వస్తుంది. ఇకపై ఎలాంటి సినిమాలు చేయాలి, ఎలాంటి పాత్రలు ఎంచుకోవాలి అనే ఆలోచలు మొదలవుతాయి. ఆ తర్వాత వరుస అవకాశాల సమయంలో టైమ్‌తో ఎలా పోటీ పడాలి, కుటుంబానికి సమయం ఎలా కేటాయించాలి లాంటి ఆలోచనలు మొదలవుతాయి.

అంతేకాదు జీవితంలో ఇలాంటి ఎన్నో ప్రశ్నలు, చర్చలు, యుద్ధాలు ఉంటాయి. అవన్నీ చేసుకుంటూ ముందుకెళ్తేనే జీవితం. లేదంటే ఎక్కడికక్కడే ఉండిపోతుంది అని తన జీవితంలో ఏం జరుగుతుందో చెప్పింది రష్మిక మందన. ఆ మాటకొస్తే చాలామంది నాయికల జీవితం ఇలానే ఉంటుంది. రష్మిక మందన చెప్పింది మిగిలిన వాళ్లు మనసులో దాచుకుని ఉంటారు. వాళ్లు కూడా ఓ సందర్భం వస్తే చెబుతారు.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rashmika Mandanna
  • #Pushpa
  • #Rashmika
  • #Rashmika Mandanna

Also Read

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

related news

RAAKA : బర్త్ డే కానుకగా AA 22 టైటిల్ రివీల్.. ‘రాకా’ అంటే ఏంటో తెలుసా..?

RAAKA : బర్త్ డే కానుకగా AA 22 టైటిల్ రివీల్.. ‘రాకా’ అంటే ఏంటో తెలుసా..?

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

Sreeleela: పవన్‌ని తెగ పొగిడేస్తున్న శ్రీలీల.. అచ్చంగా రష్మిక మందనలా చేస్తోందిగా!

Sreeleela: పవన్‌ని తెగ పొగిడేస్తున్న శ్రీలీల.. అచ్చంగా రష్మిక మందనలా చేస్తోందిగా!

Virosh: ఆ ఈవెనింగ్‌ మరో 100 గంటలు ఉండుంటేనా… విజయ్‌ కామెంట్స్‌ వైరల్‌

Virosh: ఆ ఈవెనింగ్‌ మరో 100 గంటలు ఉండుంటేనా… విజయ్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

13 mins ago
Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

2 hours ago
Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

2 hours ago
Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

19 hours ago
Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

19 hours ago

latest news

Leader: మన స్టార్‌ హీరోల్లా కలెక్షన్ల కామెడీ చేస్తున్న లెజెండ్‌ శరవణన్‌

Leader: మన స్టార్‌ హీరోల్లా కలెక్షన్ల కామెడీ చేస్తున్న లెజెండ్‌ శరవణన్‌

2 hours ago
Anil Ravipudi: ఏంటి అనిల్‌ రావిపూడి ‘రామాయణం’ తీస్తున్నారా? నిజమేనా?

Anil Ravipudi: ఏంటి అనిల్‌ రావిపూడి ‘రామాయణం’ తీస్తున్నారా? నిజమేనా?

2 hours ago
Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

2 hours ago
Varanasi: ఇంకా సంవత్సరమే ఉంది.. ఈసారి రాజమౌళి పక్కాగా చెబుతున్నారు.. నమ్మొచ్చా?

Varanasi: ఇంకా సంవత్సరమే ఉంది.. ఈసారి రాజమౌళి పక్కాగా చెబుతున్నారు.. నమ్మొచ్చా?

3 hours ago
Anna Konidela: పవన్‌ కల్యాణ్‌ ఇష్టమైన ఫుడ్‌ ఏదో తెలుసా? ఇన్‌స్టాలో ఇప్పుడిదే వైరల్‌

Anna Konidela: పవన్‌ కల్యాణ్‌ ఇష్టమైన ఫుడ్‌ ఏదో తెలుసా? ఇన్‌స్టాలో ఇప్పుడిదే వైరల్‌

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version