Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Green Ammonia

Filmy Focus » Featured Stories » పూజా హెగ్డేకు బాటలోనే రష్మిక మందన..!

పూజా హెగ్డేకు బాటలోనే రష్మిక మందన..!

  • October 29, 2020 / 10:16 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పూజా హెగ్డేకు బాటలోనే రష్మిక మందన..!

కరోనా కారణంగా సినీ పరిశ్రమకు పెద్ద దెబ్బ పడిందనే చెప్పాలి.ఈ క్రమంలో కొంతమంది హీరోయిన్లు పారితోషికం తగ్గించుకోవడానికి రెడీ అయ్యారు. కీర్తి సురేష్ తో పాటు ‘ప్రభాస్21’ లో నటించబోతున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె కూడా సినిమా పూర్తయ్యాకే పారితోషికం తీసుకుంటానని అడ్వాన్స్ తిరిగిచ్చేసిందట. అయితే పూజా హెగ్డే, రష్మిక వంటి హీరోయిన్లు ఇప్పుడు పారితోషికం అమాంతం పెంచేసి పెద్ద షాకిచ్చారు. ఇటీవల పూజా హెగ్డే ను ఓ ప్రాజెక్టు కోసం దర్శక నిర్మాతలు సంప్రదిస్తే.. ఏకంగా రూ2.5 కోట్ల పారితోషికం చెప్పిందట. దాంతో వారు వెనకడుగు వేసినట్టు తెలుస్తుంది.

ఇప్పుడు ర‌ష్మిక కూడా పూజ బాటలోనే నడుస్తున్నట్టు తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే.. శ‌ర్వానంద్ హీరోగా కిశోర్ తిరుమల డైరెక్షన్లో తెర‌కెక్కుతున్న `ఆడాళ్లూ మీకు జోహార్లూ` చిత్రం కోసం ర‌ష్మిక ఏకంగా 1.75 కోట్ల పారితోషికం అందుకుంటుందట‌. నిజానికి ఆమె 2కోట్లు డిమాండ్ చేసిందట.. తరువాత దర్శకనిర్మాతల భేరసారాల తరువాత రూ.1.75 కోట్లకు ఓకే చెప్పినట్టు తెలుస్తుంది.

Most Recommended Video

కలర్ ఫోటో సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 20 టీజర్లు ఇవే..!
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Pooja Hegde
  • #Rashmika
  • #Rashmika Mandanna

Also Read

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Rashmika mandanna: ‘పుష్ప’ టైమ్‌లో వచ్చిన పుకారు ఇప్పుడు #AA22లో నిజమవుతోందా?

Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

Vijay and Rashmika: ఈ రోజే విజయ్‌ – రష్మిక పెళ్లా? ఆ వీడియోలు నిజమేనా?

Pooja Hegde: పాన్ ఇండియా సినిమా షూటింగ్లో పూజాని వేధించిన పాన్ ఇండియా హీరో.. ఎవరబ్బా?

Sikandar: ‘సికందర్’ కథ మొత్తం మార్చేశారు.. రష్మిక కామెంట్స్.. మురుగదాస్ ఆవేదన కరెక్టేనా?

trending news

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

1 hour ago
Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

2 hours ago
Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

3 hours ago
‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

4 hours ago
Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

6 hours ago

latest news

Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

1 hour ago
Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

2 hours ago
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

4 hours ago
Anirudh : పెళ్లిలో మ్యూజిక్ కొడితే తాంబూలం ఇచ్చి పంపేవారు : అనిరుధ్

Anirudh : పెళ్లిలో మ్యూజిక్ కొడితే తాంబూలం ఇచ్చి పంపేవారు : అనిరుధ్

6 hours ago
Epstein Files: బాలీవుడ్‌ని షేక్‌ చేస్తున్న ‘ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌’.. ఇంకా ఎవరి పేర్లు బయటకొస్తాయో..

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version