Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Rashmika mandanna: ‘పుష్ప’ టైమ్‌లో వచ్చిన పుకారు ఇప్పుడు #AA22లో నిజమవుతోందా?

Rashmika mandanna: ‘పుష్ప’ టైమ్‌లో వచ్చిన పుకారు ఇప్పుడు #AA22లో నిజమవుతోందా?

  • February 6, 2026 / 01:57 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rashmika mandanna: ‘పుష్ప’ టైమ్‌లో వచ్చిన పుకారు ఇప్పుడు #AA22లో నిజమవుతోందా?

‘పుష్ప: ది రైజ్‌’.. ‘పుష్ప: ది రూల్‌’ సినిమాల విడుదల మధ్యలో షూటింగ్‌ జరుగుతున్నప్పుడు చాలా రకాల పుకార్లు వచ్చాయి. సినిమాలో కొత్త హీరోయిన్‌ వస్తుందని, పక్కనే ఉన్న శిష్యుడు కేశవ విలన్‌ అవుతాడని, శ్రీవల్లి పాత్ర కనిపించేంత సాఫ్ట్‌ కాదని.. ఆమె వెనుక పెద్ద కథే ఉంటుందని చాలా రకాల వార్తలు వచ్చాయి. ఆమె విలన్‌ సైడ్‌ అని, కాదు నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్ర అని ఇలా చాలా రకాల వంటకాలు వండేశారు. అందులో రష్మిక మందన.. నెగిటివ్‌ రోల్‌ చాలా ఆసక్తికరంగా అనిపించింది. అయితే ‘పుష్ప 2’ సినిమా వచ్చాక చూస్తే.. అలా జరగలేదు.

Rashmika mandanna

అయితే, ఇప్పుడు అదే జరిగేలా కనిపిస్తోంది. అయితే ‘పుష్ప’ సిరీస్‌లో కాదు. అల్లు అర్జున్‌ చేస్తున్న కొత్త సినిమాలో. అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. AA22 అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో మెయిన్‌ హీరోయిన్‌గా దీపికా పడుకొణెను ఇప్పటికే అనౌన్స్‌ చేశారు. ఆమె కాకుండా మరో నలుగురు హీరోయిన్లు ఉంటారని చాలా రోజులుగా వార్తలొస్తున్నాయి. అందులో రష్మిక మందన పేరు ఇటీవల యాడ్‌ అయింది. ఇప్పుడున్న సమాచారం ఏంటంటే.. ఆమె ఈ సినిమాలో నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న రోల్‌లో నటిస్తోంది అని.

ముంబయిలో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. తన పాత్ర చిత్రీకరణ కోసం రష్మిక ఇటీవలల సెట్స్‌లో అడుగు పెట్టిందని బాలీవుడ్‌ వర్గాల సమాచారం. ఈ క్రమంలోనే ఆమెది ప్రతినాయిక ఛాయలున్న పాత్ర అని తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌లో ఆమెతో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో రూపొందుతున్న సినిమా ఇది. అల్లు అర్జున్‌ ఇందులో రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడట.

దీపికా పడుకొణె, రష్మిక మందన కాకుండా మృణాల్‌ ఠాకూర్, జాన్వీ కపూర్‌ కూడా ఈ సినిమా ముఖ్య పాత్రలు పోషిస్తున్నట్లు ప్రచారం వినిపిస్తున్నా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇటీవల మృణాల్‌ అయితే తాను నటిస్తే బాగుండు అని క్లారిటీ లేని సమాధానం ఇచ్చింది.

 ‘ఎల్లమ్మ’ లో హీరో దేవి తో తలపడనున్న విలన్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు !

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Pushpa
  • #Rashmika Mandanna

Also Read

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

related news

Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

Raaka: అల్లు అర్జున్‌ ‘రాకా’లో మలయాళీ బ్యూటీ.. ఎవరో తెలుసా?

Raaka: అల్లు అర్జున్‌ ‘రాకా’లో మలయాళీ బ్యూటీ.. ఎవరో తెలుసా?

trending news

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

13 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

14 hours ago
Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

2 days ago
Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

2 days ago
Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

2 days ago

latest news

Sing-Geetham: 45 ఏళ్ల క్రితం రాసుకున్న కథతో ఇప్పుడు సినిమానా? అప్పుడెవరికి చెప్పారంటే ?

Sing-Geetham: 45 ఏళ్ల క్రితం రాసుకున్న కథతో ఇప్పుడు సినిమానా? అప్పుడెవరికి చెప్పారంటే ?

49 mins ago
Buchi Babu: నెక్స్ట్‌ కటింగ్‌ మహేష్‌ బాబుకేనా? బుచ్చిబాబు స్పందన ఇదే!

Buchi Babu: నెక్స్ట్‌ కటింగ్‌ మహేష్‌ బాబుకేనా? బుచ్చిబాబు స్పందన ఇదే!

1 hour ago
Vijayendra Prasad: ఆర్‌ఎస్‌ఎస్‌ గురించి ఆసక్తికర విషయం చెప్పిన విజయేంద్ర ప్రసాద్‌.. అందుకే నెహ్రూ అలా అంటూ..

Vijayendra Prasad: ఆర్‌ఎస్‌ఎస్‌ గురించి ఆసక్తికర విషయం చెప్పిన విజయేంద్ర ప్రసాద్‌.. అందుకే నెహ్రూ అలా అంటూ..

1 hour ago
సీనియర్‌ డైరక్టర్‌ స్పీచ్‌… నేలపై కూర్చున్న స్టార్‌ డైరక్టర్‌.. వైరల్‌ వీడియో

సీనియర్‌ డైరక్టర్‌ స్పీచ్‌… నేలపై కూర్చున్న స్టార్‌ డైరక్టర్‌.. వైరల్‌ వీడియో

12 hours ago
Saleem Kumar: నేషనల్‌ అవార్డు విన్నింగ్‌ యాక్టర్‌ కన్నుమూత

Saleem Kumar: నేషనల్‌ అవార్డు విన్నింగ్‌ యాక్టర్‌ కన్నుమూత

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version